CATEGORIES
Categorías
![పిఎంశ్రీ లో చేర్చాలి పిఎంశ్రీ లో చేర్చాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1398598/M_CSK7EZ_1691148760331/1691149286169.jpg)
పిఎంశ్రీ లో చేర్చాలి
పాఠశాల స్థాయిలోనే వర్చువల్ రియలటి పద్దతిలో బోధన ఉ ండే పీఎం శ్రీ పథకంలో దోమ జిల్లా పరిషత్ పాఠశాలలను చేర్చాలని దోమ సర్పంచ్ కె. రాజిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
![లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటయింపు జిల్లా కలెక్టర్.. లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటయింపు జిల్లా కలెక్టర్..](https://reseuro.magzter.com/100x125/articles/25147/1398598/Xry_r47251691148576027/1691149285152.jpg)
లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటయింపు జిల్లా కలెక్టర్..
2023-25 సంవత్సరానికి నూతన మద్యం రిజర్వేషన్ లను ఖరారు చేయడానికి జిల్లా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లక్కీ డ్రా తీశారు.
!['కళ్ల కలక'లం 'కళ్ల కలక'లం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1398598/VyYO2Hu7c1691148225692/1691149284345.jpg)
'కళ్ల కలక'లం
- ఐ డ్రాప్స్న పంపిణీ చేస్తున్న వైద్యశాఖ - తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుముఖం - లేకుంటే కంటిచూపు పోయే ప్రమాదం
![విద్యార్థులను సంసిద్ధులను చేయడం ఎఫ్ఎల్ఎన్ శిక్షణ ప్రధాన లక్ష్యం విద్యార్థులను సంసిద్ధులను చేయడం ఎఫ్ఎల్ఎన్ శిక్షణ ప్రధాన లక్ష్యం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1397560/4EAltZw7h1691083708096/1691084043810.jpg)
విద్యార్థులను సంసిద్ధులను చేయడం ఎఫ్ఎల్ఎన్ శిక్షణ ప్రధాన లక్ష్యం
వీణవంక లోని స్థానిక ఉన్నత పాఠశాలలో మండల పరిధిలో పనిచేస్తున్నటువంటి మండల ఒకటో తరగతి నుండి 5వ తరగతి బోధించు ప్రాథమిక స్థాయి తెలుగు ఉపాధ్యాయులకు వృత్తిపర అభివృద్ధిలో భాగంగా మౌలిక భాషా, గణిత నైపుణ్యాల సాధన లో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని రెండు రోజులకు ఇవ్వడం జరుగుతుంది.
![ఘనంగా ఏడుకొండల స్వామి ఎదుర్కోలు ఘనంగా ఏడుకొండల స్వామి ఎదుర్కోలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1397560/PsjCMnide1691083798948/1691084044529.jpg)
ఘనంగా ఏడుకొండల స్వామి ఎదుర్కోలు
మండలంలోని తాండ్రియాల గ్రామంలో ఏడుకొండల స్వామి ఎదుర్కోలు కన్నులపండుగగా జరిగింది
![ఆ తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం ఆ తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1397560/PnOEuQV5O1691083642139/1691084044992.jpg)
ఆ తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం
తల్లిపాలు బిడ్డకు అమృతం కన్నా మించిన ఆహారమని సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ అన్నారు.
![వరద సమయంలో ప్రాణాలు కాపాడి విశిష్ట సేవలందించారు వరద సమయంలో ప్రాణాలు కాపాడి విశిష్ట సేవలందించారు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1397560/nGE-KgST51691083866075/1691084043587.jpg)
వరద సమయంలో ప్రాణాలు కాపాడి విశిష్ట సేవలందించారు
వరద ఆపద సమయంలో మత్స్యకారులు విశిష్ట సేవలు అందించారని, జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా కృషి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు
![శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1397560/bqLUGq5Rz1691083967743/1691084041896.jpg)
శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి
రాబోయే కొన్ని రోజుల్లో భారీ వర్షాలు ఉన్న కారణంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు ఖాళీ చేసి సురక్షితమైన ఇళ్ళలోకి వెళ్లాలని మంథని పురపాలక సంఘం చైర్ పర్సన్ పుట్ట శైలజ, కమిషనర్ యు. శారద ఒక ప్రకటనలో తెలిపారు.
![అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి ముమ్మర ఏర్పాట్లు అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి ముమ్మర ఏర్పాట్లు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1394096/VirEYOdsF1690791517019/1690791662135.jpg)
అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి ముమ్మర ఏర్పాట్లు
అచ్చంపేట పట్టణంలో నూతనంగా శ్రీశైలం రోడ్డు పక్కన అయ్యప్ప దేవాలయం నిర్మాణంలో భాగంగా ఆదివారం అయోధ్య దేవాలయానికి సంబంధించి రాసి శిలాలు తెప్పించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
![ఎకరానికి రూ,25 వేలు నష్టపరిహారం అందించాలి ఎకరానికి రూ,25 వేలు నష్టపరిహారం అందించాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1394096/LqW3t6fHC1690791312122/1690791660761.jpg)
ఎకరానికి రూ,25 వేలు నష్టపరిహారం అందించాలి
వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ, 25వేలు నష్ట పరిహారం అందించి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముధోల్ నియోజకవర్గ నాయకులు భోస్లే మోహన్ రావు పటేల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నట్టా, లేనట్టా? మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నట్టా, లేనట్టా?](https://reseuro.magzter.com/100x125/articles/25147/1394096/HNu-DZ1BU1690791191990/1690791646545.jpg)
మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నట్టా, లేనట్టా?
కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలిపాక సతీష్
![పర్యాటకులకు బొగత జలపాతం సందర్శన పునఃప్రారంభం పర్యాటకులకు బొగత జలపాతం సందర్శన పునఃప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1394096/yXBAXVIQF1690790301709/1690791645349.jpg)
పర్యాటకులకు బొగత జలపాతం సందర్శన పునఃప్రారంభం
వరద తాకిడికి కొట్టుకుపోయినా రాతి కట్ట, సిమెంట్ పిల్లర్లు, ఇనుప కంచ
![అక్క మహాదేవి గుహల వద్ద పర్యాటక అభివృద్ధి అక్క మహాదేవి గుహల వద్ద పర్యాటక అభివృద్ధి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1394096/rGolfj10Z1690787428535/1690791637290.jpg)
అక్క మహాదేవి గుహల వద్ద పర్యాటక అభివృద్ధి
- రాష్ట్రంలో అధికారికంగా బసవేశ్వరుని జయంతి.
![కన్నీరు మిగిల్చిన వరద.. కన్నీరు మిగిల్చిన వరద..](https://reseuro.magzter.com/100x125/articles/25147/1392644/BRxNjcY6O1690703212541/1690703861629.jpg)
కన్నీరు మిగిల్చిన వరద..
- రైతులను నిండా ముంచిన కాలేశ్వరం బ్యాక్ వాటర్ - బురదమయమైన నియోజకవర్గ పంట పొలాలు - రెండు వేల ఎకరాల్లో పంట నష్టం
![భద్రకాళి చెరువుకు గండి భద్రకాళి చెరువుకు గండి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1392644/WNIcl_RCk1690703151077/1690703861503.jpg)
భద్రకాళి చెరువుకు గండి
లోతట్టు కాలనీల్లో వరదనీరు గండిపూడ్చివేతకు అధికారుల చర్యలు
![తెలంగాణలో కొత్త అంబులెన్స్లు తెలంగాణలో కొత్త అంబులెన్స్లు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1392644/ingfp_5E_1690703021957/1690703859761.jpg)
తెలంగాణలో కొత్త అంబులెన్స్లు
ఆగస్టు 1న అందుబాటులోకి రానున్న అంబులెన్స్లు
![శాంతించని గోదావరి శాంతించని గోదావరి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1392644/Zp9mIi6cy1690703071785/1690703860308.jpg)
శాంతించని గోదావరి
గోదావరికి పోటెత్తుతోన్న వరద ప్రవాహం కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
![సెమీకండక్టర్ పరిశ్రమలకు ఆర్థిక సాయం సెమీకండక్టర్ పరిశ్రమలకు ఆర్థిక సాయం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1392644/WHpHvA4hi1690702940132/1690703858766.jpg)
సెమీకండక్టర్ పరిశ్రమలకు ఆర్థిక సాయం
50 శాతం ఆర్థిక సాయం చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన
![హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు హెచ్చరిక హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు హెచ్చరిక](https://reseuro.magzter.com/100x125/articles/25147/1390988/p4GL57s1d1690553944881/1690554162523.jpg)
హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు హెచ్చరిక
సొంత వాహనాల్లో వెళ్లరాదని సైబరాబాద్ పోలీసుల సూచన
![పార్లమెంట్కు అంబేడ్కర్ పేరు పెట్టాల్సిందే పార్లమెంట్కు అంబేడ్కర్ పేరు పెట్టాల్సిందే](https://reseuro.magzter.com/100x125/articles/25147/1390988/tO4d4pWFp1690553762132/1690554160514.jpg)
పార్లమెంట్కు అంబేడ్కర్ పేరు పెట్టాల్సిందే
చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్కి మద్దతు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం
![గోపాల్పూర్ ఇసుక క్వారీ వద్ద వరద ఉధృతిలో చిక్కుకున్న సిబ్బంది గోపాల్పూర్ ఇసుక క్వారీ వద్ద వరద ఉధృతిలో చిక్కుకున్న సిబ్బంది](https://reseuro.magzter.com/100x125/articles/25147/1390988/oncTPto0S1690553694383/1690554159428.jpg)
గోపాల్పూర్ ఇసుక క్వారీ వద్ద వరద ఉధృతిలో చిక్కుకున్న సిబ్బంది
వెంటనే కాపాడాలని కలెక్టర్ను, ఎమ్మార్వోను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
![ఖిల్ భారీ వర్షాలకు కూలిపోయిన ఇండ్లు ఖిల్ భారీ వర్షాలకు కూలిపోయిన ఇండ్లు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1390988/mIppmFBPF1690553501363/1690554142162.jpg)
ఖిల్ భారీ వర్షాలకు కూలిపోయిన ఇండ్లు
జలమయం అయిన సబ్ స్టేషన్
![అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి.](https://reseuro.magzter.com/100x125/articles/25147/1390988/XxDYTdHra1690554064425/1690554131482.jpg)
అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి.
- మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య
![బీఆర్ఎస్ ఓ లక్ష్యం కోసం పుట్టినపార్టీ బీఆర్ఎస్ ఓ లక్ష్యం కోసం పుట్టినపార్టీ](https://reseuro.magzter.com/100x125/articles/25147/1387660/RWnEhIC961690264094825/1690264212114.jpg)
బీఆర్ఎస్ ఓ లక్ష్యం కోసం పుట్టినపార్టీ
బీఆర్ఎస్ రాజకీయాలకోసం కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్లో చేరిన డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
![రెచ్చిపోయిన మహిళా సాయుధ తిరుగుబాటుదారులు రెచ్చిపోయిన మహిళా సాయుధ తిరుగుబాటుదారులు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1387660/vmMySKcqV1690264036085/1690264211406.jpg)
రెచ్చిపోయిన మహిళా సాయుధ తిరుగుబాటుదారులు
మణిపుర్లో ఇళ్లు, స్కూళ్లకు నిప్పు
![కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1387660/DBjdlfNIZ1690263916084/1690264210143.jpg)
కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం
పలువురికి ఆదర్శంగా బిఆర్ ఎస్ జిల్లా నాయకులు వెంకటప్పారావు.
![రోడ్డు వెయ్యకపోతే వచ్చే ఎన్నికలు బహిష్కరిస్తాం రోడ్డు వెయ్యకపోతే వచ్చే ఎన్నికలు బహిష్కరిస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1387660/7XeGt4_Ou1690263814805/1690264209535.jpg)
రోడ్డు వెయ్యకపోతే వచ్చే ఎన్నికలు బహిష్కరిస్తాం
రోడ్డు కోసం గత రెండేళ్లుగా వివిధ రూపాల్లో పోరాడుతున్న గాదిగూడా మండలం లోని కుండీ షెకు గూడా గ్రామా ఆదివాసులు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను బహిష్కరించ డానికి తీర్మానించుకున్న తీర్మానాన్ని పత్రాన్ని సోమవారంఐ.టి .డి .ఎ పి .ఓ .కు అందజేశారు.
![శ్రమ దానం తో రోడ్డు బాగు చేసుకున్న గిరిజన యువకులు శ్రమ దానం తో రోడ్డు బాగు చేసుకున్న గిరిజన యువకులు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1387660/imgPwCZi31690263758545/1690264208526.jpg)
శ్రమ దానం తో రోడ్డు బాగు చేసుకున్న గిరిజన యువకులు
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలలోని మారుమూల తిమ్మాపూర్ గ్రామం వద్ద లచ్చిం పూర్, రిమ్మ, తుమల్ పాడ్ వెల్లే రోడ్ మధ్యలో ఇటీవల కురిసి న భారీ వర్షానికి కొట్టుకు పోయింది.
![బదిలీ పై వెళ్లిన పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ను సన్మానించిన శ్రీశ్రీశ్రీ వైరోగ్య శికామణి అవధూత గిరి మహారాజ్ బదిలీ పై వెళ్లిన పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ను సన్మానించిన శ్రీశ్రీశ్రీ వైరోగ్య శికామణి అవధూత గిరి మహారాజ్](https://reseuro.magzter.com/100x125/articles/25147/1386287/sMUO9JGwq1690202298041/1690202754612.jpg)
బదిలీ పై వెళ్లిన పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ను సన్మానించిన శ్రీశ్రీశ్రీ వైరోగ్య శికామణి అవధూత గిరి మహారాజ్
మండల్ బర్దీపూర్ గ్రామం లో శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పిఠాదీపతులు
![సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1386287/oIh4Y7cTP1690202415947/1690202743378.jpg)
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
సైబర్ నేరాలపై అవగాహన కల్గివుండాలనీ దోమ ఎస్ఐ రవిగౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.