CATEGORIES
Categorías
పునీత్ మరణ వార్త విని అభిమానికి గుండెపోటు..!
అతి తక్కువ సమయంలో అశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు పునీత్ రాజ్ కుమార్. చిన్న వయస్సులో ఆయన మృతి చెందడం ప్రతి ఒక్కరికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆన్ స్క్రీన్ లోనే కాక ఆఫ్ స్క్రీన్ లోను పునీత్ హీరోనే.
గ్రేటర్ హైదరాబాద్లో తిరిగి వ్యాక్సినేషన్
రాజేంద్రనగర్లో ప్రారంభించిన సిఎస్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచన
పూర్తి కావచ్చిన ఆధునిక కృత కూరగాయల మార్కెట్
90 శాతం నిర్మాణ పనులు పూర్తి త్వరలో సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ లో బోటింగ్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ లతో కలిసి మోడల్ మార్కెట్ నద్దుల చెరువు ట్యాంక్ బండన్ను సందర్షించిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సింగాపూర్ చెక్ పోస్ట్ వద్ద 4.96 లక్షలు సీజ్
హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా శుక్రవారం సాయంత్రం సింగాపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండగా వాహనంలో తరలిస్తున్న 4 లక్షల 96 వేల రూపాయలను పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు.
పివిఆర్ మల్టిప్లెక్స్ కు పివిఆర్ఆర్ఆర్ గా పేరు మార్పు
తన సినిమాలను అద్భుతంగా ప్రచారం చేయడంలో రాజమౌళిని మించిన వారు లేరు. ఆయన చేస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ జనవరి 7న విడుదల కానుంది.
దేశవ్యాప్త సైబర్ నేరాల్లో 10% తెలంగాణవే..
దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో పది శాతానికి పైగా తెలం గాణలోనే ఉన్నట్లు టెలికం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జేవీ రాజారెడ్డి తెలిపారు.
కన్నడ హీరో పునీత్ హఠాన్మరణం
కన్నడ రియల్ హీరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి శోకసంద్రంలో మునిగిన కన్నడ చిత్రసీమ సంతాపం వ్యక్తం చేసిన పీఎం మోదీ, సీఎం బొమ్మై
సేవా శిఖరం 'డాక్టర్ మునీర్'
మరో జాతీయ పురస్కారానికి ఎంపిక వైద్య, సేవా రంగాల్లో విశేష కృషికి గుర్తింపు సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్మారక పురస్కారం
ప్రజల పక్షాన నిలిచిన సుప్రీం !
ఆ మధ్య పెగాసస్ వ్యవహారంపై పార్లమెంటులో దుమారం చెలరేగినా.. ప్రభుత్వం కించిత్ కూడా స్పందించ లేదు.ప్రధాని మోడీ అయితే పార్లమెంటుకు రాకుండానే దాటవేశారు.
జిఎస్టీ నిధులతో ఏపికి ఊరట
ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కొంత మేర ఊరట కలగనుంది. ఇప్పటికే భారీగా అప్పులు చేస్తూ కేంద్ర సాయం కోరుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో నిధులు సమకూరనున్నాయి.
ఏపిలో పార్టీ పెట్టడమెందుకు?
రెండు రాష్ట్రాలను కలిపేలా తీర్మానం చేయాలి కేసీఆర్ పార్టీ వ్యాఖ్యలపై పేర్ని నాని ఆసక్తికర కామెంట్స్
ఎపి కేబినేట్ పలు కీలక నిర్ణయాలు
వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి బీసీ జనగణన చేసేలా అసెంబ్లీలో తీర్మానం సినిమాటోగ్రఫీ చట్టనవరణ ప్రతిపాదన కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పేర్ని నాని
రేపటి భవిష్యత్తుకు బాటలు వేద్దాం
బెంగాల్ ప్రపంచంలో ఏ నాయకులు ఏ పార్టీ ఉన్న వ్యక్తులు గా మంచి చేసేందుకే చూస్తారు కానీ ఎవరు అవునన్నా కాదు అనడానికి బయం వేసిన ఓటరు మొదట చీటర్, ఒక్కోసారి డబ్బు తీసుకున్న ఓటు ఇంకొకరికి వేయొచ్చు ఇది తప్పు అని చెప్పే నాయకులు ఇలా మంచి జరుగుతుందని చెప్పాలి చెప్పిన మంచి జరగదు.
బంగారు కానుకలకు క్యూ ఆర్ కోడ్
స్వామివారి ఖాతాలోకి రూ. 1,06,14,315 నేడు యాదాద్రిలో ఈవోకు విరాళాలు అందజేయనున్న మంత్రి మల్లారెడ్డి
యాసంగి వరి వేసుకోవచ్చు
ప్రత్యామ్నాయ అపరాలతో లాభాలు అధికం విత్తనాల సరఫరాకు ప్రభుత్వం సిద్ధం అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్ కర్ణన్
అడ్రస్ లేని ఉద్యోగాల భర్తీ ?
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల భర్తీకి అడ్రస్ లేదు. అదిగో ఇదిగో అంటూ సీఎం కేసిఆర్ సర్కార్ కాలయాపన చేస్తుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
వణికిస్తున్న థర్డ్ వేవ్ హెచ్చరికలు !
థర్డ్ వేవ్ విషయంలో ఇక మాత్రం సంశయాలూ అక్కరలే దన్న హెచ్చరికలు మళ్లీ మొదలయ్యాయి. వివిధ దేశాల్లో నమోద వుతున్న కేసులతో పాటు, భారత్ లో బయటపడ్డ కొత్త వేరియంట్ దీనిని సూచిస్తోంది.
గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యం : సుప్రీం
దేశంలో తీవ్ర దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవ హారంపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. పెగాసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
సింగాపురం..మాకు అన్నం పెట్టిన ఊరు
మమ్మల్ని ఆశీర్వదించండి మరింత సేవ చేస్తాం ఆర్థిక మంత్రి హరీశ్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు
ఓ కమెడియన్ సంపాదన ఏడాదికి కోటికి పైగానే
ఈవెంట్ ను బట్టి హైపర్ ఆది పారితోషికం డిమాండ్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఒక్క స్కిట్ కి గానూ లక్షల్లో అందుకుంటాడని, దీన్ని బట్టి ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాది స్తాడని వార్తలు వస్తున్నాయి.
నూరేళ్ళుగా న్యూట్రిషన్ సైన్స్ పాలసీకి ఎస్ఎఎన్ చేయూత
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎస్.ఐ.ఎస్) ఎల్లప్పుడూ అవసరం-ఆధారిత, ఆచరణాత్మక పరిశోధనలలో ముందంజలో ఉందని , పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో గొప్ప ఆచరణాత్మక విలువను కలిగి ఉందని ఎస్.ఐ.ఎస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత అన్నారు.
మరో కొత్తరకం వైరస్ అప్రమత్తంగా ఉన్నాం : కేంద్ర మంత్రి
ఇప్పుడిప్పుడే దేశం మహమ్మారి నుంచి బయటపడుతున్న వేళ మరో కొత్తరకం వైరస్ వెలుగు చూడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పలువురికి కరోనా కొత్త వేరియంట్ ఏవై. 4 సోకినట్లు తేలింది.
రేషన్ కటిపై దుష్ప్రచారం ఖండించిన వైద్యారోగ్యశాఖ
వ్యాక్సిన్ తీసుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రాచారంలో నిజం లేదని ప్రభుత్వం తెలిపింది.
ఇంటర్ పరీక్షలు షురూ
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా గతేడాది ఇంటర్ పరీక్షలు జరగని విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ మార్గదర్శ కాలకు అనుగుణంగా ఫస్టియర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో పునరుత్తేజం వచ్చేనా
సమర్థ నేత లేక సతమతమవుతున్న కాంగ్రెస్ ప్రియాంకకు పగ్గాలు అప్పగించేందుక సోనియా అయిష్టత
సినీ,టీవీ నటుడు రాజబాబు కన్నుమూత
తెలుగు సినిమా, టీవీ, రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు . గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
దేశ ఆరోగ్య రంగానికి జవసత్వాలు
ఆయుష్మాన్ భారత్ దేశ ఆరోగ్యరంగానికి జవసత్వాలు అందరికీ ఉపయోగపడేలా చేపట్టిన ఆరోగ్య మిషన్ దేశ ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తుంది వారణాసిలో పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
విపక్షాల అనైక్యతే మోడి బలం!
భారతదేశంలో బలమైన ప్రతిపక్షం అన్నది లేకపోవడంతో దేశంలో ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదిరించే వారు లేకుండా పోతున్నారు. రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా పెద్దగా స్పందన కానరావడం లేదు.
వైజయంతి మూవీస్ పోస్టర్ విడుదల
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్-ఐ' ఒకటి.
దూకుడు పెంచిన ప్రియాంక
ఏక కాలంలో మూడు యాత్రలకు శ్రీకారం రుణమాఫీతో పాటు 20 లక్షల ఉద్యోగాలకు హామీ విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు.. ఎలక్ట్రిక్ స్కూటీలు