CATEGORIES
Categorías
పంచాంగం
పంచాంగం
ఓన్లీ డైలాగ్స్ నో యాక్షన్!
• మోడీ మొదలు జేపీ నడ్డా, అమిత్ షా సైతం • రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారీ కామెంట్స్
ఆసక్తి రేపుతున్న మోడీ పర్యటన
ఈ నెల 7న బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వస్తున్నారు.
కారణాలు.. ఇప్పుడే నిర్ధారించలేం
• బీఐఎస్ ప్రమాణాలకు లోబడే నిర్మించాం • ఫౌండేషన్ ఇంకా నీటిలోనే ఉంది
ఐపీఎస్ లను మార్చారు సరే..వీళ్ల సంగతేంటి?
చాలామంది డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలకు నాయకుల వెన్నుదన్ను
ప్రజాఉద్యమాలు విస్తృతపరుస్తాం
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమల్లేష్
హనుమంతుడు అందరివాడే
• నా జీవిత చరిత్ర రాస్తున్నా.. • వచ్చే నెల 7న పుస్తకావిష్కరణ • కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
అది ప్రాజెక్ట్ కాదు.. పేక మేడ
• 'మెగా' అవినీతికి నిదర్శనం • వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం
రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం కుమ్మక రూ.లక్ష కోట్ల జాతి సంపద గోదావరిపాలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఎల్లుండి హైదరాబాదు పీఎం మోడీ
ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ పాల్గొననున్న ప్రధాని
పంచాంగం
పంచాంగం
భారీగా స్పోర్ట్స్ సామగ్రి స్వాధీనం
ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున స్పోర్ట్స్ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
10 నోట్లు మారిస్తే రూ.300!
రూ.2,000 కరెన్సీ మార్పిడికి కూలీ చెల్లింపు కౌంటర్ల వద్ద అధికారుల నిఘా
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వండి
రెండు వారాల్లో సమర్పించాలి ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
సేనాని సంకటం..!
• తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా.. లేదా ! • టీడీపీలా వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతారా? • చిత్తుగా ఓడితే ఏపీలో పరువు పోతుందని భయపడుతున్నారా? • జనసేనతో వెళ్లాలని బీజేపీ ఎందుకు భావిస్తోంది?
నామినేషన్లకు మంచి ముహూర్తాలు..
ఎమ్మెల్యే అభ్యర్థులు మూడో తేదీ నుంచి పదోతేదీ వరకు నామినేషన్లు వేసేందుకు మంచి ముహూర్తా లున్నాయని జోతిష్య పండితుడు జోషిమధుసూదన శర్మ తెలిపారు.
పోలీసుల వేధింపులు ఆపాలి
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యా ప్తంగా పోలీసులు జనసమితి కార్యకర్త లను, నాయకులను బైండోవర్ పేరుతో వేధించడం సరికాదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు డిసైడ్ చేస్తాం
కాంగ్రెస్ తో పొత్తుపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.
కాళేశ్వరం అవినీతిపై ఎంక్వయిరీ ఎందుకు చేయట్లేదు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎన్నో ఫిర్యాదులు అందుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని మహరాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రశ్నించారు.
నిశ్చితార్థం అయ్యాక క్యాన్సిల్ చేస్తే ఎలా?
పొత్తులపై సీపీఐ నారాయణ సెటైర్
పంచాంగం
పంచాంగం
గ్యాస్ బండ భారం..
కమర్షియల్ సిలిండర్ ధర రూ.100కు పెంపు
నా పిటిషన్ కొట్టేసిన జడ్జికి మరణశిక్ష విధించండి
ఢిల్లీ హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ న్యాయస్థానం ఆగ్రహం
ఫస్ట్ వీక్ నే 'ఆసరా'
ఉద్యోగులకు వేతనాలు సైతం జమ రెండేళ్లుగా సెకండ్ వీక్ వరకూ జీతాల్లేవ్
ఎన్నికల పండుగకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య
హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, ఐటీ ఉద్యోగులు
భారత్ రక్షణలో లడఖ్ పాత్ర యావత్ దేశానికి తెలుసు
భారత రక్షణ కోసం లడఖ్ ప్రాంత ప్రజలు చేసిన త్యాగాలు యావత్ దేశానికి తెలుసని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
6న పాలేరులో షర్మిల నామినేషన్
• రాష్ట్రవ్యాప్తంగా 50 సభలకు ప్లాన్ • క్లారిటీ ఇచ్చిన లోటస్ పాండ్ వర్గీయులు
చంద్రబాబు దగ్గరికి కేటీఆర్!
• ఆయన ఇంటికెళ్లి పరామర్శించే అవకాశం • కమ్మ ఓటర్లపై బీఆర్ఎస్ ఫోకస్
మధుమేహం చికిత్సలో సరికొత్త విప్లవం
ఇన్సులిన్ కు ఆల్టర్ నేట్గా ఓరల్ స్ప్రే అందరికీ ప్రత్యామ్నాయ అనుకూల మెడిసిన్ వెల్లడించిన నీడిల్ ఫ్రీ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ల