CATEGORIES
Categorías
దూసుకెళ్తున్న ‘ఆదిత్య'
కక్ష్య మార్పు సక్సెస్ : ఇస్రో వెల్లడి
ట్రాఫిక్ సీఐ ఓవరాక్షన్
డ్రైవర్‌ను కాలితో తన్ని.. చెంప చెళ్లుమనిపించి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
త్వరలోనే నా నిర్ణయం ప్రకటిస్తా
అప్పుడు ప్రోత్సహించి.. ఇప్పుడు ఆగమంటే ఎలా..? మైనంపల్లి మరోసారి సంచలన వ్యాఖ్యలు
ఈటలకు తప్పిన పెనుప్రమాదం
ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన ఎస్కార్ట్ వాహనం
'వన్ నేషన్-వన్ ఎలక్షన్'...రాష్ట్రాలపై దాడి కోసమే..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
24 గంటల కరెంట్ పచ్చి అబద్ధం..!
వ్యవసాయానికి ఐదారు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని కామారెడ్డి జిల్లాలో రైతులు సబ్ స్టేషన్ల ముట్టడికి యత్నించారు.
మందుబాబులకు షాక్
ఢిల్లీలో వరుసగా ఐదు రోజులు వైన్స్ బంద్..
అప్పర్ హ్యాండ్ ఎవరిది?
జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో విష్ణు వర్సెస్ అజార్ ఎవరికి వారుగా టికెట్ కోసం ప్రయత్నాలు తాజాగా విష్ణువర్ధన్ వ్యతిరేక వర్గంతో అజారుద్దీన్ భేటీ
పంచాంగం
పంచాంగం
మూడురోజుల పాటు వర్సాలు
పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ
ఐఎంఏ మీడీయా కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదాల
ఇండియన్ మెడికల్ అసోసియే షన్ తెలంగాణ స్టేట్ మీడియా కన్వీనర్‌గా డాక్టర్ కిరణ్ మాదాల నియమితులయ్యారు.
ఆర్టీసీ ఆల్ టైం రికార్డు
రాఖీ సందర్భంగా రూ.22.65 కోట్ల ఆదాయం
హలో.. ఐయామ్ డాక్టర్
డాలర్ డ్రీమ్స్ చూపించి.. రైల్వే ఆఫీసర్‌కు లక్షల్లో టోపీ
ఆర్ఎఫ్సీఎల్ రికార్డ్
1,18,335.78 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి
రాష్ట్రంలో ‘గొరిల్లా గ్లాస్’ తయారీ కేంద్రం
దేశంలోనే మొదటిసారిగా కార్నింగ్ సంస్థ పెట్టుబడి ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వెల్లడి
నటి అనుమానాస్పద మృతి
ప్రముఖ మల యాళ నటి అపర్ణ నాయర్ (31) అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది.
నేడు హైదరాబాద్ కు దిగ్విజయ్ సింగ్
• నేతల మధ్య విభేదాల పరిష్కారంపై ఫోకస్ • పుస్తకావిష్కరణ కోసం హాజరు
6న కేటీఆర్ రాక?
• గత నెల 19న అమెరికాకు వెళ్లిన మంత్రి • అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి విదేశాల్లో..
నంగునూరులో మరో జైన శిల్పాలు లభ్యం
1 8,9వ శతాబ్దాల నాటి విగ్రహాలను కనుగొన్న పరిశోధనకారుడు
పంచాంగం
పంచాంగం
టీ-9 టిక్కెట్ రద్దు
రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తు న్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటిం చింది
‘మిస్ దివా యూనివర్స్’ శ్వేతా శారద
చండీగఢ్‌కు చెందిన శ్వేతా శారద మిస్ దివా యూనివర్స్ -2023 టైటిల్‌ను కైవసం చేసుకుంది. కర్నాటకకు చెందిన త్రిషా శెట్టి రన్నరప్ గా నిలిచింది.
వచ్చే 25 ఏళ్లు అమృతకాలం
విద్యా వ్యవస్థలో క్రియేటివిటీకి పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
రూ.47 లక్షల గోల్డ్ పేస్ట్ సీజ్
రెండో భాషగా ఫ్రెంచ్
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి
నేడు క్రీడా చైతన్య సభలు
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మం గళవారం 'చలో మైదాన్' యువ క్రీ డా సమ్మేళనాల పేరిట రాష్ట్రవ్యాప్తం గా అన్ని క్రీడా ప్రాంగణాల్లో క్రీడా యువ చైతన్య సదస్సులు నిర్వహిం చేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది.
పంచాంగం
పంచాంగం
డ్రగ్స్ కేసులో ఎస్సై అరెస్ట్
సీజ్ చేసిన సరుకులో కొంత నొక్కేసిన రాజేందర్
జాబిల్లిపై మారుతున్న ఉష్ణోగ్రతలు
లోతు పెరిగేకొద్దీ తగ్గుతున్న వేడి చంద్రయాన్-3 తొలి పరిశీలన ట్విట్టర్ వెల్లడించిన ఇస్రో
పాతబస్తీలో డ్రోన్ సర్వే |
ఆస్తుల కొలతలు సేకరిస్తున్న మెట్రో అధికారులు