CATEGORIES
Categories
పిల్లల కోసం నీలం రంగు ఆధార్‌కార్డు
జారీ చేస్తున్న యుఐడిఎఐ
వైఎస్సార్సీ నేత గంజి ప్రసాద్ దారుణ హత్య
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.
నవీముంబైలో శ్రీవారి ఆలయం!
రూ.500కోట్ల విలువైన 10 ఎకరాల భూమి. మహారాష్ట్ర సర్కార్ విరాళం
వైద్య సేవలకు పెద్దపీట
ఆంధ్రప్ర దేశ్‌లో వైద్యారోగ్యరంగానికి అత్యంత ప్రాధాన్యతతో అందిస్తున్నామని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు.
సర్కారు భూములపై కబ్జా కన్ను
అవినీతి అధికారులను సర్వీసు నుంచి తొలగిస్తున్నా భయపడడంలేదు. సర్వీసులో ఉన్నప్పుడే కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతూ ఉద్యోగం అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు.
వైద్య శాఖలో 38 వెల పోస్టుల భర్తీకి సిద్ధం
గురువారం పుంగనూరులో చిన్నపిల్లలల విభాగం ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి. రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి
పేదలందరికి సొంతిళ్లు కల్పిస్తా
గురువారం అనకాపల్లి సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్లపట్టాల పంపిణీ సందర్భంగా నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పైలాన్‌ను ప్రారంభిస్తున్న సిఎం జగన్
గవర్నర్ హరిచందన్‌తో సిఎం జగన్ భేటీ
కొత్త జిల్లాల్లో అన్ని కార్యాలయాలు ఒకే చోట గవర్నర్‌కు వివరించిన ముఖ్యమంత్రి
ఐఎఎస్ అధికారులకు ఎపి హైకోర్టులో ఊరట
సేవా శిక్షను మరో ఆరుగురు ఐఏఎస్‌లు సవాల్ చేసారు. జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఆరుగురు ఐఏఎస్ అధికారులకు సేవా శిక్షను 8 వారాలు సస్పెండ్ చేసింది.
ఆస్పత్రుల్లో చేటు జరిగితే కఠిన చర్యలు
రుయా, విజయవాడ ఘటనల బాధ్యులను వదిలేది లేదు: సిఎం జగన్
తిరుమలేశునికి రు(శు)చికరమైన గోఆధారిత పంటల నైవేద్యం!
సుప్రభాతసేవ నుంచి ఏకాంతసేవ వరకు అన్నీ ప్రత్యేకతలే
కరాచి సూసైడ్ బాంబర్ పసిబిడ్డల తల్లి
పాకిస్తాన్ లోని కరాచి యూనివర్శిటీలో మంగళవారం జరిగిన సుసైడ్ బాంబర్ దాడిలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఈ ఆత్మాహుతికి పాల్పడ్డ మహిళను బలూచీస్తాన్కు చెందిన షారీ బలోచ్ (30)గా గుర్తిం చారు.
ఆధ్యాత్మిక నగరంలో ప్రైవేట్ అంబులెన్స్‌ల సిండికేట్!
దేశంలోనే ఆధ్యాత్మిక నగరంగా... మెడికల్ హబ్ గా రూపుదిద్దుకున్న తిరుపతిలో స్విమ్స్ ఆస్పత్రితోబాటు ప్రభుత్వ రుయా, ప్రసూతి ఆస్పత్రుల వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల, నిర్వాహకుల వ్యాపారదోపిడీ ప్రాణాలు పోయినా ఖరీదుకడుతున్నారు.
ఇంధన ధరలు తగ్గించని కొన్ని రాష్ట్రాలు
కేంద్రం సుంకాలు తగ్గించినా రాష్ట్రాలు తగ్గించలేదు: ప్రధాని మోడీ
రుయాలో అమానుషం!
మృతదేహం తరలింపులో అంబులెన్స్ డ్రైవర్ల దాష్టీకం బాలుడి మృతదేహాన్ని విధిలేక స్కూటర్ పై తీసుకువెళ్లిన తండ్రి ఓ దాత ఉచితంగా ఇచ్చిన అంబులెన్స్పనా దాడి ఘటనపై విచారణకు మంత్రి రజని ఆదేశం ఆర్‌ఎంఒ డా.సరస్వతీదేవి సస్పెన్షన్ సూపరింటెండెంట్ డా.భారతికి షోకాజ్
రుయా ఘటన బాధ్యులను వదిలేది లేదు: మంత్రి రజని
తిరుపతి రుయాలో చోటు చేసుకున్న సంఘటన క్షమించరానిదని ఏపీ వైద్యారోగ్యశాఖా మంత్రి విడదల రజనీ స్పష్టం చేసారు. బాధ్యులేవ్వరిని వదిలిపెట్టేదిలేదన్నారు.
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు టెన్ పరీక్షలు జరుగనున్నాయి.
ప్రజలకు అందుబాటులో పరిపాలన
డిసెంబరుకు 4545 డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు తొలి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం 'స్పందన'పై సిఎం జగన్ సమీక్ష
తప్పు దిద్దుకున్న టీటీడీ !
ఆభరణాల విభాగంలో హిందూయేతర కాంట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు చేసిన అధికారులు
రాష్ట్రపండుగగా రామతీర్థం ఉత్సవాలు!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్ధంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తిం చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ముఖ్యమంత్రి వద్ద పరిశీలనలో ఉందని బొత్స వివరించారు.
రాష్ట్రపతి కోవింద్ తో గవర్నర్ భేటీ
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందును ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ప్రకృతి వ్యవసాయమే మేలు
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై సదస్సు కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలి 48 గంటల్లోగా ప్రభుత్వం నిర్ధారించిన ఎరువులు: సిఎం జగన్
చంద్రబాబు త్వరలో బస్సు యాత్ర
సైకిల్ స్పీడ్ పెంచింది. 2024లో జరిగే ఎన్నికల్లో అధికా రంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చం ద్రబాబు ప్యూహాలు రూపొందిస్తున్నారు.
ఐఐఎం ఆల్ రౌండర్ మన 'అనంత' వాడే
అనంతపురం వాసి ఐఐఎం నాగ్ పూర్ అవార్డులలో సత్తా చాటాడు. పట్టణంలోని పాతూరుకు చెందిన షేక్ ఫరీద్ అహ్మద్ ఐఐఎం స్నాతకోత్సవ పురస్కారాల్లో బెస్ట్ ఆల్ రౌండ్ పర్ఫారెమన్స్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
పోలవరం పూర్తి చేస్తాం..తేదీని చెప్పలేం!
మంత్రి అంబటి రాంబాబు
జాబ్ మేళాలో 22 వేలుపైనే ఉద్యోగాలు
వైఎస్సార్సీ చేపట్టిన కొలువుల జాతర దేశంలోని వినూత్న ప్రయోగం... దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు ఇటువంటి ఆలోచన చేయలేదు.
ఉపాధ్యాయుల ఆందోళనలకు అనుమతి లేదు.
విజయవాడ సిపి క్రాంతి రాణా
అటకెక్కిన 'జలజీవన్'
వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు.
22 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు
నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న పాఠశాలల నేపథ్యంలో 22 వేలమందికి పైగా ఉపాధ్యా యులకు పదోన్నతులు లభిస్తాయని సిఎం జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు.
మొదటి రోజు భారీగా 13,663 మందికి ఉద్యోగాలు
జాబ్ మేళా విజయవంతం: ఎంపి విజయసాయి ముంబాయికి చెందిన హ్యాపీయెస్ట్ మైండ్స్ కంపెనీ అత్యధికంగా రూ.12 లక్షల వార్షిక ప్యాకేజీ