CATEGORIES
Categories
సాయి బృందావనం అష్ఠబుజి దేవాలయంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపణ మహోత్సవం
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్ ముఖీ గ్రామంలో సాయి బృందావనం అష్టబుజి దేవాలయంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సాయిబాబాకి, హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ... గౌరవ కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత దేవాలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు.
అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు
ఆ హామీ ఏమైంది?.. మోదీకి కేటీఆర్ సూటి ప్రశ్న
డేటా ప్రొటెక్షన్ బిల్లుపై కేంద్రం వెనక్కి..!
వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ బిల్లుకు జాయిం ట్ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు ప్రతిపాదిం చడంతో పాటు చట్టపరమైన సమగ్ర విధానం దిశగా 12 కొత్త సిఫార్సులు చేసింది.
దేశం గర్వించదగ్గ కమాండ్ కంట్రోల్ నేడు ప్రారంభం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా అందు బాటులోకి వస్తున్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 1:16 గంటలకు ప్రారంభించనున్నారు.
నాడు ప్రశ్నల వర్షం.. నేడు దాడులు..!
నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు
అచ్యుతాపురం సెజ్ మళ్లీ విషవాయువు లీక్..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మ రోసారి విష వాయువు లీకైంది. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా దాదాపు 150మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వ స్థతకు గురయ్యారు.
భూ కక్ష్యలోకి ప్రవేశించిన చైనా రాకెట్ శకలాలు
చైనా లాంగామార్చ్ 5బీ రాకెట్‌కు చెందిన భారీ శకలాలు భూకక్ష్య లోకి ప్రవేశించాయి.
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
నగరంలో మరోసారి వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. రాత్రి 7 గంటల సమ యంలో జడి వాన కురిసింది.
ప్రధాని ఇంటిని చుట్టు ముడతాం
5న దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించండి
పగటి పూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఎల్బీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజీవాల్.. మరో 6 నెలలు..!
లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దెబ్బకు ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్.
బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం.. అందుకే చనిపోయాడు!
మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి వారం గడవక ముందే మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించింది. తాజాగా ప్రపంచంలో బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం రికార్డు అయ్యింది.
చిన్నసైజు జూపార్కును తలపించేలా చీకోటి ఫాంహౌస్.. సర్ ప్రైజింగ్ ట్విస్టు ఇదే
గడిచిన మూడు రోజులుగా తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన చీకోటి ప్రవీణ్ యవ్వారం సంచలనంగా మారింది.
2025 నాటికి మిగ్-21 పైటర్ జెట్సుకు వీడ్కోలు
శవపేటికలుగా మారిన మిగ్ యుద్ధ విమానాలకు భారత వాయు సేన (ఐఏఎఫ్) వీడ్కోలు చెప్పనున్నది. మరో మూడేళ్లలో మిగ్-21 ఫైటర్ స్క్వాడ్రన్లను స్వరీస్ నుంచి పూర్తిగా తొలగించనున్నది.
రామగుండం సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన మోదీ
100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని
కొండెక్కిన యాలక్కి అరటిపండ్లు.. కిలో రూ. 100 నుంచి రూ.120 పైమాటే
శ్రావణమాసం ప్రారంభం కావడంతో పండ్లు, పూల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఇప్పటికే పన్నుల ఎడాపెడా ఉక్కిరిబిక్కిరి వాతలతో అవుతున్న సామాన్యులపై పండుగల వేళ ధరాఘాతం తప్పేలా లేదు.
అమెరికా లో ఖాళీగా కోటి జాబ్స్ త్వరపడండి
కొన్ని దశాబ్దాల క్రితం క్రితం కమ్యునిస్టులకు సంబంధించిన ఒక జోక్ ను తరచూ వాడేవారు.సిద్ధాంతాలు చెప్పే కమ్యునిస్టులకు దేశం కంటే కూడా పార్టీ మీదనే మమత ఎక్కువన్న విషయాన్ని వ్యంగ్యంగా చెప్పే క్రమంలో..‘చైనాలో కమ్యునిస్టుకు జలుబు చేస్తే.. ఇండియాలోని కామ్రేడ్ కు ముక్కు కారుతుంది' అనే నానుడి పలువురి మాటల్లో వినిపించేది.
హైదరాబాద్ లో ఇళ్లు ఇప్పుడు బంగారం..
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే.
కరుణ సమాధికి చెస్ బోర్డు అలంకరణ
స్థానిక మెరీనా తీరంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధిసమాధికి || చెస్ చదరంగం బోర్డు తరహాలో నలుపు, తెలుపు రంగుల్లో అలంకరించారు.
గూగుల్‌తో టాపిక్ కష్టాలకు చెక్.. సిగ్నల్ వద వెయిటింగ్ ఉండదటా!
పెరిగిపోతున్న జనాభాతో పట్టణాల్లో ట్రాఫిక్ కష్టాలు సైతం పెరుగుతున్నాయి.
‘సోనియా జీ’ మీరు కూడా మహిళే కదా: నిర్మలా సీతారామన్ ఫైర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు.
పాస్ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకపోయినా ఈ దేశాలు చుట్టేయచ్చు!
కొన్ని దేశాలకు మాత్రం ఈ నిబంధనల్లో సడలింపులు ఉన్నాయి. ఆ దేశ పాస్‌పోర్ట్ ర్యాంక్ ఆధారంగా అందులోని పౌరులు వీసా లేకుండానే ఇతరు దేశాలకు ప్రయాణించే వీలు ఉంటుంది.తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ 87వ స్థానం దక్కించుకుంది.
ఇంత దారుణమా.. ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు కోవిడ్ టీకా!
ప్రపంచంలో ఎయిడ్స్ (హెచ్ఐవీ) ప్రారంభమయ్యాక ఇంజక్షన్లు టీకాలు వేసేటప్పుడు ఒక సిరంజీని ఒకరికే వినియోగిస్తున్నారు.
ఈద్గా మైదానంలో పంద్రాగస్టు వేడుకలు
నగరంలోని చామరాజపేట ఈద్గా మైదానంలో అమృత మహోత్సవంలో భాగంగా జాతీయజెండా ఎగురవేస్తామని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాధ్ తెలిపారు.
సోనియాపై ఈడీ ఆరుగంటలపాటు ప్రశ్నల హింస
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాం డరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాం ధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుదీర్ఘ సమయం పాటు విచారించింది.
గంగా ప్రక్షాళన ఏమైంది?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృ త్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'నమామి గంగే' కార్యక్రమంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు.
రాజకీయాల్లో ఉండాలనిపించడంలేదు
రాజకీయాలనువ దిలేయాలన్న ఆలోచనలు అప్పుడప్పుడు వస్తుంటాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
గవర్నర్ హోదా, రాజ్యసభ సీట్లు ఇప్పిస్తానని మోసం
వంద కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామంటూ మో సాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సీబీఐ విప్పింది.
ప్రధాని ప్రయోగశాలలో కొత్త ప్రయోగం..అగ్నిపథ్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపర్ పథకంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు .ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'పరిశోధన కేంద్రం'లో చేపట్టే ఈ 'నూతన ప్రయోగం’ వల్ల దేశ భద్రతతో పాటు యువత భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతోందని ఆరోపించారు.
భారత రాజ్యాంగమే నన్ను రాష్ట్రపతిని చేసింది
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. తన పదవీకాలం నేటితో ముగియనున్న నేప థ్యంలో జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు.