CATEGORIES
Categories
విద్యారంగంలో వినూత్న మార్పులు
మూడో విడత జగనన్న విద్యా కానుక పంపిణీ కార్య క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి..పోరాట భూమి
భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభలో ప్రధాని మోడీ
రూ.931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక
1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మందికి లబ్ధి
మోదీకి జె...మోహన్ బాబు రూటే సెపరేటా...?
కలెక్షన్ కింగ్ అని తొంబై దశకంలో టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఇపుడు సినిమాలూ తగ్గించేశారు. రాజకీ యాలకు కూడా స్వస్తి అని ఇటీవలే ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చాయి.
భారత రాజ్యాంగ నిర్మాతల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్
అట్టడుగు కులంలో జన్మించాడు. పసితనంలో తాను చదువు కున్న బడిలోనే అంటరానితనాన్ని చవి చూశాడు. అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నాడు. అంతమాత్రాన కుంగిపోలేదు. తనలో తానే కుమిలిపోలేదు.
జెడ్పీ మిగులు బడ్జెట్ 3 కోట్లు : చైర్మన్ వాసు
ఎస్.సి, ఎస్.టి గ్రామాలలో శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత : డిప్యూటీ సి.ఎం జగనన్న కాలనీల గృహ నిర్మాణాలలో చిత్తూరు జిల్లా మొదటి స్థానం : పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
రోజు మంచినీరు ఎంత తీసుకుంటున్నారు..వేసవిలో ఎంత, నిపుణులు ఏమంటున్నారు..
అసలే వేసవి.. ఆపై డీ హైడ్రేషన్ అవుతుంది.. అంటే శరీరానికి సరిపడ నీరు తాగకుంటే అంతే సంగతులు. రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం
ఈ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు రాష్ట్రంలో సంక్షేమ పాలన కొన సాగుతోంది కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి నాడు -నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాసుపత్రుల రేఖల్ని మారుస్తున్నాం: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదం
విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన నాటి నుంచి పెండింగ్ డిమాండ్ గా ఉ ంది. దీని పైన అనేక స్థాయిల్లో చర్చలు సాగాయి.
కొత్త జిల్లాలతో మారిన ఏపీ రూపురేఖలు
అధి కారం చేతిలో లేని వేళలో హామీలు ఇవ్వటం బాగానే ఉన్నా.. పవర్లోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయటం అంత తేలికైన విషయం కాదు. ఈ కష్టమైన అంశాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తానని..అందుకు ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటానని చెప్పిన ఆయన..తాను చెప్పినట్లే ఆ పనిని తాజాగా పూర్తి చేశారు
సామాజిక న్యాయం కోసం పోరాడిన నేత జగ్జీవన్ రాం
జగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 - జులై 6 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు.
దేశానికి రాష్ట్రపతి.. వెంకయ్యకు ఇష్టం ఉందా? లేదా?
ఒక తెలుగు వ్యక్తి దేశాన్ని ఏలాలని..అగ్రస్థానంలోకి చేరాలని చాలా మంది కోరిక. ఆ లోటును గతంలో పీవీ నరసింహారావు తీర్చారు. ఆయన దేశానికి కొత్త ఆర్థిక సంస్కరణలు నేర్పిన గొప్ప ప్రధానిగా పేరుతెచ్చుకున్నారు.
బాలాజీ కాదు తిరుపతి.. రెవిన్యూ డివిజన్ల పెంపు!
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన దిశగా జగన్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 13 జిల్లాలను 26గా చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు జిల్లా కేంద్రాలు రెవిన్యూ డివిజన్లు జిల్లా పేర్లను వైసీపీ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.
రామనామం..లోకానికి శుభకరం..
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్న 12గంటలకు జన్మిం చారు.
జగన్ వర్సస్ పవన్ : ఇక తేల్చుకోవాల్సింది బీజేపీ టీడీపీకి ఛాన్స్ ఇస్తారా : ఓట్ల చీలిక సాధ్యమా.! :
ఏపీలో రాజకీయంగా ఏం జరగబోతోంది. పార్టీల కొత్త ఎత్తులు.. వ్యూహాలు ఎటు టర్న్ తీసుకుంటాయి. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మరింత ఆసక్తి కరంగా మారుతున్నాయి.
ఏపీలో టోల్ గేట్ల నుంచి ఊరట- కేంద్రం ఉత్తర్వులతో భారీగా తగ్గింపు- ఎక్కడెక్కడంటే ?
దేశవ్యాప్తంగా గతంలో విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు మంజూరు చేసిన టోల్ ప్లాజాల విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
కాశీ టు కాణిపాకం.. పూజలతో ఎమ్మెల్యే రోజా బిజీ బిజీ..దేవుడు కరుణిస్తాడా? 'జగనన్న' వరమిస్తాడా?
ఏపీ కేబినెట్ ప్రక్షాళన వేళ.. ఎమ్మెల్యే రోజా దేవాలయాల సందర్శన, పూజలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. దైవ బలంతో ఈసారైనా రోజాకు కేబినెట్ బెర్త్ దక్కాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
24 మంది మంత్రుల రాజీనామా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాజీనామా లేఖల సమర్పణ రెండున్నరేళ్ల కంటే ఎక్కువ కాలం అవకాశం ఇచ్చినందుకు మంత్రుల కృతజ్ఞతలు సంక్షేమాభివృద్ధి పథకాల్లో భాగస్వామ్యం కల్పించినందుకు ధన్యవాదాలు సమర్థులు, అనుభవం ఉన్నవారు కాబట్టే మంత్రివర్గంలోకి తీసుకున్నానన్న సీఎం అందరూ సమర్థంగా పనిచేశారని ప్రశంసలు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదే అప్పుడు మళ్లీ మీరే మంత్రుల స్థానాల్లో కూర్చుంటారని భరోసా తప్పించినవారికి జిల్లా అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగా అవకాశం
'దస్'కా దమ్ క్రికెట్ పండుగ.. రెండు నెలలు ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ మల్గొచ్చింది. 14 ఏళ్లుగా వినోదాన్ని పంచుతున్న ఐపీఎల్ ఈ సారి పదింతల మజాను అందించనుంది.
తిరుమలలో ప్రైవేటు హోటళ్లు బంద్..
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు..తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనేక వ్యయ ప్రయాస లకు ఓర్చుకుని వచ్చే భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి కేంద్రం స్పెషల్ సెల్ ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం స్పెషల్ సెల్ ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ సెల్ కు నేషనల్ హెల్ప్ డెస్క్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అని పేరు పెట్టింది.
పాండిచ్చేరిలో అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు..!
ఆధ్యయాత్మిక వాతావరణం, అందమైన బీచ్ లు, ఫ్రెంచ్ సౌందర్యం ఇవి కోరుకునే వారు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం పాండిచ్చేరి. 2006కు ముందు వరకూ పాండిచ్చేరి అని పిలిచే ప్రదేశాన్ని ఇప్పుడు పుదుచ్చేరి అని పిలుస్తున్నారు.
చంద్రబాబు సొంత ఇలాకాలో టీడీపీ ఎప్పటకి గెలిచేనో?
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో కీలకమైన నియోజకవర్గం చంద్రగిరి. ఇక్కడ నుంచి టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందా? లేదా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది.
కొత్త కొత్తగా టీమిండియా... ప్రదర్శన అదిరింది.. కూర్పు కుదిరిందా?
కొన్నేళ్లలో ఎన్నడూ చూడని విధంగా టీమిండియా జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ గా రోహిత్ శర్మ పగ్గాలు అందుకున్నాడు.
ఉక్రెయిన్లో భయభయంగా.. తెలుగు విద్యార్థులు..
రష్యా దూకుడుతో ఉక్రెయిన్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా బాంబుల వర్షం కురిపించడంతో ఇక్కడి సామా న్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
అమరావతి ఉద్యమానికి 800రోజులు: వెలగపూడిలో ప్రజాదీక్ష
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు 800 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని నిర్ణయం తీసుకున్న నాటి నుండి నేటి వరకు అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
సీఎం జగన్ 2024 ఎన్నికల బృందం సిద్ధం
ఇద్దరిని ఏరి కోరి కీలక స్థానాల్లో - ప్రక్షాళన షురూ..!!
సామాన్య భక్తుల శ్రీవారి దర్శనాలపై టీటీడీ సంచలన నిర్ణయం
కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన విషయంలో మరో కీలక నిర్ణయం వెలువడింది.
రోజా తెలివిగా పావులు కదుపుతోందా ?
నగరిని కొత్తగా ఏర్పాటైన శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని నగరి ఎంఎన్ఏ రోజా వినతి పత్రం అందించారు. విజయవాడలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోజా తన నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో నుండి తప్పించి బాలాజీ జిల్లాలో కలపాలని విజ్ఞప్తి చేశారు.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య 1991లోనే యుద్ధ జాలు
ఉక్రెయిన్ పై రష్యా ఇవాళ అధికారికంగా యుద్ధం ప్రారం భించింది. ఉక్రెయిన్ పై ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న రష్యా.. తాజాగా ఆ దేశంలో రెండు వేర్పాటువాద ప్రాంతాల్ని ప్రత్యేక దేశాలుగా గుర్తించి యుద్ధానికి తెరలేపింది.