CATEGORIES
Categories
శాంతి భద్రతలకు పెద్దపీట
మరింత పటిష్టంగా పోలీస్ శాఖ పోలీస్ శాఖలో కొత్తగా మరో 3,966 పోస్టుల భర్తీ పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదం మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు
బిజెపి అన్నింటా వైఫల్యం
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రెస్ క్లబ్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య హైద చేతిలో బిజెపి ఓడిపోయిందని తెలిపాడు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ గురుకులాలు
గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అనేక ఉన్నతమైన కాలేజీల్లో సీట్లు సంపాదిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
దూసుకొస్తున్న మాండూస్ తుఫాన్
అప్రమత్తం అయిన తమిళనాడు ప్రభుత్వం ఎపిలో పలుజిల్లాల్లో అధికారులు అప్రమత్తం
దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో విఫలం
దేశంలో మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతు న్న ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. నాగమణి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ కాలేజ్ లో మానవ హక్కులు గౌతమి జూనియార్ కాపాడుకుందాం మహిళలు విద్యార్థులు పై జరుగుతున్న దాడులను అరికట్టాలనే అంశంపై ఎస్ఎఫ్ఎస్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు.
మోడీని ఢిల్లీ ప్రజలే ఛీత్కరించారు.
మోడీని ఢిల్లీ ప్రజలే ఛీత్కరించారు. హిమాచల్లో బిజెపిని తిరస్కరించారు. ఎన్నికల ఫలితాలపై ఫోకస్ పెట్టని మీడియా మోడీని ఆకాశానికి ఎత్తుకోవడంతోనే సరి సోనియా బర్త్ డే వేడుకల్లో పిసిసి చీఫ్ రేవంత్
మన ఊరు మనబడి పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలి
మన ఊరు మన బడి పాఠశాలల అభివృద్ధి పనులపై హైదరాబాదు నుండి విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సంచాలకులు దేవసేన తదితర కలిసి ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు
లక్షల మొక్కలు నాటే లక్ష్యం: అదనపు కలెక్టర్
ఈనెల 12న జిల్లా కేంద్రంలో ఒకే రోజు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా సూచించారు.
గుజరాత్ ఎన్నికల్లో ఆప్కు మరో షాక్
ఆమ్ ఆద్మీ సిఎం అభ్యర్థి గధ్వీ ఓటి జామ్ నగర్ నుంచి క్రికెటర్ జడేజా భార్య రివాబా విజయం
ఇంటర్ పరీక్ష ఫీజుకు మరోమారు అవకాశం
ఈనెల 12 వరకు పెంచి ఇంటర్ బోర్డు కాలేజీల్లో వంద అపరాధ రుసుముతో చెల్లించే ఛాన్స్
37 ఏళ్ల రికార్డు బ్రేక్
156 స్థానాల్లో కమల వికాసం సోలంకి రికార్డును దాటిన బిజెపి
మొక్కలు నాటాలన్న ఆలోచన తీసుకుని వచ్చాం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో మార్పు తెచ్చాం జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపి సంతోష్
రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం
మార్కెట్ అంచనాలను నిజం చేస్తూ రెపోరేటు పెంపు రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గవ్నర్ ప్రకటన మరింత భారం కానున్న రుణాల భారం
జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్పూర్తి
రాజ్యసభను సమర్థంగా నడిపే నాయకుడు రాజ్యసభ ఛైర్మన్ గా ధడ్కన్ బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యులకు సభలో అవకాశం రావాలని ఆకాంక్ష సభలో అభినందించిన ప్రధాని మోడీ
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్లు కాదు బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్
సమాజానికి వెన్నెముకలు బీసీలు బిసిలను పదవులతో ఆదుకున్న ఘనత మాది 82వేల మంది బిసిలు వివిధ పదవుల్లో ఉన్నారు చంద్రబాబుకు బిసి జపం తప్ప అభివృద్ధి పట్టదు జయహో బిసి సభలో సిఎం జగన్ ఉద్ఘాటన
కొండగట్టు అభివృద్ధికి వందకోట్లు
యాదాద్రిలా...ఉండాలి జగిత్యాల సభలో సీఎం కేసిఆర్ ప్రకటన
కరీంనగర్ 16న బండి ముగింపు సభ
హాజరు కానున్న జాతీయ అధ్యక్షుడు నడ్డా పోస్టర్ ఆవిష్కరించిన బిజెపి నేతలు
తక్షణమే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు
వర్షాలతో రాష్ట్రంలో దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు తక్షణం బాగు చేయాలని మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదేశించారు.
అవినీతిని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమే
మున్సిపల్ ఉద్యోగుల నియామకంలో అవినీతి నిరూపించాలి ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావులపై మంత్రి ఇంద్ర కరణ ఆగ్రహం
నటుడు రానాకు ఇండిగో క్షమాపణలు
స్టార్ నటుడు రానా దగ్గుబాటికి ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తాజాగా క్షమాపణలు చెప్పింది. లగేజ్ మిస్ విషయమై ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై రానా ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
హనుమత్ వ్రతంను విజయవంతం చేయండి
ఈ నెల 6 మంగళవారం హనుమత్ వ్రతం తహసిల్దార్ రోడ్ లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు ప్రధాన అర్చకులు ధరూరి రామానుజాచార్యులు
తెలంగాణ అమరవీడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి
జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు కన్నెకంటి వెంకటేశ్వరాచారి
రైతులు 260, రకాల ఉపాధి పనులను చేపించుకోవ్వచ్చు ...టీ ఏ శ్రీనివాస్..
డిసెంబర్ అక్షిత ప్రతినిధి: నర్మెట లో జరిగినటువంటి గ్రామసభలో టి ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ లో ఈ సంవత్సరం ఫిబ్రవరి లో రెండు వినూత్నమైన మార్పులు జరిగాయి
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
పీఎలీఏ మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో..మావోయిస్టుల తీరుకు నిరసనగా విధానాలను ప్రశ్నిస్తూ అశ్వాపురం మండలంలో శనివారం పోస్టర్లు కనిపిస్తున్నాయి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ..
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ లోని రాజశ్రీ గార్డెన్ లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు..
అమరగాయకుడు మన ఘంటసాల
ప్రాతఃకాల వేళ ఆయన సుమధుర గానం నేడు ఘంటసాల జయంతి సందర్భంగా.....
వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 6 వేలకు పెంచాలి
వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 6 వేలకు పెంచాలి. ఖమ్మం ధర్నా చౌక్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాల్వంచ రామారావు మాట్లాడుతూ కెసిఆర్ ది రాజు మనస్తత్వంమని ప్రజాస్వామ్యం అంటే ఆయనకు చిరాకన్నారు.
స్కాలర్ షిప్ ల రద్దు నిర్ణయాన్ని బీజేపీ వెంటనే ఉపసంరించాలి
కెవిపిఎస్ మరిపెడ మండల అధ్యక్షులు తప్పెట్ల విజయ్
ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు ఎమ్మార్వో అర్చన
మండలంలో తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ అన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పుల కు అవకాశము కల్పిస్తూ ఎన్నికల సంఘము డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక క్యాంపైన్ నిర్వయిస్తుంది.
ఈ.వి.యం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ ఈ.వి.యం గోదాం నుండి తమిళనాడు. లోని వెల్లూరు కు 192 ఈ.వి.యం లు, వివి ఫ్యాట్ లు పంపించారు.