• అట్టహాసంగా ప్రారంభించిన పథకం అధోగతి..!
• అభాసుపాలవుతున్న అద్భుత పథకం..
• దళితుల మధ్య వైషమ్యాలు పెంచుతున్న దళితబంధు..
• ఓట్లకోసం ఆడిన డ్రామా రివర్స్..
• ఏ ఒక్కరికో, ఇద్దరికో ఇచ్చి మిగతావాళ్లకు మొండిచెయ్యి..
• దళితబంధు కోసం రోడ్లెక్కుతున్న దళిత కుటుంబాలు..
ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉసూరుమంటున్న వైనం..
• ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ హీటెక్కిస్తున్న ఆందోళనలు..
• అసలే అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు సాధ్యమేనా అంటున్న విశ్లేషకులు..
దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళితబంధు పథకం.. ఇప్పుడు దళితుల కుటుంబాల్లో అంతులేని వైషమ్యాలను సృష్టిస్తోంది.. పైగా ఈ పథకం ద్వారా స్థానిక లీడర్లు, ఎమ్మెల్యేలతో సహా లబ్ధిపొందారన్నది జగమెరిగిన సత్యమే..ఈ విషయం ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించి, అలాంటివి సహించబోమని హెచ్చరించిన విషయం కూడా విదితమే.. అయినా దోచుకోవడం, దాచుకోవడం ఆగలేదు.. చివరికి దళితుల్లో ఈ పథకం ఎవరికి దక్కుంతుందో.. ఎవరికి దక్కదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.. నిజానికి ప్రస్తుతం ప్రభుత్వం నడపడానికి నిధులులేని తరుణంలో, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితులలో దళితబంధు లాంటి పథకం సాధ్యపడుతుందా అన్న ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దురదృష్టకరం..
Esta historia es de la edición 29-08-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 29-08-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు