CATEGORIES
Categorías

విజయవాడ జిజిహెచ్ ఆరోగ్య మంత్రి ఆకస్మిక తనిఖీ
రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖా మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ బుధవారం నాడు.

గూగుల్తో జాగిల్ భాగస్వామ్యం
ప్రముఖ బి2బి సాస్ ఫిన్ టెక్ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్, భారతదేశంలో టెక్ దిగ్గజం యొక్క ప్రత్యేక పంపిణీ భాగస్వామి అయిన రెడింగ్టన్ (ఇండియా) లిమిటెడ్ ద్వారా స్మార్ట్ ఎంప్లాయీ పర్చేజ్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టడానికి గూగుల్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.

గ్రామీణ భారత మహోత్సవం ఆంధ్రప్రదేశ్ 2025కు పోటెత్తిన మహిళలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన గ్రామీణ భారత మహోత్సవం ఆంధ్రప్రదేశ్ 2025 ను ఈ నెల 14 న మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ప్రారంభించడం జరిగిందని నాబార్డు డీజీఎం మురారీ మోహన్ బెహ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి ఆసుపత్రి తనిఖీ సందర్భంగా మంత్రి సుభాష్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి శ్రీ. వాసంశెట్టి. సుభాష్ ప్రకటించారు.

కన్నడ సీఎంకు లోకాయుక్త పోలీసులు క్లీన్ చిట్
• ఖరీదైన భూములకు తన భార్యకు దక్కేలా సిద్ధరామయ్య చేశారంటూ ఆరోపణలు • అభియోగాలపై తగిన ఆధారాలు లేవన్న లోకాయుక్త పోలీసులు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన కోర్టు

విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు
ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు మరో రోజు మాత్రం రాష్ట్రంలోని కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే సెలవు

ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం
• జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని తెలిపిన మంత్రి

తెలంగాణకు రూ.231.75 కోట్లు విడుదల
దేశంలోని 5 రాష్ట్రాలకు విపత్తు, వరద సాయం కింద నిధులను విడుదల చేసింది.

ఫ్లాట్గా ముగిసిన సూచీలు
సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు చొప్పున నష్టం

రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా ఆక్వా రంగం
• టెక్నాలజీ వాడకంతో అద్భుత ఫలితాలు...30 శాతం గ్రోత్ రేట్ సాధ్యమే • ప్రకృతి సేద్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్

ఏపీలో వేలానికి 905 టన్నుల ఎర్రచందనం
ఏపీ రాష్ట్రంలో 213 విడత ఎర్రచందనం వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలుతో కదిలిన అధికార యంత్రాంగం
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ సంద ర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో విధుల్లో ని వ్యవహరించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశి చిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ తక్షణమే చర్యలు తీసుకు న్నారు.

అక్రమ లే అవుట్ల భరతం పడతాం
ఈ రోజుల్లో భూములు కానీ ఇళ్లు కానీ కొనాలంటే దాని చట్టబద్ధత ప్రధాన సమస్యగా మారింది.

ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు కుంభమేళాలు దోహదం : మంత్రి సవిత
ఆధ్యాత్మి కతకు, సంప్రదా యాలకు కుంభమేళాలు వునాదులని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అభిప్రా యపడ్డారు.
ప్రకృతి వ్యవసాయం ప్రపంచ వ్యవసాయ భవిష్యత్ను మారగలదు
మీ రైతుల కళ్లలో, ముఖ్యంగా మహిళా రైతుల్లో ఆత్మ విశ్వాసం కనిపిస్తోంది.

మా ఉద్యోగం పీకేశారు మూడు కాకపోతే ముప్పె కేసులు పెట్టుకోండి
మాజీ మంత్రి కొడాలి నాని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు.

కాలువల మరమ్మతులకు చర్యలు
• శాసన సభ్యుల అభ్యర్ధన మేరకు అంచనాలు రూపొందించిన జలవనరుల శాఖ • రూ. 26,977 కోట్లతో 1,785 పనులకు అంచనాలు

రాష్ట్రవ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలు బలోపేతం
గవర్నర్ అబ్దుల్ నజీర్

కూటమి చేసే అన్యాయంలో అధికారులు భాగం కావొద్దు - మాజీ సీఎం వైఎస్ జగన్
అన్యాయం చేసిన అధికారులు, నేతలను బట్టలూడదీసి నిలబెడతామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు పని చేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పిలువునిచ్చారు

మొదలైన ఎండలు
వాతావరణ శాఖ తాజాగా అంచనాలు
ఏపీలో గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26కు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి.
తిరుమల అన్న ప్రసాధం ట్రస్ట్కు రూ.11 కోట్ల విరాళం
ముంబైలోని ప్రసిద్ యునో ఫ్యామిలీ ట్రస్ట్ కు చెందిన తుషార్ కుమార్ ఈ విరాళాన్ని అందించారు.

గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దిగ్భ్రాంతి
వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ దురదృష్టవశాత్తు గుంటూరు జిల్లా నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణంచెందిన ఘటన కలచి వేసిందని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు.

మేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, శాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు.

జీబిఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన వద్దు
జిబిఎస్ వ్యాధిపట్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గృఎహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ భారతే
టాప్ స్కోరర్ గా రోహిత్ మాజీ ప్లేయర్ క్లార్క్ జోస్యం

మహాశివరాత్రికి సీఎంకు ఆహ్వానం
శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి

రాజకీయాల్లోకి రాకుండా సేవ చేస్తా కేశినేని క్లారిటీ!
బీజేపీలో చేరబోతున్నారని అందుకే అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ కేశినేని నాని క్లారిటీ ఇచ్చారు.

టీటీడీలో ఇద్దరికి లుకౌట్ నోటీసులు?
తిరుమల లడ్డూ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.