• కోట్లాది రూపాయలు అప్పనంగా కొట్టేసిన జీ.వీ.పీ.ఆర్. కంపెనీ చైర్మన్ జీ.ఎస్.పీ. వీరారెడ్డి..
• అంతులేని అవినీతిలో సంబంధిత అధికారుల భాగస్వామ్యం..
• పరీక్షలు చేయకుండానే చేసినట్లు సర్టిఫికేట్ ఇచ్చి బిల్లుల విడుదల..
• ఉపయోగకరమైన పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వ ఆశయానికి తూట్లు...
• సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసిన భయంకర నిజాలు..
మంచినీళ్లు తాగయినా ప్రాణాలు నిలుపుకుందామని ఎంతోమంది ఆశతో చూస్తుంటారు.. అలాంటి వారి దాహార్తిని తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం మహత్తరమైన పథకాన్ని తీసుకుని వచ్చింది.. ఎండిపోతున్న గొంతులను తడపాలి విశ్వప్రయత్నం చేస్తున్న సర్కార్ కి వెన్నుపోటు పొడుస్తున్నారు కొందరు దుర్మార్గులు.. ఈ అవినీతి భాగోతంలో అధికారులు సైతం భాగస్వాములు కావడం నిజంగా శోచనీయం..తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ అత్యున్నత ఆశయాన్ని నీరుగారుస్తున్నారు..కిష్టానది నుంచి ప్రజలకు సరఫరా చేయవలసిన మంచినీటి కాంట్రాక్ట్ ను అవినీతిమయం చేస్తూ.. కోట్ల రూపాయల టెండర్ ను కొల్లగొట్టిన జీ.వీ.పీ.ఆర్. సంస్థ చైర్మన్ జీ.ఎస్.పీ.వీరారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, డైరెక్టర్ శివశంకర్ రెడ్డిల విపరీత ధనదాహం వెలుగుచూసింది.. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ వ్యవహారాన్ని ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే..కాగా నల్గొండ జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల ప్రజల దాహార్తిని తీర్చే తెలంగాణ డ్రింకింగ్ వ్వాటర్ సప్లై ప్రాజెక్టు ద్వారా అంతులేని అవినీతిని మూటకట్టిన జీ.వీ.పీ.ఆర్. సంస్థ చేసిన భాగోతం సంచలనం సృష్టిస్తోంది.. ఆర్.టి.ఐ. ద్వారా అందిన సమాచారం విస్తుపోయేలా చేస్తోంది..
Esta historia es de la edición 16-08-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 16-08-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు