• తెలంగాణ టీటీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణస్వీకారం
• దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించిన చంద్రబాబు
• తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని తెలిపిన బాబు
• రాష్ట్రంలో పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తాను : కాసాని
హైదరాబాద్ 10 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తెలంగాణ నెంబర్ 1 గా ఎదగడానికి పునాది వేసింది టీడీపీనే అని పేర్కొన్నారు. వెనుకబడిన తెలంగాణ ఒక్క నిర్ణయంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.. తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందన్నారు. అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు. తెలంగాణ గడ్డపై టీడీపీ పుట్టిందన్నారు చంద్రబాబు.తెలుగు జాతి అభివృద్ధికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రాజకీయాలకు కొత్త అర్థం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు చంద్రబాబు. పాలనను పేదవాడి ఇంటిముందుకు తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు.
Esta historia es de la edición 11-11-2022 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 11-11-2022 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు