• ఆత్మబలిదానాలు వృధా కానీయొద్దు
• ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఇచ్చారా?
• విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారు..
• అప్రమత్తంగా ఉండకుంటే మోసపోతారు
• అధికారం రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తా
• హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వాన్ని లాగేసుకోండి
• యూత్ డిక్లరేషన్ అమలుచేసే బాధ్యత నాదే
• నిరుద్యోగ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ
తెలంగాణ ఏర్పడితే అందరూ మంచి జరుగుతుందని అనుకున్నారని.. కానీ కేసీఆర్ ఇక్కడ నియంత పాలన చేస్తున్నారు.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు..ఎవరికైనా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా..? రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి..మోసం చేశారు.. రాష్ట్రంలో నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే పరిమితం అయ్యాయి..40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేను.. నిజాయితీగా మాట్లాడుతున్నా... పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు..అదే బాధ్యతతో యూత్ డిక్లరేషనన్ను ప్రకటిస్తున్నా...కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు నెరవేర్చలేకపోతే అధికారం వెనక్కు తీసుకోండి..
- ప్రియాంక గాంధీ
Esta historia es de la edición 09-05-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 09-05-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు