• ఒప్పొందాలకు తూట్లు పొడిచిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ
• మిషన్ భగీరథ ప్రాజెక్టులో గొలుసుకట్టు విధానానికి తెరలేపిన వైనం..
• నిషేధంలో వున్న సబ్ కాంట్రాక్ట్ పద్దతితో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘనాపాటి..
• నాశిరకం పనులతో, లీకేజీలతో విలువైన మంచినీటిని మట్టిపాలు చేస్తున్న దుర్మార్గం..
• హైడ్రో టెస్టులు నిర్వహించకుండా లంచాలతో జేబులునింపుకున్న కొందరు ప్రభుత్వ అధికారులు
• ప్రభుత్వం ముందుచూపుతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కళ్ళు పొడిచేసిన దౌర్భాగ్యం..
• ప్రజల గొంతు తడపాల్సిన ప్రాజెక్టుతో వారి గొంతు ఎండబెడుతున్న జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ..
• తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్తలు..
"ఒక్క చుక్కనీరు వృధా అయినా కొన్ని లక్షల గొంతులు ఎండిపోతాయి.. స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే మహత్తర ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు కొందరు అవినీతిపరులైన ప్రభుత్వాధికారుల నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టు చేపట్టిన సంస్థ ధనదాహంతో నీరుగారిపోతోంది.. నాశిరకం పనులతో ప్రజలకోసం సరఫరా అవుతున్న మంచినీరు లీకేజీలతో నేలపాలు అవుతున్నాయి.. కానీ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టిన సంస్థ యాజమాన్యం మాత్రం కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టింది.. వారికి సహకరించిన అధికారులు సైతం తమ జేబులను నింపుకున్నారు.. ప్రభుత్వ ఆశయం ఎంత గొప్పదైనా అవినీతికి అలవాటుపడ్డ అధికారులు, కాంట్రాక్టర్లు తప్పుదోవ వాడుతుంటే ఆ ఆశయం బుగ్గిపాలు అవుతుంది..
జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ చేసిన నిర్వాకంతో దాదాపు 1450 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము వృధా అయిపోవడం శోచనీయం.. అభివృద్ధి ఫలాలకు పథకాల వృక్షాలు ప్రభుత్వం నాటుతుంటే.. మొక్క స్థాయిలోనే ఆ వృక్షాలను అమానుషంగా నరికేస్తున్న ఇలాంటి వారిని ఎలా శిక్షించాలో ప్రభుత్వమే ఆలోచించాలి.. "
Esta historia es de la edición 21-08-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 21-08-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు