ఆదిత్య కన్స్ట్రక్షన్స్పై మున్సిపల్ మంత్రికి అంత ప్రేమెందుకు..?
• కస్టమర్ల దగ్గర అడ్వాన్సులు, కొందరి దగ్గర పూర్తి అమౌంట్స్ తీసుకున్నారు..
• ఇప్పటిదాకా వారికి ఫ్లాట్స్ అప్పజెప్పకపోవడానికి కారణం ఏమిటి?
• 6 ఏళ్ల క్రితమే డబ్బులు కట్టిన వారి బ్రతుకులు ఆగమేనా..?
• ఆదిత్య వారు రిజిస్ట్రేషన్ చేసిన, కొందరు కస్టమర్లు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లు జరగడం లేదు..
• మాకు అధికార పార్టీ అండ ఉంది ఎవరూ ఏమీ చేయలేరు : యాజమాన్యం
6 సంవత్సరాల క్రితం ఒక సొంత గూడు కోసం కన్న కష్టాలు పడి డబ్బులు చెల్లిస్తే ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి కాకుండా.. ఫ్లాట్స్ తమకు అందక కస్టమర్లు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.. కొందరికి రిజిస్ట్రేషన్ అయినా.. అవసర నిమిత్తం అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కావడం లేదు.. దీని వెనుక మతలబు ఏమిటి..? సాంకేతిక లోపమా..? లేక అధికారులు చేసిన తప్పిదమా..? కాస్త ధైర్యం చేసి ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆదిత్య యాజమాన్యం తలతిక్క సమాధానాలు చెబుతున్నారు.. బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు.. తమకు మున్సిపల్ శాఖమంత్రి అండదండలు పుషులంగా ఉన్నాయని, ఏకంగా ప్రభుత్వమే తమ చెప్పు చేతల్లో ఉందని రెచ్చిపోతున్నారు..
Esta historia es de la edición 12-06-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 12-06-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు