CATEGORIES
Categorías
![చిన్న ఇంటికి కరెంట్ బిల్లు రూ. లక్షాయాభై వేలు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1156677/p7aiqo4Ck1670926093533/1670926260652.jpg)
చిన్న ఇంటికి కరెంట్ బిల్లు రూ. లక్షాయాభై వేలు
లోక్‌సభలో రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
![దశలవారీగా రూ.2వేల కరెన్సీ నోట్లను రద్దుచేయాలి](https://reseuro.magzter.com/100x125/articles/23166/1156677/lYVjKgK0E1670925984396/1670926082507.jpg)
దశలవారీగా రూ.2వేల కరెన్సీ నోట్లను రద్దుచేయాలి
దేశవ్యాప్తంగా రెండువేల రూపాయల కరెన్సీ నోట్లకు తీవ్ర కొరత ఎదురవు తున్నందున దశలవారీగా వాటిని రద్దుచేయడమే మంచిదని రాజ్యసభలో పలువురు ఎంపిలు ప్రస్తావించారు
![18యేళ్ల తర్వాత..ముంబై అల్లర్ల కేసు నిందితుడి అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1156677/2XA66O7Eq1670925920479/1670925983104.jpg)
18యేళ్ల తర్వాత..ముంబై అల్లర్ల కేసు నిందితుడి అరెస్టు
ముంబై అల్లర్ల కేసులో తప్పించుకు తిరుగుతున్న నింది తుడు ఒకరిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
![14న తమిళనాడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ](https://reseuro.magzter.com/100x125/articles/23166/1156677/rAKyv5xh71670925843876/1670925918008.jpg)
14న తమిళనాడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
తమిళనాడు ముఖ్యమం త్రి ఎంకె స్టాలిన్ కుమా రుడు డిఎంకె యువజన విభాగం కార్యదర్శి ఉద యనిధి స్టాలిన్‌కు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని సర్వత్రా చర్చల్లో ఉంది
![యుఎన్ఎస్సి నిజమైన వైవిద్యతను కనబర్చడం లేదు: భారత్](https://reseuro.magzter.com/100x125/articles/23166/1156677/0ry_don6Y1670925686703/1670925843680.jpg)
యుఎన్ఎస్సి నిజమైన వైవిద్యతను కనబర్చడం లేదు: భారత్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్ఎస్సి) నిజమైన వైవి ధ్యతను కనబర్చడం లేదని భారత్ ఆక్షేపించింది.
![వేతనాలను పెంచాలని బ్రిటన్‌లో పెద్ద ఎత్తున నిరసన](https://reseuro.magzter.com/100x125/articles/23166/1155644/j3hn5P55T1670829825846/1670829875396.jpg)
వేతనాలను పెంచాలని బ్రిటన్‌లో పెద్ద ఎత్తున నిరసన
బ్రిటన్‌లో పెద్ద ఎత్తున సమ్మెజరుగుతోంది. సమ్మెలో రైల్వే విమానం, బస్సు, అంబులెన్స్, నర్సింగ్, టీచింగ్ సిబ్బంది సహా వివిధ శాఖలకు చెందిన రెండు లక్షలకుపైగా ఉద్యోగులు పాల్గొన్నారు.
![హైకమాండ్ సమన్వయంతోనే హిమాచల్‌లో గెలుపు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1155644/-O7FiwXWV1670829747950/1670829824891.jpg)
హైకమాండ్ సమన్వయంతోనే హిమాచల్‌లో గెలుపు
ప్రమాణస్వీకార వేదికపై ఐక్యత సంకేతాలు
![ప్రపంచదేశాల్లో పెరుగుతున్న వైరస్ కేసులు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1155644/SZB_Qch5O1670829675694/1670829745648.jpg)
ప్రపంచదేశాల్లో పెరుగుతున్న వైరస్ కేసులు
65.35 కోట్లకు చేరుకున్న కేసులు 66.58 లక్షలకు పెరిగిన కరోనా మృతులు
![చంద్రుడి సమీపానికి వెళ్లివచ్చిన నాసా స్పేస్ క్యాప్సుల్](https://reseuro.magzter.com/100x125/articles/23166/1155644/f60hIabmm1670829616642/1670829674410.jpg)
చంద్రుడి సమీపానికి వెళ్లివచ్చిన నాసా స్పేస్ క్యాప్సుల్
నాసా చేపట్టిన జాబిల్లి యాత్ర చివరి దశకు చేరింది. నేడు ఒరియన్ స్పేస్ క్యాప్సుల్ పసిఫిక్ సముద్రంలో పడ నుంది.
![18 యేళ్లకే మేయర్‌గా ఎన్నిక](https://reseuro.magzter.com/100x125/articles/23166/1155644/M8IIa-dJg1670829541502/1670829613969.jpg)
18 యేళ్లకే మేయర్‌గా ఎన్నిక
అమెరికాలో 18 ఏళ్ల విద్యార్థి చరిత్ర సృష్టించారు. తూర్పు అర్కాన్సాస్ లోని ఓ చిన్న నగరానికి మేయర్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా నల్లజాతీయుడైన ఏర్లే నగరానికి రికార్డులకెక్కాడు
![సిటీలో ఫార్ములా-3 కార్ రేస్ ఎఫెక్ట్](https://reseuro.magzter.com/100x125/articles/23166/1154864/0TKvVEYXn1670727980951/1670728056710.jpg)
సిటీలో ఫార్ములా-3 కార్ రేస్ ఎఫెక్ట్
సచివాలయం, ట్యాంక్ బండ్, లకిడికాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ జాం
![ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన ఘనపూర్ విద్యార్థి](https://reseuro.magzter.com/100x125/articles/23166/1154864/zc-oa6U9H1670727906396/1670727979733.jpg)
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన ఘనపూర్ విద్యార్థి
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామానికి చెందిన బిజ్జారం ప్రవీణ్ కుమార్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు.
![కాంగ్రెస్ బలోపేతం!](https://reseuro.magzter.com/100x125/articles/23166/1154864/buDIVpI0o1670727625651/1670727895023.jpg)
కాంగ్రెస్ బలోపేతం!
ఠాగూర్ నేతృత్వంలో 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ రేవంత్ నాయకత్వంలో 40 మందితో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ 26 జిల్లాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎక్కడా దక్కని చోటు
![ఇక 'త్రీడీ' ప్రపంచమే](https://reseuro.magzter.com/100x125/articles/23166/1154864/K4juKpwKo1670727534335/1670727834724.jpg)
ఇక 'త్రీడీ' ప్రపంచమే
వేగంగా విస్తరిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాష్ట్ర సర్కారు పూర్తిస్థాయిలో సహకారం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి తెలంగాణ బాసర ట్రిపుల్ ఐటి 5వ స్నాతకోత్సవంలో మంత్రి కెటిఆర్
![యువతి కిడ్నాప్ కేసులో 32 మంది అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1154864/FgO5Ed0XI1670727415956/1670727814109.jpg)
యువతి కిడ్నాప్ కేసులో 32 మంది అరెస్టు
నన్ను చంపుతామని బెదరించారు: వైశాలి పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబంపై దాడి: దామోదర్ రెడ్డి
![ఆ మీటింగ్ వివరాలివ్వకూడదు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1153930/BP9_m2Ml51670675514399/1670675589454.jpg)
ఆ మీటింగ్ వివరాలివ్వకూడదు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో జరుగుతున్న రచ్చ శుక్రవారం మరో మలుపు తిరిగింది.
![సౌర విద్యుత్ ప్యానెళ్లకు 2026 వరకు సబ్సిడీ](https://reseuro.magzter.com/100x125/articles/23166/1153930/lPbUX3SMg1670675361621/1670675511584.jpg)
సౌర విద్యుత్ ప్యానెళ్లకు 2026 వరకు సబ్సిడీ
ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్ యూనిట్(రూప్ టాప్ సోలార్ ప్యానెల్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని 31 వరకు తెలిపింది
![స్వలింగ, కులాంతర వివాహాలకు అమెరికా చట్టబద్ధత](https://reseuro.magzter.com/100x125/articles/23166/1153930/I-pjzmCek1670675287371/1670675361417.jpg)
స్వలింగ, కులాంతర వివాహాలకు అమెరికా చట్టబద్ధత
స్వలింగ వివాహాలతోపాటు కులాంతర వివాహాలకు సైతం రక్షణ కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.
![76వ వసంతంలోకి సోనియా](https://reseuro.magzter.com/100x125/articles/23166/1153930/4Nme8cw3F1670675239306/1670675286807.jpg)
76వ వసంతంలోకి సోనియా
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యునైటెడ్ 0 ప్రోగ్రెసివ్ అలియన్స్ (యుపిఎ) చైర్పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం 76వ వసంతంలోకి అడుగుపెట్టారు.
![ప్రముఖ ఆయుధ వ్యాపారి విక్టర్బౌట్ను రష్యాకు అప్పగించిన అమెరికా](https://reseuro.magzter.com/100x125/articles/23166/1153930/OXj6F68Jr1670674994223/1670675237162.jpg)
ప్రముఖ ఆయుధ వ్యాపారి విక్టర్బౌట్ను రష్యాకు అప్పగించిన అమెరికా
డీల్‌లో భాగంగా అమెరికా జైలు నుంచి విడుదల తిరుగుబాటు సంస్థలకు భారీ ఆయుధాలను విక్రయిస్తాడని బౌట్‌పై ఆరోపణలు
![ఉచిత హామీలను గుప్పించిన వారిని గుజరాత్ తిరస్కరించింది](https://reseuro.magzter.com/100x125/articles/23166/1152914/EYHWW_KeO1670674766859/1670674961984.jpg)
ఉచిత హామీలను గుప్పించిన వారిని గుజరాత్ తిరస్కరించింది
ఢిల్లీ వెలుపల పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే ఊపులో గుజరాత్లో కూడా సతా చాటాలని యత్నించింది.
![సముద్రంలో ఆగిపోయిన ట్రాఫిక్ జామ్ అనేక నౌకలు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1152914/jE31W0rCS1670674663170/1670674765742.jpg)
సముద్రంలో ఆగిపోయిన ట్రాఫిక్ జామ్ అనేక నౌకలు
భారతో ముడి చమురు రవాణా చేస్తున్న జలాల్లో చిక్కుకున్నాయి.నౌకలు నల్ల సముద్రంలో చమురు ట్యాంకర్ల బీమా ప్రక్రియను టర్కీ మార్చిన తర్వాత ఈ సమస్య తలెత్తింది.
![ప్రజల తీర్పును గౌరవిస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/23166/1152914/xfy2jwsY61670674564267/1670674662798.jpg)
ప్రజల తీర్పును గౌరవిస్తాం
హిమాలయరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించడంతో ఓటమిని అంగీకరించిన బిజెపి ముఖ్యమంత్రి జైరామాకూర్ గురువారం తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్‌కు అందచేసారు.
![పెండింగ్ కేసుల ట్రాకింగ్ కోసం మొబైల్ యాప్](https://reseuro.magzter.com/100x125/articles/23166/1152914/sb9ZaG_NQ1670674485520/1670674562151.jpg)
పెండింగ్ కేసుల ట్రాకింగ్ కోసం మొబైల్ యాప్
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది.
![మైనప్పురి ఉప ఎన్నికలో రికార్డు మెజార్టీతో డింపుల్ యాదవ్ గెలుపు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1152914/-4-bUA6n71670674253947/1670674485025.jpg)
మైనప్పురి ఉప ఎన్నికలో రికార్డు మెజార్టీతో డింపుల్ యాదవ్ గెలుపు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ సిఎం అఃలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
![పెద్దనోట్ల రద్దు రికార్డులు సమర్పించండి](https://reseuro.magzter.com/100x125/articles/23166/1151848/AozU1F5x-1670469784701/1670469886892.jpg)
పెద్దనోట్ల రద్దు రికార్డులు సమర్పించండి
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి పెద్ద నోట్ల రద్దు.రూ. వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబరు 8వ తేదీన -ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన సంచలనాన్ని సృష్టించింది.
![గుజరాత్, హిమాచల్ ఓట్ల లెక్కింపు నేడే!](https://reseuro.magzter.com/100x125/articles/23166/1151848/T5YBkK_P21670469706030/1670469785013.jpg)
గుజరాత్, హిమాచల్ ఓట్ల లెక్కింపు నేడే!
పోలింగ్ ముగిసిన రెండురాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు షురూ అవుతోంది.
![గురుద్వారాను సందర్శించిన ప్రిన్స్ ఛార్లెస్](https://reseuro.magzter.com/100x125/articles/23166/1151848/m1IQf469Q1670464998911/1670465047482.jpg)
గురుద్వారాను సందర్శించిన ప్రిన్స్ ఛార్లెస్
బ్రిటన్ రాజధాని లండన్‌కు కొద్దిదూరంలో లూటన్‌లో కొత్తగా నిర్మించిన గురునానక్ గురుద్వారాను ప్రిన్స్ ఛార్లెస్ సందర్శించారు.
![సింహయాజి విడుదల](https://reseuro.magzter.com/100x125/articles/23166/1151848/gg35zueni1670464825803/1670464993531.jpg)
సింహయాజి విడుదల
ఫాంహౌస్ కుట్ర కేసులో మరో ఇద్దరు నేడు విడుదలయ్యే అవకాశం
![ఓ ఎంపి సోదరుడికి ఇడి నోటీసులు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1151848/-Ze4eZplT1670463060050/1670464941701.jpg)
ఓ ఎంపి సోదరుడికి ఇడి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు 9న విచారణకు రావాలని ఆదేశం