CATEGORIES
Categorías
టీడీపీ నేతలపై అక్రమ కేసులు
టిడిపి నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అక్రమ కేసులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేధిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు | నాయుడు విమర్శించారు.
తొలిరోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు శు క్రవారం ప్రశాంతంగా జరిగాయి.
వాలంటీర్లు సేవ వజ్రాలు
నియోజకవర్గం లోని కార్వేటినగరం మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం మండల ఎంపీడీవో శ్రీధర్ నాయుడు, ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఉద్యోగస్తుల సమస్యలపై ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
- తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డికి వణుకు
రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందని తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇంచార్జ్ మన్నూరు సుగుణమ్మ అన్నారు.
ప్రజా ధనాన్ని దోచుకున్న ఎవరూ తప్పించుకోలేరు
- కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ తాజా నివేదిక - ఇది గుదిబండ ప్రాజెక్టు అని వెల్లడి
‘ఎడెక్స్' ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు
-అందుబాటులోకి 2వేల కోర్సులు -సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఓటర్ నమోదు యాప్లపై అవగాహన అవసరం
ఓటు ప్రాధాన్యతపై ప్రభుత్వం నిర్దేశించిన యాప్ ల పై గ్రామీణ ప్రాంతాల్లోనే మహిళలకు సంపూర్ణ అవగాహన కల్పించడానికి స్వయం సహాయక సంఘ సభ్యులు కృషి చేయాలని చిత్తూర్ డి ఆర్డిఏ పిడి తులసి పిలుపునిచ్చారు.
గృహాల రిజిస్ట్రేషన్ వేగవంతంగా నిర్వహించాలి
గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, సాంకేతికపరమైన సమస్యలు ఉంటే సంబంధిత సిబ్బందితో పరిష్కరించుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు అన్నారు.
స్వర్ణముఖి నది ఒడ్డున అక్రమ కట్టడాలను అడ్డుకోండి
నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగ సమీపంలో స్వర్ణముఖి నది ఒడ్డున ప్రభుత్వ కు చెందిన భూములలో గత కొంతకాలంగా దైవ భక్తీ ముసుగులో స్థలాలు ఆక్రమించి పక్క భవనాలు నిర్మించి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారని అదే గ్రామానికి చెందిన వారు హై కోర్టు ను ఆశ్రయించారు.
కృష్ణా జలాల వివాదం కేసు మార్చి 13కు వాయిదా
కృష్ణా జలాల వివాదం కేసు విచా రణ ను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది.
నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన
- ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు - విజేతలకు బహుమతులు అందించనున్న సీఎం జగన్ - క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగం
సత్వరమే జీఓలు ఇవ్వాలి
- ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ - ఆశాల డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు - పలు అంశాలపై అంగీకారం అమరావతి
ఎన్నికల నిర్వహణకు మేము సిద్ధం
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఎస్ షన్మోహన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కు వివరించారు
హైవే వారి నిర్వాకంతో రైతుల అవస్థలు
పెళ్లకూరు మండలంలోని పెన్నేపల్లి గ్రామం వద్ద స్వర్ణముఖి నది నుండి జువ్వలపాలెం, బిరం వాడ, ఉచ్చు వారి పాలెం చెరువులకు వెళ్ళు నీటి కాలువను నేషనల్ హైవే వారు బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కాలువను వేయడం జరిగినది.
లక్ష్యానికి అడ్డు కాని అవిటితనం
చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్ పల్లి గ్రామానికి చెందిన జీవన్ కుమార్ రెడ్డి పుట్టుకతో దివ్యాంగుడు.
నెల్లూరులో ఘోర ప్రమాదం ఏడుగురు దుర్మరణం
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీని మరో లారీ ఢకొట్టి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్ బస్సును ఢకొనడంతో ఏడుగురు మరణించారు.
నేటి నుంచి నారా లోకేశ్ శంఖారావం యాత్ర
విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేశ్కు ఘనస్వాగతం ఉత్తరాంధ్రలో 31 నియోజకవర్గాల్లో....
కేంద్ర ఐఐటి పెండింగ్ పనులు చేపట్టాలి
కేంద్ర విద్యా సంస్థ అయిన ఐఐటి లో పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ఆదేశించారు.
కొత్తగా ఎస్ఎంఎస్పే సిస్టమ్ తెచ్చిన టీటీడీ
శ్రీవారి యాత్రిలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.
‘రా కదిలి రా'కు వేలాది తెలుగు తమ్ముళ్లు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జిడి నెల్లూరు మండలంలో మంగళవారం నిర్వహించిన రా కదలి రా కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి వేలాదిమంది తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు.
ఆర్థిక సాయం అందజేత
ఆడుదాం ఆంధ్ర పోటీలలో గత నెల గంగాధర నెల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మండల డి ఎం పురం కాలనీ చెందిన మునెమ్మ అనే బాలిక కబడ్డీ పోటీల్లో ఎడమ కాలికి తీవ్ర గాయాలు అయింది.
మొరాయించిన మున్సిపల్ వాహనం
నడి బజార్లో రోడ్డుకి అడ్డంగా నిలిచిపోయిన మున్సిపల్ వాహనం పదినిమిషాల వరకు కదలకపోవడంతో రోడ్డుకిరు వైపులా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది
దివ్యాంగుల జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు
ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాజస్థాన్ లోని అజ్మీరాలో జరుగునున్న మూడవ జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు తిరుపతి నుంచి ప్రతిభావంత క్రీడాకారులు టీం, భారత క్రికెట్ కెప్టెన్ ఏపీడిసిఎ కార్యదర్శి వై. వసంత్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం బోర్డ్ ఆఫ్ డిసేబుల్ క్రికెట్ అసోసియేషన్, రాజస్థాన్ డిసేబుల్ క్రికెట్ అసోషియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 వ జాతీయ క్రికెట్ టోర్నమెంటు ఈనెల 8నుంచి 11వ తేదీ వరకు అజ్మీర్లో నిర్వహిస్తున్నారనీ తెలియజేశారు
ఏపీ రాజధానిగా తిరుపతికి అన్ని అర్హతలు
తిరుపతిని రాజధానిగా చేయాలని కోరుతూ మాజీ ఎంపీ చింతామోహన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలను వారి వైఖరిని తెలుపమని ఆయన డిమాండ్ చేశారు
లక్ష్య సాధనలో వెనుకబడితే చర్యలు తప్పవు
- వైద్యాధికారి అనిల్ కుమార్ నాయక్ హెచ్చరిక
ఒక్క అబద్దం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా
ఒక్క అబద్ధం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని సీఎం జగన్ అన్నారు. చేయలేనివి చెప్పకూడదని, మాట ఇస్తే తప్పకూడదని అన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి
- వైఎస్ఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో జస్టిస్ అబ్దుల్ నజీర్
టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్
- పెరిగిన ధరలపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన టీడీపీ - వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని
వైసీపీ నాయకుడికి నివాళులు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల ఎస్సీ సెల్ నాయకులు మండలం లోని కాటప్పగారిపల్లి పంచాయతీ ఎద్దులవారిపల్లి గ్రామానికి చెందిన ఆర్. వెంకటేష్ గుండెపోటుతో ఆదివారం ఉదయం 3 గంటలకు అకాల మరణం చెందారు.