CATEGORIES
Categorías
3 రోజుల పాటు వానలు!
ఆసాని తుపాన్ ఎఫెక్ట్ తెలంగాణ, ఏపీ, ఒడిశాలో కురిసే చాన్స్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడి ఎండ.. వాన..! తో విచిత్ర పరిస్థితులు
32 వేల మందికి ఒక పీహెచ్సీ
• 2.38 లక్షల మందికి ఓ సీహెచ్ సీ • రూరల్ లో ఆస్పత్రుల్లేవ్ • జనాభాతో పాటు పెరిగిన రోగాలు • 'ప్రైవేట్'పై ఆధారపడుతున్న ప్రజలు • రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్టు వెల్లడి
20,901 మంది గైర్హాజరు
• మాల్ ప్రాక్టీస్‌లో పట్టుబడిన ముగ్గురు • సంస్కృతం బదులు దిశ 3 హిందీ ప్రశ్నా పత్రం • స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘటన • తొలిరోజు ప్రశాంతంగా ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్
14న అమిత్ షా మీటింగ్
• రాహుల్ సభను తలదన్నేలా నిర్వహణకు ప్రణాళికలు • ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు సన్నాహాలు • వేదిక కానున్న తుక్కుగూడ • ప్రతి నియోజకవర్గం నుంచి జనసమీకరణ • కనీసం 5 లక్షల మందిని తీసుకొచ్చేలా ప్లాన్ • ఏర్పాట్లలో బీజేపీ శ్రేణులు
జిగేష్ మేవానీకి 3 నెలల జైలు
మరో తొమ్మిది మందికి సైతం ఐదేళ్ల క్రితం కేసులో గుజరాత్ కోర్టు తీర్పు 2017లో ఆజాదీ మార్చ్ చేపట్టిన మేవానీ
10 రోజులో 108 టెండర్లు!
జీవీకేపై ఫిర్యాదుల వెల్లువ మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్థకు ఇచ్చే అవకాశం
గజ్వేల్ లో అంతేంలేదు
• ప్రచారమే తప్ప అభివృద్ధి శూన్యం • జూన్‌లో పాదయాత్ర చేస్తా తీన్మార్ మల్లన్న
రాజ్యసభ సీటెవరికో!
కేసీఆర్ ఆశీస్సుల కోసం ఎదురుచూపులు 15 మంది ఆశావహుల ప్రయత్నాలు ఈ నెలాఖరున రెండు స్థానాలకు నోటిఫికేషన్ జూన్ 22తో డీఎస్, కెప్టెన్ పదవీ కాలం పూర్తి
హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి
పంత్ సేన చేతిలో పరాభవం వార్నర్, పొవెల్ విధ్వంసంతో ఢిల్లీ భారీ స్కోరు చేజింగ్ లో సన్‌రైజర్స్ విఫలం
అడుగడుగునా అడంకులు
• రాహుల్ సభపై సర్కారు ఆంక్షలు • హెలిప్యాడ్ ఏర్పాటుపై గందరగోళం • పక్కనే కేటీఆర్ టూర్ కోసం ఓకే • నేడు కాంగ్రెస్ ట్రయల్ రన్.. ఇంకా నో పర్మిషన్ • జన సమీకరణపైనా టీఆర్ఎస్ నేత దృష్టి
చేతులు మారిన ₹ 1,000 కోట్ల భూమి
ఖరీదైన స్థలం బడా సంస్థల పాలు నిషేధాజ్ఞలు ఉండగానే రిజిస్ట్రేషన్లు కొనుగోలు చేసిన అధికార పార్టీ లీడర్ 30 ఎకరాలపై మడత పేచీ అక్రమార్కులకు 'రెవెన్యూ 'సహకారం పైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోనూ భూదాన్ భూముల రిజిస్ట్రేషన్లు
ఉంచుతారా..తీసేస్తారా?
పంచాయతీ కార్యదర్శుల్లో ఆందోళన జేపీఎస్‌లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు టీఎస్ పీఎస్సీ లేఖతో అయోమయం క్రమబద్ధీకరణకు ఇంకా ఏడాది గ్రూప్ 4 కింద భర్తీకి సన్నాహాలు!
బండి వెంటే తెలంగాణ
సంజలో సంప్రదింపులు ఫలప్రదం అరాచక పాలన అంతానికి పోరాటం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 14న బీజేపీలో చేరే అవకాశం అధికార టీఆర్ఎసన్ను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనడుస్తున్నదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పాలమూరులో మీడియాతో మాట్లాడారు.
మీడియా స్వేచ్చలో భారత్ ర్యాంక్ ఢమాల్
• 180 దేశాల్లో 150వ స్థానానికి.. • జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవద్దు • కేంద్రానికి మానవ హక్కుల సంఘాల విజ్ఞప్తి
సన్ రైజర్స్ కు రివెంజ్ స్ట్రొక్
హైదరాబాద్ పై చెన్నయ్ విజయం ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న ధోనీ సేన గైక్వాడ్, కాన్వే విధ్వంసం పోరాడి ఓడిన ఎస్ఆర్చ్ పూరన్ శ్రమ వృథా
సర్కారు స్కూళ్లల్లో ఏఐ
• ట్రిపుల్ ఐటీ భాగస్వామ్యంతో నిర్వహణ • హాజరు, పరీక్షలు, ఇతర వివరాల నమోదు • పైలట్ ప్రాజెక్టుగా కనకమామిడి క్లస్టర్ • ‘అసెస్ మెంట్’అప్ లోడ్ ఇక సులభతరం
లవర్స్ కు గుడ్ న్యూస్!
• అమెరికా వర్సిటీలో నూతన ఆవిష్కరణ • వీఆర్ హెడెసెటు అల్ట్రాసోనిక్ ట్రాన్స్ డ్యూసర్స్ • అనుసంధానం చేసిన పరిశోధకులు • మౌత్ హాప్టిక్స్ టెక్నాలజీతో చుంబన అనుభూతి • వాస్తవికతను మరిపించేలా సాంకేతిక పరిజ్ఞానం • ముద్దుతో పాటు తాజా చాయ్ మాధుర్యం
రూ.100కోట్ల గోల్ మాల్!
తేలని బియ్యం లెక్కలు • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీగా తేడాలు • ముమ్మరంగా ఎఫెసీఐ తనిఖీలు • మిల్లర్ల చేతుల్లోనే రూ.360 కోట్ల రైస్ • మిల్లు యాజమాన్యాల్లో గుబులు
మండుతున్న తెలంగాణ
• నిప్పుల కొలిమిలా రాష్ట్రం • అన్ని జిల్లాల్లో 41 డిగ్రీలు క్రాస్ • 13 జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర్ • 17 జిల్లాల్లో వడగాడ్పుల హెచ్చరిక • గతేడాది కంటే ఐదు డిగ్రీలు అధికం • హైదరాబాద్‌లో 42.4 డిగ్రీలు • మరో రెండు రోజులు కంటిన్యూ
బీరు జోరు!
• ఏప్రిల్ లో 6 కోట్ల బాటిళ్ల అమ్మకం • మార్చిలో 3.14 కోట్ల సీసాల సేల్ • గతేడాది కన్నా పెరిగిన విక్రయం
ఫోర్వేవ్ ఉండకపోవచు
స్థానికంగా కేసులు పెరిగే చాన్స్ భయాందోళన వద్దన్న ఐసీఎంఆర్ దేశంలో 24 గంటల్లో 3,324 కొత్త కేసులు ?
బీజేపీ ఆఫీసు గడప తొక్కను
అది ముగిసిన అధ్యాయం 7200 కన్నా ఆ పారీ గొప్పదేమీ కాదు తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు ముగిసిన ఐదు నెలల ప్రస్థానం
పీకేకు కేసీఆర్ రూ.10 వేల కోట్లు
• ప్రశాంత్ తో పార్టీ పెట్టించింది ఆయనే.. • స్వయంగా కిశోరే నాతో చెప్పారు • 28న పరేడ్ గ్రౌండ్స్‌లో సభ పెడతా • ఈసారి కేసీఆర్, కేటీఆర్ ఓడిపోతారు • ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్
పవర్ పాలిటిక్స్
• కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ ప్లాన్ • తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా • డిమాండ్ పెరిగినా కోతలు ఉండవు • థర్మల్ ప్లాంట్లలో పుష్కలంగా బొగ్గు
తెరపైకి 'నావలి'
• కొత్త ప్రాజెక్టుపై కర్ణాటక స్పీడ్ • తుంగభద్రపై రిజర్వాయర్ • రూ. పదివేల కోట్లతో డీపీఆర్ • తెలంగాణ, ఏపీకి ప్రతిపాదనలు • నిర్ణయం చెప్పని తెలుగు స్టేట్స్ • లాభనష్టాలపై ఉభయ రాష్ట్రాల అంచనా
తగ్గేదేలే!
హోరాహోరీగా పోస్టింగ్స్, షేరింగ్స్ • బిజీగా బీజేపీ, టీఆర్ఎస్ ఐటీ సెల్స్ • పీకే గైడెన్స్‌లో గులాబీ పార్టీ జోరు • కౌంటర్‌గా కేంద్ర ప్రభుత్వ యాడ్లు
టీజేఎస్ విలీనం ప్రసక్తే లేదు
• ఒక పార్టీగా అస్థిత్వం కోల్పోదు • సమస్యలపై కలిసి పనిచేస్తుంది • ఎన్నికలప్పుడే పొత్తు సంగతి • క్లారిటీ ఇచ్చిన ప్రొ. కోదండరాం
ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయండి
• సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు ఆదేశం • 90 రోజుల్లో ప్రభుత్వానికి చెల్లించాలి • లేదా సర్కారే నెల రోజుల్లో వసూలు చేయాలి • ఔట్లుక్ కథనం కేసులో హైకోర్టు తీర్పు • వ్యక్తి పరువునష్టానికి 15 లక్షల ఖజానా నిధులా?
40కోట్లతో పరార్!
• చీటీ వ్యాపారి భారీ మోసం • ఆందోళనకు దిగిన బాధితులు • వరంగల్ జిల్లా కేంద్రంలో ఘటన • విచారణ జరుపుతున్నాం: సీఐ
• బీజేపీ సెల్ఫ్ గోల్!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలతో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులపై ఆయన చేసిన కామెంట్లతో తెలంగాణ బీజేపీ నేతలు డైలమాలో పడినట్లయింది.