• ఇంటర్ స్టేట్ బిల్లుల పేరుతో దందా..
• కోట్లు కొల్లగొడుతున్న వైనం..
• రోజుకు వందలాది లారీల రవాణా..
• దందాలో తెలంగాణ మంత్రి హస్తం...?
• సరిహద్దులో చెకోపోస్టులు తీసేసిన వైనం..
• మామూళ్ల మత్తులో రెవెన్యూ, గనులు, రవాణా శాఖలు..
• ఎస్పీ సూచించినా చర్యలు శూన్యం..
• భారీగా నష్టపోతున్న తెలంగాణ ప్రజలు..
భద్రాద్రి కొత్తగూడెం, 03 సెప్టెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): చిన్న ఇల్లు కట్టుకోవాలి అన్న ఇసుకతో పని, రాష్ట్రంలో ఎక్కడైనా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ఇసుక తరలిస్తే ఊరుకోరు ప్రభుత్వ అధికారులు. అవసరానికి వాడుకుంటాం అంటే వాడుకోనివ్వరు. ఎందుకో తెలుసా కోట్ల రూపాయలు జేబులు నిండే దొడ్డి మార్గాన్ని వదులుకుని ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోసం ఎందుకు ఆలోచిస్తారు.
రాష్ట్రంలో అనేక నదులు, వాగులు, వంకలు ఉన్నాయి.రాష్ట్రం నుండి తీసుకొస్తున్నారంటే పెద్ద మతలబే ఉంది మరి.దగ్గరిలోని ఇసుక అయితే చౌకగా వస్తుంది.. అందులో ఏమి మిగులుతుంది చెప్పండి. పక్కరాష్ట్రం నుంచి అయితే దూరాభారం పేరుతో తెలంగాణ ప్రజల నుండి దోచుకుంటున్నారు. పక్కరాష్ట్రం కాంట్రాక్టర్లు ఎంత దోచుకుపోయినా పర్వాలేదు..కమీషన్లు వస్తున్నాయని ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి నావాటా నాకు వస్తుందని భావిస్తున్నారు.ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు.. అందుకే కాబోలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని,... భద్రాచలం, బూర్గంపాడు, అశ్వారావుపేట, దమ్మపేటలలో చెకోపోస్టులను సైతం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన చెకోపోస్టులను సైతం రెండు నెలల క్రితమే ఎత్తివేశారు. ఇంకేముందు ఇసుక మాఫియా దోచుకునేందుకు నేరుగా తెలంగాణ ప్రభుత్వమే రాజమార్గాన్ని ఏర్పాటు చేసినట్లైంది. చెకోపోస్టులు ఎత్తివేతలో ఓమంత్రి హస్తం ఉందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.
Esta historia es de la edición 04-09-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 04-09-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు