CATEGORIES
Categorías
ఉమ్మడి జిల్లాలో తడిసి ముద్దయిన ధాన్యం
వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెలీ జీవన్ రెడ్డి రైతులను ఆదుకోవాలని డిమాండ్
ఉద్యోగుల జీవితాలతో చెలగాటం
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) రద్దు కోరుతూ ప్రభుత్వోద్యోగులు ఉద్యమం దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని మొద్దు నిద్రలో ప్రభుత్వాలు ఉన్నాయి.
'గుట్ట' గొల్లుమంది!
యాదాద్రిలో దంచికొట్టిన వాన పనుల్లో నాణ్యతలోపాలు బట్టబయలు చెరువును తలపించిన ఆలయ పరిసరాలు
హైందవాన్ని సంస్కరించిన అభ్యుదయవాది
సమాజంలోని కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయ వాది బసవేశ్వర స్వామి అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
లక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు!
అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం రివాజుగా మారింది.. కానీ అప్పోసొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు.. గుర్తుంచుకోండి.
రంజాన్ ప్రార్ధనలకు ఏర్పాట్లు
రంజాన్ పండుగ సందర్భంగా నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 3న ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి భారీ సంఖ్యలో ముస్లింలు తరలిరానున్న మీరాలం ఈద్గా, మక్కామసీదు, పాతబస్తీలోని చౌక్ మసీదు, మసీదు, హఫీజ్ డంకా మసీదు, వజీర్ అలీ అడ్జల్గాంజ్ జామా మసీదు, సిద్దిఅంబర్ బజార్ మసీదులతోపాటు మాసాబ్యాంక్లోని హాకీ స్టేడియం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నేను నిక్షేపంలా ఉన్నాను
సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత సెలబ్రి టీలపై వస్తోన్న వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియకుండా పోతుంది. బతికున్నవాళ్లనే చనిపోయారంటూ కొందరు ప్రచారం చేసేస్తున్నారు.
కవితకు ఆటా ప్రతినిధుల ఆహ్వానం
టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డి నేటర్ మహేష్ బిగాల ఆధ్వర్య 10లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి తను అమెరికన్ తెలుగు అసోసి యేషన్ ఆటా ప్రతినిధులు హై దరాబాద్‌లోని ఆమె నివా సంలో కలిశారు.
ఎంతదూరం ప్రయాణిస్తే అంతే టోల్
జిపిఎస్ఎస్ విధానంతో ఎగిరిపోనున్న టోల్ ప్లాజాలు కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఉస్మానియాలో శాంతికి భంగం కలిగిస్తున్నారు
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీద జాతీయ మానవ హక్కుల కమిషను హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు.
ఉపాధి నిధులు ఇవ్వాల్సింది ఎవరు?
బండి సంజయ్ జూటా మాటలు ఎందుకు మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఉత్తర భారతానికి ఊరటనిచ్చే కబురు
కొన్ని రోజుల నుండి ఎండ, వడగాల్పులతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
అధికారం దానతంట అదే వస్తుంది
ఈ సూత్రాన్నే బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ మోడీ వ్యతిరేకతే తమకు కలసి వస్తుందన్న ధోరణి నాయకత్వం నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేని వారసులు
జానారెడ్డి లేక చిన్నబోయిన శాసనసభ
జానారెడ్డి లాంటి పెద్దమనుషులు చట్టసభల్లో లేక పోవడం వల్ల సభలకు గౌరవం తగ్గిందని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించే సత్తా ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టండి
తెలంగాణలో వడ్ల కొనుగోలు, కాంటాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగలేఖ రాశారు.
ఉపాధి కోసం వలసబాట
కరోనాతో సొంతూళ్లకు తిరుగుటపా పట్టణాల్లో భవన కార్మిక కూలీలుగా జీవనం హోటళ్లు, పెట్రోల్ బంకుల్లో వెట్టిచాకిరీ
ఉదయనిధికి కోర్టులో ఊరట
తమిళనాడు సిఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధికి ఊరటదక్కింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో డిఎంకెలో సంబరాలుమిన్నంటాయి.
తలసేమియాకు ఆరోగ్యశ్రీలో చికిత్సలు
అవసరమైన బ్లడ్ బ్యాంకుల ఏర్పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
గణపసముద్రాన్ని పునర్నిర్మాణానికి చర్యలు
అద్భుత పర్యాకట కేంద్రంగా తీర్చిదిద్దుతాం. అధికారులతో సమీక్షలో మంత్రి నిరంజన్ రెడ్డి
థర్మల్ స్టేషన్లలో బొగ్గు కొరత
విద్యుత్ ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం. దేశ రాజధాని ఢిల్లీలోనూ విద్యుత్ సంక్షోభం
వ్యాట్ కాదు..జిఎస్టీపైనా సమగ్రంగా చర్చించాలి !
పెట్రో ధరలు తగ్గకపోవడానికి రాష్ట్రాలే కారణమన్న రీతిలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టిస్తున్నాయి. విపక్ష పార్టీల నేతలంతా ప్రధాని వ్యాఖ్యలపై మండి పడుతున్నారు.రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గించాలని ప్రధాని మోదీ సూచించడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు.
యథేచ్ఛగా ప్రైవేటు బీఈడీ కళాశాలల దోపిడీ...
యథేచ్ఛగా ప్రైవేటు బీఈడీ కళాశాలల దోపిడీకి పాల్పడుతున్నాయని.. ఒక్కో సెమిస్టర్ కు 4 వేల నుండి 7 వేల రూపాయల వసూళ్లు చేయడం జరుగుతుందని... టీఎస్ ఎడ్ సెట్ కన్వీనర్ కు సైతం జీఓ నెంబర్ 78పై అవగాహన రాహిత్యం గా ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఎస్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బి.
స్వేదం చిందిస్తున్న సింగరేణి కార్మికులు
మేడే అనగానే తెలంగాణలో సింగరేణి, ఆర్టీసీ కార్మికులే గుర్తుకు వస్తారు. అనేక సంస్థలు ఉన్నా ఈ రెండు సంస్థల్లో కార్మికులకు ఇంకా న్యాయం జగాల్సి ఉంది.
మతం పేరుతో..రాజకీయాలు?
హైదరాబాద్ నగరంలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు
పేదలకు విద్య, వైద్యం దూరం చేస్తున్న తెరాస ప్రభుత్వం
డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
పెట్రోల్ బంకులు నిబంధనలు పాటించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయని సమాచార హక్కు సంరక్షణ చట్టం 2005 ముఖ్య నాయకులు మొహమ్మద్ రియాజ్ అన్నారు.
ఆర్టీసీ ఆస్పత్రిలో నర్సింగ్ కాలేజీ ప్రారంభం
ఆర్టీసీని కాపడుకునేందుకు చర్యలు: మంత్రిపువ్వాడ
పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు ఉండకూడదు
మంత్రి సబిత, కలెక్టర్ అనుదీప్
అధికార పార్టీ నేతల వేధింపులకు...ఆత్మహత్యయత్నంకి పాల్పడిన కుటుంబ బాధితులు
అదే సమయానికి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సముదాయించే ఒక్కసారిగా ప్రయత్నం పెట్రో చేశారు. ఆ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
దుర్మార్గంగా గవర్నర్ వ్యవస్థ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ..ఆయన గవర్నర్ వ్యవస్థ దుర్మార్గం గా మారిందన్నారు.