CATEGORIES
Categorías
రైతుబంధుకు బంధనాలు
వరి వేస్తే సాయం కట్ అంటూ సంకేతాలు ఈ యాసంగి నుంచే అమలు! వ్యవసాయ శాఖపై ప్రభుత్వం నెపం ప్రత్యామ్నాయ పంటల సాగుకే అంటూ కలరింగ్ ఒకే కారణంతో రెండు విధాలా లాభం
శరవేగంగా ఒమిక్రాన్
దేశంలో వంద దాటిన కేసులు 11 రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అనవసర ప్రయాణాలు వద్దు గుమిగూడటం ఆపేయండి హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం యూకే స్థాయిలో విజృంభిస్తే రోజూ 14లక్షలకేసులు రావొచ్చు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అంచనా
భూమా ఫ్యామిలీలో సంబరాలు
భూమా ఇంట్లో పండగ వాతావ రణం నెలకొంది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
పరేషానీలో పారామౌంట్
• 25 వైద్యబృందాల గాలింపు చర్యలు • టెస్టులకు సహకరించని స్థానికులు • వైద్య సిబ్బందిని దూషిస్తూహల్చల్ • పోలీసు పహారాలో టెస్టులు, వ్యాక్సినేషన్ • వెయ్యి మంది శాంపిల్స్ సేకరణ
న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు!
జన సమూహాల కట్టడికి సర్కార్ ప్లాన్ భారీగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తాత్కాలికంగా ఆంక్షలు విధించే అవకాశం గ్రేటర్ హైదరాబాద్ పరిధికే పరిమితం క్రిస్మస్, సంక్రాంతి పండుగలకూ అదే పరిస్థితి
తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్ గా ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
డీఎస్... ఘర్ వాపస్!
కాంగ్రెస్లోకి మాజీ పీసీసీ చీఫ్ నేడు సూత్రప్రాయంగా అంగీకారం సోనియాతో భేటీ తర్వాత నిర్ణయం
గుడికాడ చెప్పుల దొంగ.. కేసీఆర్
పెట్రోల్ ధరల పాపం మోడీదే ధాన్యం కొనేవరకూ పోరాటం ఆగదు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి
పర్యాటకానికి పాపికొండలు రెడీ
• వచ్చేవారం నుంచి టూర్ స్టార్ట్ • ప్యాకేజీలను ప్రకటించిన చైర్మన్ • పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999
ఒమిక్రాన్@8 మరో ఇద్దరిలో వేరియంట్
• రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాప్తి • ప్రాణభయం లేదు..జాగ్రత్తలు పాటించాలి • హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు
కలెక్షన్ కింగ్.. ట్రాఫిక్ పోలీస్
ఆదాయవనరుగా ఉల్లంఘనలు చలాన్లతో రెండేళ్లలో రూ. 366 కోట్లు గతేడాది కరోనా టైమ్ లో 208 కోట్లు డ్రంకెన్ డ్రై' రూ. 165 కోట్లు హెల్మెట్ కేసుల పెనాల్టీ 98.36 కోట్లు
ఇందిరమ్మ బిలులు ఇవ్వలేం!
1,159 కోట్ల బకాయిలపై సర్కారు క్లారిటీ • 2.10 లక్షల ఇండ్ల బిల్లులు పెండింగ్ • 2016లో రూ. 369 కోట్లు చెల్లింపు • ఆ తర్వాత నుంచి బ్రేక్ వేసిన సర్కారు • ప్రస్తుతానికి ఇవ్వడం కుదరని ఆదేశం
ఆలోచిస్తే అంతా రాబడే!
కళ్ల ముందే సర్కార్ కు ఆదాయవనరు రెగ్యులరైజ్ కు నోచుకోని లక్షల ప్లాట్లు
28 నుంచి రైతుబంధు
• పది రోజుల్లో పూర్తి చేయాలి • ముందుగా తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో జమ • ప్రకటించిన సీఎం కేసీఆర్
తాగి చస్తున్నారు..!
మద్యం మత్తులోనే యాక్సిండెట్లు రోడ్లన్నీ సూపర్ గా ఉన్నాయి నివేదికలో రాష్ట్ర రహదారుల విభాగం రోడ్ల పరిస్థితి బాగోలేకే ప్రమాదాలు కటింగ్స్, గుంతలు, మరమ్మతులే కారణం ఎంవోఆర్టీ మరో రిపోర్టు
మరో ట్రిపుల్ ఐటీ ఇవ్వలేం
ఆ ఆలోచన ప్రస్తుతానికి లేదు రాష్ట్రంలో చాలా ఉన్నత విద్యా సంస్థలున్నాయ్ తెలంగాణకు కేంద్రం క్లారిటీ
జల్లేరు.. కన్నీరు
విషాదాంతమైన ప్రయాణం పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం కాలువలో పడిన ఆర్టీసీ బస్సు తొమ్మిది మంది దుర్మరణం నలుగురి పరిస్థితి విషమం సీఎం, పీఎం, ఉపరాష్ట్రపతి దిగ్భాంతి
మళ్ళీ కంటైన్మెంట్ జోన్లు !
పారామౌంట్ కాలనీ జల్లెడ రంగంలోకి పోలీసులు, వైద్య సిబ్బంది వీధుల్లో మొదలైన హైపోక్లోరైట్ పిచికారీ అలెర్ట్ ప్రకటించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ
వైరస్ ను గుర్తించేదెలా
• ఏయే లక్షణాలు ఉంటాయి • జాగ్రత్తలు, చికిత్స ఎలా? ఇలా చేద్దాం.. మాస్కులు తప్పక ధరించాక భౌతిక దూరం పాటించాలి శానిటైజర్లను వినియోగించాలి రెండు డోసుల వ్యాక్సిన్ మస్ట్
స్టే ఇవ్వలేం
ప్రభుత్వ వాదన విన్న తర్వాతే నిర్ణయం సర్కారు వివరణకు 2 వారాల గడువు జోనల్ కేటాయింపులపై హైకోర్టు సీజే జీవోను వ్యతిరేకిస్తూ 226 మంది టీచర్ల పిటిషన్ జనవరి 7వ తేదీకి విచారణ వాయిదా
బూస్టర్ పై డెసిషన్ పెండింగ్
ఇంకా నిర్ణయం తీసుకోలేదు నిపుణుల మార్గదర్శకాలు లేవు ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం వెల్లడి
పింఛను 2,500
వృద్ధాప్య పెన్షన్ పెంచిన ఏపీ ప్రభుత్వం జనవరి 1 నుంచి అమల్లోకి అగ్రవర్ణ పేదలకు ఈబీసీనేస్తం సీఎం జగన్ మోహన్ రెడ్డి
బీసీ జనగణనపై గళం ఎత్తాలి
పార్టీలు, జెండాలు పక్కన పెట్టాలి..పార్లమెంట్లో ప్రశ్నించాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో రెండో రోజూ బీసీ జనగణన దీక్ష
ఆర్టీఐపై బ్యాక్ స్టెప్
యూటర్న్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు ఉపసంహరించుకున్న సర్కారు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ స్పష్టీకరణ
సీనియార్టీనా? మెరిటా?
• క్లారిటీ రావాల్సిందే • 317 జీవోతో ఇబ్బందులు • వెనక్కి తీసుకోవడమో...సవరించడమో చేయాలి • లిస్ట్ పూర్తయ్యాకే ఆప్షన్లకు చాన్స్ ఇవ్వాలి • ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ • విద్యాశాఖ మంత్రి సబితతో భేటీ
భారీగా బదిలీలు?
43 మంది ఐఏఎస్ లు 40మందికి పైగా ఐపీఎస్ లు
మండలి చైర్మన్గా గుత్తా?
వచ్చే నెల 4 వరకు ప్రొటెం చైర్మన్ టర్మ్ ఎన్నిక కోసం త్వరలో మండలి సమావేశం? బండ ప్రకాస్ క్కు డిప్యూటీ!
ధరణి..కహానీ
పట్టా భూములు సర్కారీగా! పహాణీల్లో మళ్లీ పట్టా ల్యాండ్స్ గా నమోదు భూమి స్వభావం మార్చిన ఉదంతాలెన్నో
ఫలితాల తర్వాత ప్రక్షాళన
• మంత్రులు, ఎంపీలతో జాయింట్ మీటింగ్ • అవసరమైతే ధిక్కరించినవారికి ఉద్వాసన ! • టీఆర్ఎస్ బలోపేతానికి అధినేత యాక్షన్ ప్లాన్
బీజేపీకి వరుణ్ గాంధీ షాక్
ఎంపీ వరుణ్ గాంధీ బీజేపీకి షాక్ ఇచ్చారు.సొంత పార్టీ మీదే బాణం ఎక్కు పెట్టారు.మరోమారు తాను రైతు పక్షపాతిని అని చాటుకున్నారు. ఎంఎస్పీ చట్టాన్ని కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించారు.