CATEGORIES
Categories
వైరసన్ను తట్టుకునే శక్తిని ఇస్తున్నాం
కరోనాకు ప్రత్యేకంగా వైద్యం లేదుఇతర రుగ్మతలను ఆపేందుకే చికిత్సఏ దవాఖానలోనైనా విధానం ఒక్కటే
బోనం ఇంట్లోనే
మహమ్మారుల నుంచి కాపాడాలనే అమ్మకు బోనంవిశ్వమారే కమ్మినప్పుడు ఊరేగింపులు సరికాదు!
జీవో 36 రద్దు సుప్రీంకు
గిరిజన టీచర్ల రిజర్వేషన్ల రద్దుపై రివ్యూ పిటిషన్ వేయాలిఅధికారులకు కేసీఆర్ ఆదేశంఎస్టీలకు అండగా ప్రభుత్వం
జూలై 15తర్వాత షూటింగ్లు
తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి.
పాడి రైతుకు ప్రత్యేక రుణం
జూలై 31 దాకా కిసాన్ క్రెడిట్ కార్డులుగరిష్ఠంగా రూ.3 లక్షల రుణంరాష్ట్రంలో 3 లక్షల మందికి లబ్ది
క్షమాపణలు చెప్పాల్సిందే: సమీ
జాతివివక్ష అంశం క్రమంగా క్రికె టను కుదిపేస్తున్నది.
బద్ధకం..వదిలించుకోండి!
శుభ్రంగా పెట్టుకుంటేనే ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. బద్ధకించి ఒక్కరోజు ఊడ్వకపోయినా చిందరవందరే. మున్సిపాలిటీ డంప్‌యార్డే! శరీరమూ అంతే. మనలోపలి చెత్తను ఎప్పటికప్పుడు బయటికి పంపేయాలి. బద్ధకిస్తే .. దేహం డస్ట్‌బిన్‌లా తయారవుతుంది. దురదృష్టవశాత్తు, చాలామందిలో విసర్జక వ్యవస్థ బద్ధకిస్తోంది. దాంతో పొట్టలు చెత్తబుట్టలైపోతున్నాయి. ఒంట్లోని బద్ధకాన్ని వదిలించుకోవడానికి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే ఉత్తమ మార్గం.
పది పరీక్షలు రద్దు
విద్యార్థులందరూ పై తరగతులకు నేరుగా ప్రమోట్‌ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు
ఇష్టంగా.. ఇక్కత్!
పెండ్లికి వెళ్లాలి.. ఇక్కత్! పార్టీకి ముస్తాబు చేసుకోవాలి.. ఇక్కత్! కాలేజీకి తయారు కావాలి.. ఇక్కత్! ఆఫీసులో బోర్డ్ మీటింగ్ ఉంది.. ఇక్కత్!ఇక్కత్, ఏ సందర్భానికి అయినా సరిపోతుంది. చెల్లి నుంచి పెద్దమ్మ వరకూ.. ఎవరికైనా పసుపుకుంకుమలతో లక్షణంగా ఇవ్వొచ్చు. కాబట్టే, ఎక్కడో పుట్టినా తెలంగాణ గడ్డమీద స్థిరపడింది. తెలంగాణ ఫ్యాషన్‌లో భాగమైంది.
వండే ముందు ఉప్పుతో కడగండి
కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం అవసరం. మాంసం ద్వారా ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.
స్వీయ నిర్బంధంలో కేజ్రీవాల్
జ్వరం, గొంతునొప్పితో అస్వస్థత. నేడు కరోనా టెస్టు చేయనున్న వైద్యులు
ఇది కుట్ర....!
కరోనా కట్టడిపై దుష్ప్రచారం
పది పరీక్షలు వాయిదా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సోమవారంనుంచి ప్రారంభం కావాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదావేసింది.
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నా, ప్రాణాలు గాలిలో కలుస్తున్నా కొందరి చెవికెక్కడంలేదు. భౌతికదూరం పాటించాలంటూ ప్రభుత్వం ఎంత చెప్పినా మార్పు రావడంలేదు. యథేచ్ఛగా లాక్‌డౌన్ నిబంధనలను తుంగలోతొక్కుతున్నారు. మృగశిర కార్తె నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ రాంనగర్ చేపల మార్కెట్‌లో కనిపించిన జనసందోహం కరోనా పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
నిత్య జీవన నాయకి
ఆమె.. చూడటానికి కార్యకర్తలా ఉంటారు. కానీ నాయకి. వినడానికి స్వరం చిన్నగానే ఉంటుంది. కానీ పోల్చుకుంటే ఒక సంగీతం. తన ప్రయత్నం మొదట్లో ఓ కల. కానీ.. అనతికాలంలో అది మహిళల సామూహిక కళగా సాకారం. ఆ కళ.. సాకారం.. సాహిత్య.. సాంఘిక వ్యక్తిత్వం.. బండారు జయశ్రీ.
పుష్కరిణిల్లో స్నానాలుండవ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ నెల 8 నుంచి ఆలయాల్లో భక్తులకు దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, పుష్కరిణిల్లో స్నానాలు చేయకూడదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టంచేశారు.
పెళ్లికి ముహూర్తం కుదిరిందా?
గత ఐదేళ్లుగా నిర్విఘ్నంగా తమ ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు నాయికాదర్శక ద్వయం నయనతార, విఘ్నేష్‌శివన్.
మనం తినేదంతా పిప్పే!
చిరుధాన్యాలు తింటేనే ఆరోగ్య సిరులు
లక్ష ఉద్యోగాల భర్తీ
ఉమ్మడి ఏపీలో అమల్లోఉన్న నాన్‌లోకల్ విధానాన్ని రద్దుచేసి తెలంగాణ ప్రభుత్వం వందశాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టింది. ఇందులోనే జోన్ల వ్యవస్థను కూడా మార్చారు. రాష్ట్రంలో గతంలో రెండుజోన్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏడు జోన్లుగా విభజన జరిగింది.
విన్నపాలు వినవలె..
తిరుపతి వెంకన్నను కొలుచుకోవచ్చు. యాదాద్రి నర్సన్నను దర్శించుకోవచ్చు. భద్రాద్రి రాముడికి మొక్కులు చెల్లించవచ్చు. వేములవాడ రాజన్నను కండ్లారా తిలకించవచ్చు. శ్రీశైలం మల్లన్నకు బిల్వార్చన చేయవచ్చు. నిత్య దర్శనాల కోసం మూడునెలల ఎదురుచూపు, భక్తులకు మూడు యుగాల నిరీక్షణను తలపించింది. ఇష్టదైవంతో భక్తుడి బంధాన్ని ఏ చట్రంలోనూ ఇమడ్చలేం. ఏ నిర్వచనాల పరిధిలోకీ తీసుకురాలేం. ఆ పని చేయడానికి, నాలుగు వేదాలకే భాష చాలలేదు. ఉపనిషత్తుల గాఢత కూడా సరిపోలేదు. అష్టకష్టాలూ పడి అష్టాదశ పురాణాలు పట్టుకున్నదీ పిసరంతే.
రేపటి నుంచి దైవ దర్శనం
ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
నవ వసంతాల నమస్తే తెలంగాణ
‘చదువ నేర్చిన పాఠకుల కోసమే పత్రిక అనుకుంటారు అందరూ! కానీ గొంతు వినిపించలేని సామాన్యులకు గొంతుకనివ్వడమే పత్రిక నిజమైన బాధ్యత!’
బాధ్యత లేని మొగుడితో కాపురం చేసేదెట్లా?
నా ఫ్రెండ్‌కి పెద్ద సమస్య వచ్చింది. తను ఎంసీఏ చదువుకుంది. తన భర్త బాగా చదివానని చెబుతున్నాడు కానీ, సర్టిఫికెట్స్ అడిగితే చూపడం లేదు. వాళ్లది ప్రేమ వివాహం. తరచూ తాగి ఇంటికి వస్తున్నాడు. ఆమె సంపాదన అంతా అతనే ఖర్చు పెడతాడు. పైగా నా స్నేహితురాలి బ్యాంకు కార్డు కూడా అతని దగ్గరే ఉంటుంది. వాళ్లకి ఒక బాబు ఉన్నాడు. ఈ గొడవల ప్రభావం పిల్లాడిపై పడుతుందని బాధ పడుతున్నది. బయటికి వెళ్లిపోతే బాబు తండ్రి లేనివాడు అవుతాడన్న బాధ. సమాజం చిన్నచూపు చూస్తుందేమో అన్న భయం. ఈ పరిస్థితుల్లో సమస్య నుంచి ఎలా బయటపడాలి?
కవ్వాల్‌లో పెద్ద పులుల గాండ్రింపులు
తెలంగాణ సర్కార్ చేపడుతున్న సంరక్షణ చర్యలతో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు పులుల తాకిడి పెరుగుతున్నది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ అడవుల నుంచి ఆవాసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుండగా.. క్రమంగా వాటి సంతతి అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే కవ్వాల్‌లో రెండు పెద్దపులులతోపాటు నాలుగు పిల్లలుండగా.. తాజాగా తడోబా నుంచి వచ్చిన మరో మగ పులి శ్రీరాంపూర్ ఆర్కే-6 గని వద్ద సంచరిస్తున్నట్టు గుర్తించారు.
ఒక్క రోజే.. 206 కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు బుగులు పుట్టిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 206 మంది వైరస్ బారినపడగా, ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 152 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తున్నది. వైరస్‌తో దవాఖానలో చేరి చికిత్స పొందుతున్నవారిలో 10 మంది మృత్యువాతపడటం మరింత భయపెడుతున్నది.
24 నెలల్లో సీతమ్మ బరాజ్
కృష్ణాబేసిన్‌కు వరద లేనిసమయంలో సాగర్ ఎడమకాలువ పరిస్థితి అయోమయంగా మారుతున్నది. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు దిగువన ఉన్న సాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించేలా పనులు జరుగుతున్నాయి. కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం మాదిరిగా.. సీతమ్మబరాజ్‌తో నీటి లభ్యతతో సాగర్ ఎడమకాలువ పునర్జీవం కూడా సాధ్యమవుతుంది.
కాళేశ్వరం డ్యాష్‌బోర్డు
శాస్త్రీయ ప్రాతిపదికపై ప్రాజెక్టు ఆపరేషన్
కరోనా చికిత్స ఇంట్లోనే
కాలనీ, ఆపార్టుమెంట్‌వాసులు సహకరించాలి
ఈ ఊరి ప్రత్యేకథ..
ప్రతి ఊరికో కథ కామన్.. కానీ కొన్ని ఊర్లు ఎప్పటికీ ప్రత్యేకం.. ఆ ప్రత్యేకతే వాటి స్థాయిని అమాంతం పెంచేస్తాయి. కొన్ని గ్రామాలుఆచారాలతో ఫేమస్ అయితే, కొన్ని స్వభావరీత్యా కీర్తిని గడిస్తాయి. అలా దేశంలోనే తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నాయి
10న రాష్ట్రానికి నైరుతి రాక
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.