CATEGORIES
Categorías
![స్పీకర్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారు స్పీకర్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1676938/LNQtOGMpx1713980676039/1713980820312.jpg)
స్పీకర్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారు
బీజేపీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాధవిలత ఫిర్యాదు
![కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు... కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు...](https://reseuro.magzter.com/100x125/articles/25147/1668318/4tucpmTG61713264854460/1713264937603.jpg)
కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు...
తూప్రాన్ సీఐ కృష్ణ అన్నారు. మనోహరాబాద్ ఎస్పై కరుణాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
![అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పూరి గుడిసెలు దగ్ధం అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పూరి గుడిసెలు దగ్ధం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1668318/B-Io_JUyv1713264727397/1713264830004.jpg)
అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పూరి గుడిసెలు దగ్ధం
భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డు నందు గల హీరో హెూండా షోరూం ఎదురుగా ఉన్న తాటాకు గుడిసెలు వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వలన పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, అక్కడ ఉన్న తాటాకు ఇల్లులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
![ఖమ్మంలో మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ ప్రారంభం ఖమ్మంలో మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ ప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1668318/8FZd8JHmc1713264622460/1713264719102.jpg)
ఖమ్మంలో మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ ప్రారంభం
నగర్ లో గల పాత సి. పిల్ల కాంపెక్స్ నాలుగవ అంతస్తుల్ లో ఖమ్మం నెహ్రునగర్ లో గల పాత సి.పి.ఐ కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో మార్వాడి యూనివర్సిటీ- గుజరాత్ యొక్క ఖమ్మం రీజినల్ అడ్మిషన్ ఆఫీస్ ని సోమవారం ఘనంగా ప్రారంభించారు.
![సిగరెట్ అంటేనే హాని అందులో కూడా కల్తీ సిగరెట్ అంటేనే హాని అందులో కూడా కల్తీ](https://reseuro.magzter.com/100x125/articles/25147/1668318/va6Jm62kv1713264460431/1713264602143.jpg)
సిగరెట్ అంటేనే హాని అందులో కూడా కల్తీ
-ధర తక్కువ అపాయం ఎక్కువ. -గ్రామాలలో వ్యాపిస్తున్న నకిలీ సిగరెట్స్. -వీటికి ఎమ్మార్పీ ఉండదు బార్ కోడ్ ఉండదు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండదు.
![దోమకొండలో ప్రారంభమైన డివిజన్ క్రికెట్ టోర్నమెంట్ దోమకొండలో ప్రారంభమైన డివిజన్ క్రికెట్ టోర్నమెంట్](https://reseuro.magzter.com/100x125/articles/25147/1668318/VtmrwtBz11713264345639/1713264415844.jpg)
దోమకొండలో ప్రారంభమైన డివిజన్ క్రికెట్ టోర్నమెంట్
దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో సోమవారం వేసవికాలం డివిజన్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమైనట్లు అంచనూర్ మాజీ ఎంపీటీసీ బురాని స్వామి గౌడ్ తెలిపారు.
![ఈనెల 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈనెల 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1668318/BrFCUrMwt1713264262856/1713264355525.jpg)
ఈనెల 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ నెల 25 నుండి మే 2 వరకు నిర్వహించే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
![హోర్డింగ్లకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే హోర్డింగ్లకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే](https://reseuro.magzter.com/100x125/articles/25147/1662961/4fSMzR3ym1712817200631/1712817946406.jpg)
హోర్డింగ్లకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే
ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్
![లోక్సభ ఎన్నికలపై ఈసీ దృష్టి లోక్సభ ఎన్నికలపై ఈసీ దృష్టి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1662961/alYTy7Ppy1712817383181/1712817944612.jpg)
లోక్సభ ఎన్నికలపై ఈసీ దృష్టి
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
![కాంగ్రెస్ పార్టీల్లో ఐదుగురు షిండేలు కాంగ్రెస్ పార్టీల్లో ఐదుగురు షిండేలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1662961/rBqE-4YN61712817319356/1712817943580.jpg)
కాంగ్రెస్ పార్టీల్లో ఐదుగురు షిండేలు
కాంగ్రెస్లో గ్రూపులే రేవంత్కు చిక్కులు సొంత గ్రూపు ప్రయత్నాల్లో సిఎం రేవంత్
![సందేశ ఖాలీ దుర్ఘటనలపై దర్యాప్తు సందేశ ఖాలీ దుర్ఘటనలపై దర్యాప్తు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1662961/tzJEpdHhv1712817669362/1712817791422.jpg)
సందేశ ఖాలీ దుర్ఘటనలపై దర్యాప్తు
పశ్చిమ బెంగాల్లోని సందేశాలీలో మహిళలపై నేరాలు, బలవంతపు భూ కబ్జాల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది
![వైసిపి పాలనలో అవినీతి రాజ్యం వైసిపి పాలనలో అవినీతి రాజ్యం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1662961/Bpb8aPOkW1712817471506/1712817543343.jpg)
వైసిపి పాలనలో అవినీతి రాజ్యం
కారుమూరి అడ్డూ అదుపులేని దోపిడీ దోచుకున్న సొమ్ముతో హైదరాబాద్లో పరిశ్రమలు
![గమ్మతైన పానీయం..గోలి సోడా! గమ్మతైన పానీయం..గోలి సోడా!](https://reseuro.magzter.com/100x125/articles/25147/1653286/rnjs04k091712071612578/1712071938825.jpg)
గమ్మతైన పానీయం..గోలి సోడా!
మార్కెట్లో కనుమరుగవుతున్న నాటి గోలి సోడా..! -రూ.10 పైసల ప్రస్థానం నుంచి రూ. 10 వరకు -సాఫ్ట్ డ్రింక్ ల వెల్లువతో కాలగమనంలో సోడా
![సబ్ జూనియర్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో స్వర్ణాన్ని సాధించిన తెలంగాణ బాలికల జట్టు సబ్ జూనియర్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో స్వర్ణాన్ని సాధించిన తెలంగాణ బాలికల జట్టు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1653286/YCvSrxnid1712071309549/1712071593319.jpg)
సబ్ జూనియర్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో స్వర్ణాన్ని సాధించిన తెలంగాణ బాలికల జట్టు
ఇటీవల జరిగిన మహారాష్ట్ర లోని ఔరంగబాద్ డివి జన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 36 వ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాల బాలికల జాతీయస్థాయి ఛాంపియన్షిప్ 23-24 పోటీలలో తెలంగాణ జట్టు పంజాబ్ పై 31 రన్ల తేడా తో గెలుపొంది, జాతీయస్థాయిలో ఛాంపియన్ గా నిలిచారని, సాఫ్ట్బాల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మె ల్యే అనిల్ జాదవ్, ప్రధాన కార్యదర్శి గస్కంటి గంగా ధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు,
![ముమ్మరంగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ముమ్మరంగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1653286/_8hTfjToF1712069238700/1712071291408.jpg)
ముమ్మరంగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు సిరిసిల్లలోనూ ఫోన్ ట్యాపింగ్ పోలీస్ కమిషనర్కు కేకే మహేందర్ రెడ్డి ఫిర్యాదు
![ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1653286/35NNo714B1712071049600/1712071280181.jpg)
ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం
బాణాసంచా గోదాములో భారీ పేలుడు.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు!
![బిజెపి మతోన్మాదాన్ని అడ్డుకోవడమే లక్ష్యం బిజెపి మతోన్మాదాన్ని అడ్డుకోవడమే లక్ష్యం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1653286/-xBaza8To1712069084796/1712069236194.jpg)
బిజెపి మతోన్మాదాన్ని అడ్డుకోవడమే లక్ష్యం
అందుకే కాంగ్రెస్లో చేరామన్న కడియం
![మెదక్ చర్చిలో గుడైడే వేడుకలు మెదక్ చర్చిలో గుడైడే వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1650083/g0Lemorkn1711805615688/1711806951578.jpg)
మెదక్ చర్చిలో గుడైడే వేడుకలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడ్రేసందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
![మాడు పగిలె ఎండలు.. మాడు పగిలె ఎండలు..](https://reseuro.magzter.com/100x125/articles/25147/1650083/MebspUTnW1711806052449/1711806949431.jpg)
మాడు పగిలె ఎండలు..
భగభగమండుతున్న ఎండలు తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుంచి పెరగనున్న వడగాల్పులు
![అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే](https://reseuro.magzter.com/100x125/articles/25147/1650083/PVUvX2lvH1711805703270/1711806948608.jpg)
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే
చైనాకు తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
![దానం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పునరాలోచన దానం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పునరాలోచన](https://reseuro.magzter.com/100x125/articles/25147/1650083/drgpnRVPp1711805803015/1711806947677.jpg)
దానం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పునరాలోచన
బొంతు రామ్మోహన్ క్కు అవకాశం ఇచ్చే యోచన
![లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు భారీ షాక్ లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు భారీ షాక్](https://reseuro.magzter.com/100x125/articles/25147/1650083/f6iE5oWFx1711805899892/1711806946474.jpg)
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు భారీ షాక్
కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఐటీ నోటీసులు 1,700 కోట్ల చెల్లించాలంటూ నోటీసు
![అల్లు అర్జున్కు అరుదైన గౌరవం అల్లు అర్జున్కు అరుదైన గౌరవం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1649030/Ptsl3wcvH1711714481161/1711715846254.jpg)
అల్లు అర్జున్కు అరుదైన గౌరవం
దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్లో మైనపు విగ్రహం ఇది మరచిపోలేని రోజన్న బన్నీ
![బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ పూజలు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ పూజలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1649030/XgPz5pqb51711714701955/1711715842825.jpg)
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ పూజలు
ముంబయి ఇండియన్స్ జట్టు యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శంచుకున్నారు.
![మాల్దీవులకు చైనా నీటి సాయం.. మాల్దీవులకు చైనా నీటి సాయం..](https://reseuro.magzter.com/100x125/articles/25147/1649030/vRW25UMeQ1711715383719/1711715786831.jpg)
మాల్దీవులకు చైనా నీటి సాయం..
టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు చేరవేసిన డ్రాగన్
![అష్టదిగ్బంధం..! అష్టదిగ్బంధం..!](https://reseuro.magzter.com/100x125/articles/25147/1647750/GOzqOKpu61711629141276/1711631429635.jpg)
అష్టదిగ్బంధం..!
కెసిఆర్ కుటుంబంపై ఈడి కత్తి..! లిక్కర్ కేసులో కుమార్తె అరెస్ట్..! అత్యంత విశ్వసనీయులపై ఫోన్ ట్యాపింగ్ కేసు.!
![షోన్ ట్యాపింగ్ తొలి బాధితుడిని తానే షోన్ ట్యాపింగ్ తొలి బాధితుడిని తానే](https://reseuro.magzter.com/100x125/articles/25147/1647750/J1nMziuGb1711629471497/1711631428398.jpg)
షోన్ ట్యాపింగ్ తొలి బాధితుడిని తానే
దుబ్బాక ఎన్నికల్లో మాఫోన్లు ట్యాప్ చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డిజిపికి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు
![డెబిట్కార్డులపై ఎస్బిఐ వాయింపు డెబిట్కార్డులపై ఎస్బిఐ వాయింపు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1647750/MAFAhgIZk1711629077791/1711631421153.jpg)
డెబిట్కార్డులపై ఎస్బిఐ వాయింపు
తమ నిర్వహణ ఛార్జీలు భారీగా పెంపు
![ఎన్నికల బరిలోకి సానీయా మిర్జా..? ఎన్నికల బరిలోకి సానీయా మిర్జా..?](https://reseuro.magzter.com/100x125/articles/25147/1647750/q8DWY14Gx1711629323712/1711631025518.jpg)
ఎన్నికల బరిలోకి సానీయా మిర్జా..?
మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రతిపాదన! గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్న కాంగ్రెస్ హైకమాండ్ !! ఢిల్లీ చేరుకున్న సిఎం రేవంత్, డిప్యూటి భట్టి
![విహెచ్ కు సిఎం రేవంత్ బుజ్జగింపు విహెచ్ కు సిఎం రేవంత్ బుజ్జగింపు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1647750/RurRVdbB-1711629007502/1711631015852.jpg)
విహెచ్ కు సిఎం రేవంత్ బుజ్జగింపు
అండగా ఉంటానని హామీ