• మరో పదేళ్లు ఇలాగే సాగితే తెలంగాణ పురోగమిస్తది..
• ఇక కాంగ్రెస్ని గెలిపిస్తే కరెంట్కు రాంరాం..
• దళితబంధుకు జైబీమ్ తప్పదు..
• పాలమూరు ఎత్తిపోతలతో ఈ ప్రాంతం బంగారు తునకైంది
• 3 గంటల కరెంట్ అన్నోళ్లను గుర్తుపెట్టుకోండి..
• కాంగ్రెస్, బిజెపిలతో జాగ్రత్తగా ఉండాలి..
• బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి సాగుతది..
• మేము లంగ మాటలు చెప్తలేము..
• జడ్చర్ల సభలో పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్..
మహబూబ్ నగర్, 18 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్ : పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం..దళితబంధుకు జ్కెభీమ్ చెబుతుందని.. కరెంటు కాటగలుస్తుంది.జాగ్రత్త అంటూ రైతులు, ప్రజలను సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చానని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్.. చావునోట్లో తలకాయి పెడితేనే ఇచ్చిందన్నారు.రంగారెడ్డి పూర్తి అయితే బంగారు తునకగా మారుతుందన్నారు. జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.. 'నిన్నగాక మొన్నం మేనిఫెస్టో విడుదల పాలమూరు చేశాం. పెన్షన్ ఇస్తే ఓట్ల కోసం లంగమాటలు చెప్పలే. సంసారం చేసినట్లు.. ఎట్లైతే మంచిగనడుస్తదో అట్ల చేసుకుంటుపోయాం అన్నారు. రైతుల కోసం పట్టుపట్టి.. జట్టుగట్టి చెట్టుకొకరు.. గుట్టకొకరు అయ్యారు కాబట్టి నా రైతుబిడ్డలు. బొంబాయి వలసపోయారు కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవరూ చెప్పకుండా నేను డిజ్కెన్ చేసిందే..నేను పుట్టించిందే రైతుబంధు పథకం. ఈ పథకం ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడా లేదు. ఇవాళ నెత్తి మాసినోడు వచ్చి అడ్డంపొడువు మాట్లాడుతరు. ఎప్పుడ్కైనా రైతుబంధు అనే స్కీమ్ విన్నమా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు విన్నమా? గొడగొడ ఎడిస్తే కూడా పట్టించుకోలే' అని గుర్తు చేశారు. ఎనకట పటాకులు కాలినట్లు కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలుతుండే. బోరుకు రూ.2వేల లంచాలు.. ట్రాక్టర్లపై పెట్టుకొని పోవుడు. ఆ గోస ఎంత వెల్లదీసినమో తెలుసు. నేను కాపోడినే..
Esta historia es de la edición 19-10-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 19-10-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు