CATEGORIES
Categories
యుద్ధానికి మద్దతివ్వం..
ఉగ్రవాదంపై పోరుకు ఏకతాటిపై నిలవాలి ద్వంద్వ ప్రమాణాలు మంచివి కావు
ఐపీఎల్ వచ్చింది..రంజీలను ముంచింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడెంత పాపులరో తెలిసిందే. టీ 20 రాతను మార్చేసిన ఈ లీగ్ మరో సీజన్‌కు సిద్ధమవుతుంది.
చరిత్రలో నేడు
అక్టోబర్ 23 2024
ఏసీబీకి అధికారికి పట్టుబడ్డ పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులు
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కార్యాల యంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు.
66 అంగన్వాడి కేంద్రాలకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మెటీరియల్ పంపిణీకి సిద్దం
ఐసీడీఎస్ దామరచర్ల ప్రాజెక్టు పరిధిలోని 166 అంగన్వాడి కేంద్రాలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలకు మెటీరియల్ పంపిణీకి సిద్ధంగా ఉందని ఆ ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్.చంద్రకళ తెలిపారు.
ర్యాలీలోకి దుండగులు
• కార్యకర్తల ముసుగులో కేటుగాళ్లు • వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు
15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ
• డ్రోన్ టెక్నాలజీ.. భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ • నాడు ఐటి.. నేడు డ్రోన్‌తో భవిష్యత్ కార్యక్రమాలు
కాళేశ్వరంపై క్రాస్ ఎగ్జామినేషన్
ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారణంగా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
బిష్ణోయ్‌ను చంపేయండి..
• గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయన్ను హతం చేయండి • ఎన్ కౌంటర్ చేస్తే రూ. 1,11,11,111 రివార్డు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య
•హత్యకు నిరసనగా అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి ధర్నా
రూ. 49 కోట్లతో రెనోవేషన్
పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ సెంట్రల్ హాల్ అఘాఖాన్ ట్రస్ట్‌కు పనుల అప్పగింత
గతంలో మార్కింగ్ చేసింది మీరే
• ఇప్పుడు సన్నాయి నొక్కులు • మూసీపై మాట్లాడిన అయ్య, కొడుకుల వీడియోలు బయటపెట్టాల్నా
ఎన్నికల రంగంలోకి ప్రియాంక గాంధీ
• నేడు తొలి సెట్ నామినేషన్ • హాజరుకానున్న ఖర్గే, సోనియా, రాహుల్
సీట్ల పంపకాలు పూర్తి..?
కొలిక్కి వచ్చిన మహాకూటమి సీట్లు.. కాంగ్రెస్ 110-115, శివసేన 90-95, ఎన్సీపీ 75-80 స్థానాల్లో పోటీ..
బ్రిక్స్ దేశాల సదస్సు
రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ
ధరణి దరిద్రం పోనుందా?
• గత సర్కార్ తీసుకొచ్చిన పోర్టల్‌తో ఎందరికో అన్యాయం • ఆన్ లైన్ పేరుతో ల ఫ్యామిలీ దందా
రైతు వేదికలను శుభ్రం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపిన ఏఈఓలు..
• రాష్ట్రంలో ఉన్న రైతు వేదికల సంఖ్య: 2,600.. • రైతు వేదికలకు అటెండర్ ను నియమించాలని ఏఈఓల వినతి.
నేడు.చరిత్రలో నేడు
అక్టోబర్ 20 2024
శనేశ్వర స్వామికి తిల, తైలా అభిషేక పూజలు, పరమశివునికి రుద్రాభిషేక పూజలు
నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినెపల్లి మండలంలోని నంది వడ్డెమాన్ గ్రామంలో ఆశ్వీయుజ మాసం విదియ శనివారం శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వరస్వామికి ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు.
నాటుసారా తయారీ ప్రాంతాలపై ఎక్సైజ్ దాడులు
- మూడు తండాల్లో, కల్వకుర్తి పట్టణంలో దాడులు -23 లీటర్ల నాటుసారా స్వాధీనం
గ్రూప్-1 నిర్వహించలేని అసమర్థులు
-బిఆర్ఎస్ తీరుపై మండిపడ్డ ఎంపి చామల -వారిని నమ్మితే మోసం తప్పదని హెచ్చరిక
పబ్బులో గబ్బు పనులు
• బంజారాహిల్స్‌లో పబ్‌పై టాస్క్ ఫోర్స్ దాడులు • పోలీసుల అదుపులోకి 142 మంది యువతీ, యువకులు
గ్రూప్-1 పరీక్షలు యధాతథం
• నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న విపక్షాలు • వారి హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు
చరిత్రను తిరగరాస్తాం
రాజధాని కలను సాకారం చేస్తున్నాం
విధ్వంసం సృష్టించేందుకు బీఆర్ఎస్ నేతల కుట్ర
• మరోమారు రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు • 'ఛలో సెక్రేటరియట్'ను అడ్డుకున్న పోలీసులు..
వైద్యులారా.. ఆందోళన విడనాడండి
• ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రండి.. • మరోమారు చర్చలకు ఆహ్వానించిన సీఎం మమత
నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్లు
• గోషామహల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ • పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
పేపర్ లీకులు తప్ప ఏం తెలుసు!
బండి సంజయ్‌కు గ్రూప్ పరీక్షల గురించేం తెలుసు
సికింద్రాబాద్ లాఠీచార్జి
• ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఆందోళన • భారీగా తరలివచ్చిన హిందూసంఘాలు
జాతీయ మహిళా కమిషన్ పునర్ వ్యవస్థీకరణ
ఎన్సీడబ్ల్యూ సభ్యురాలిగా డాక్టర్ అర్చన మజుందార్.. మూడేళ్లపాటు పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు