CATEGORIES
Categorías

బటన్ నొక్కుడు.. భజన కొట్టుడు ఈ సీఎం మనకెందుకు!!
ఆ మూడు పార్టీలు బీజేపీ తొత్తులే మోడీకి సాగిలపడితే అభివృద్ధి అధోగతే

పథకం ప్రకారమే హత్య
మండలంలో నాచుకుప్పం మడర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలువడ్డాయి.

ఓటు నమోదులో 81 దరఖాస్తులు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు నమోదు ప్రత్యేక డ్రైవ్ ప్రక్రియపై ప్రారంభమయ్యాయి.

నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు
సత్యవేడు పట్టణంలో రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల వ్యాపారస్తులు నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలని సత్యవేడు సిఐ శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు.

కృష్ణాపురంలో ఇంటింటికీ తాగునీటి సౌకర్యం
నాగలాపురం మండల పరిధిలోని కృష్ణాపురం, కలేంజేరి, బి.కే. బేడు గ్రామ పంచాయితీలలో హర్ ఘర్ జల్ కార్యక్రమం మండల రిసోర్చ్ కోఆర్డినేటర్ ఈ. మురళి ఆధ్వర్యంలో కృష్ణాపురం గ్రామ సర్పంచ్ మహేంద్రన్ అధ్యక్షతన గ్రామ ఇంజనీరింగ్ సహాయకులు, వెల్ఫేర్ సహాయకులు పర్యవేక్షణలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.

వ్యాయామంతోనే మెరుగైన ఆరోగ్యం
వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవని, విద్యార్థులకు మెదడు చురుగ్గా పనిచేస్తుందని హాకింగ్స్ ఇంటర్నేషనల్ సీబీఎస్సీ స్కూల్ వ్యవస్థాపకులు హఫీజ్ పేర్కొన్నారు.

సిఎం జగన్ రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారు
వైఎగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాం : పెద్దిరెడ్డి
ఈ నెల 7న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన నేపథ్యం లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారు లతో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఏడాదికి ఒక్కసారే శ్రీవారిని దర్శించుకుంటా
ఏడాదికి ఒక్కసారి మాత్రమే కుటుంబ సభ్యుల తో స్వామి వారిని దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

కరవుపై చర్చించని మంత్రివర్గ సమావేశమెందుకు..?
జగన్ ప్రభుత్వంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టులు క్లియరెన్స్ సేల్
-కొలువులజాతర పేరుతో వసూళ్ల జాతరకు తెరలేపిన జగన్ రెడ్డి.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి

21 నుంచి సమగ్ర కుల గణన
పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు రిజిస్ట్రేషన్లు ఉచితం

10 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తిరు మల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

కృష్ణా జలాలపై ఎందుకు నోరెత్తడం లేదు?
- టిడిపి ప్రచార కార్యదర్శి నీలాయపాలెం విజయకుమార్

నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ ఒకరి అరెస్ట
నకిలీ మరణ ధ్రువపత్రాలతో స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసిన కేసులో వ్యక్తిని అరెస్టు చేసి గురువారం రిమాండుకు తరలించినట్లు అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు.

మిస్టరీగా మారిన హత్య
మండలంలోని గొల్ల చీమనపల్లి పంచాయతీ పరిధిలోని చెరువులో నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జనప్ప గౌడును చంపి చెరువులో పాతి పెట్టిన కేసు మిస్టరీగా మారింది.

ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా డాక్టర్ పి.సి రాయులు
భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తిరుపతి కస్తూరిబ్బ గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పి.సి రాయులును తిరుపతి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా నామినేట్ చేసింది.

వర్మ సినిమాలు చూస్తే సమాజం చెడిపోతుంది
డిస్ట్రిబ్యూటర్ లో ఏ సినిమా తీసుకోవద్దు : తెలుగు యువత

హర్ ఘర్ జల్తో గృహాలకు తాగునీటి సరఫరా
గ్రామ సర్పంచ్ సక్కుబాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామాలలో నీరును వృధా చేయకూడదని అవసరానికి బట్టి వాడుకోవాలని గ్రామాలలో గృహాలు వద్ద కొళాయిలు తిప్పి నీరును వృధాగా వదిలి వేయడంతో, మిట్ట ప్రాంతాల్లో నీరు ఎక్కడం లేదని అది గమనించి గ్రామస్తులు నీరును వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు
సీఎం జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

ఏఐజీ ఆసుపత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి
టిడిపి అధినేత చంద్రబాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

గ్రావెల్ క్వారీలతో కష్టాలు..!
సత్యవేడు మండల పరిధిలోని కన్నవరం గ్రామంలో సోమవారం నాడు ఒకేరోజు మూడు గ్రావెల్ క్వారీ లు ప్రారంభించడంతో ఒక్కసారిగా 200 నుండి 300 టిప్పర్ల గ్రావెల్ క్వారీ మట్టితో తమిళనాడుకి తరలిస్తూ ఉన్నారు.

అథ్లెటిక్స్ సత్తాచాటుతున్న గురుకులం విద్యార్థులు
8 మంది విద్యార్థులు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
18న పంచమి తీర్థానికి పుష్కరిణి ముస్తాబు టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి

ప్రజారోగ్యమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం
మండలంలోని బంగారుపాళ్యం 2 సచివాలయ పరిధిలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్పంచ్ ఎంబి ఉమాదేవి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఎఐజిలో చేరిన చంద్రబాబు
రేపు ఎల్వి ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు

నీటి కొరతతో కరువు పరిస్థితులు
- ఐసిఐడి సమావేశంలో సిఎం జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి షెకావత్ గ్రేటర్విశాఖ

13 నుంచి మూలపాడులో అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్
- ఈనెల 5న ఇంగ్లాండ్ జట్టు విజయవాడ రాక - ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి వెల్లడి

ఏపిని అభివృద్ధి చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలం
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నా.. అభివృద్ధి చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలమ వుతోందని బిజెపి | రాష్ట్ర అధ్యక్షు రాలు పురందేశ్వరి విమర్శించారు.

శ్రీవారి సేవలో మంత్రి ఆర్కే రోజా
తిరుమల వేంకటేశ్వరుడిని మంత్రి ఆర్కే రోజా గురువారం ఉదయం దర్శించుకున్నారు.