CATEGORIES
Categories
ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులను కేసీఆర్ గాలికి వదిలేశారు
• ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి ప్లై ఓవర్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి • ఉప్పల్-నారాపల్లి ప్లై ఓవర్ పనుల తీరుపై మంత్రి ఆగ్రహం
భగ్గుమన్న బంగ్లా
అల్లర్లతో అట్టుడికిన దేశం రిజర్వేషన్లతో హింసాత్మక ఘటనలు
భారీగా గంజాయి అక్రమ రవాణా
పెద్ద అంబర్ పేట నుంచి గచ్చిబౌలి వైపు తరలింపు ఔటర్ రింగ్ పెద్ద గోల్కొండ వద్ద పట్టివేత
అబిడ్స్లో కిడ్నాపైన పాప సేఫ్
• ఐదు బృందాలుగా బాలిక కోసం గాలింపు • చివరకు బాలికను సురక్షితంగా పట్టుకున్న పోలీసులు
రాష్ట్రంలో ఘోర ప్రమాదాలు
వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి తీగల వంతైన మీద యాక్సిడెంట్
కాంగ్రెస్ కూడా మజ్లిస్ కే కొమ్ముకాస్తుంది
వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం
నిండు కుండలా ప్రాజెక్టులు
శ్రీశైలం జలాశయంకు భారీ ఔట్ ప్లో పది గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
అధికారుల అండతో సురభీ గేమ్
ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా యధేచ్చగా కట్టడాలు
ఉత్తర అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహిళా మండలి కమిటీ అధ్యక్షురాలు ఉషారాణిని అభినందించిన సీఎం రేవంత్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ గ్రామానికి చెందిన మాజీ, ఎం.ఈ.ఓ. మాజీ సర్పంచ్ నందగిరి సత్యనారాయణ కుమార్తె చింత ఉషారాణి గత 18 సంవత్సరాలుగా తన భర్త, పిల్లలతో అమెరికాలోని నార్త్ అమెరికన్ న్యూ జెర్సీలో గ్రీన్ కార్డు హోల్డర్ గా నివాసం ఉంటున్నారు.
హిమాచల్ పెరిగిన మృతులు
గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న గాలింపు చర్యలు
గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద
• హిమాచల్లో కుంభవృష్టి విలయం • వరదలకు తుడిచిపెట్టుకుపోయిన సమేజ్ గ్రామం
ప్రపంచ ఆహార భద్రతకు కృషి
• రసాయన రహిత వ్యవసాయమే మా లక్ష్యం • సమగ్ర వ్యవసాయ విధానంపై ఫోకస్
నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్లు
• ఇందిరమ్మ ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. • ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున నిర్మాణాలు
రక్షించండి..
కేదార్నాథ్ చిక్కుకున్న తెలుగువారు.. ఆహారం, నీరు దొరక్క అవస్థలు సాయం కోసం కేంద్రమంత్రి బండికి వినతి.. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడిన సంజయ్ కుమార్
కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు.
దళితబంధు పథకం దారిమళ్లితే సహించేది లేదు
దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అందించాలి రైతు వేదికలో ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క
జిఎన్ఎమ్ కోర్సు పేరుతో పేద విద్యార్థులకు ఎర
• గత మూడేళ్లుగా భాస్కర ఆసుపత్రిలో వెట్టిచాకిరీ • నైటింగేల్ నర్సింగ్ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తాకట్టు
బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి
ప్రభుత్వ భూమిని అక్రమించారన్న మంత్రి త్వరగా కూల్చేయాలని కోమటిరెడ్డి ఆదేశాలు
సానచలనాలు
• తెలంగాణలో 8మంది ఐఎఎస్ల బదిలీలు
వయనాడు సహాయక చర్యల్లో అద్భుతం
- కొండలో చిక్కుకున్న గిరిజన కుటుంబం గుర్తింపు - అతి కష్టం మీద కిందకు తీసుకుని వచ్చిన అటవీ బృందం - బృందాన్ని అభినందించిన కేరళ సిఎం విజయ్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు
ఇజ్రాయిల్లో భారతీయులు అప్రమత్తంగా ఉండాలి హెచ్చరికలు చేసిన భారత ప్రభుత్వం
సోమాలియాలో ఉగ్రదాడి..
హోటల్ పై ఆత్మాహుతి దాడి..చెల్లాచెదురుగా మృతదేహాలు
సిద్దిపేట జిల్లాలో అడుంగటుతున్న ప్రాజెక్టులు
- మిడ్ మానేరు నుంచి నీటిని పంపింగ్ చేయండి -మంత్రి ఉత్తమ్కుమార్కు హరీష్ రావు లేఖ
చరిత్రలో నేడు.
ఆగస్టు 04 2024
ఫైనల్లో మను భాకర్ ఓటమి..
పారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని కోల్పోయింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ మరో పతకం తృటిలో చేజారింది.
జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్
20మంది బాలకార్మికులకు విముక్తి : ఎస్పీ రోహిత్లాజు :
సెమీస్లో ఓటమి..కాంస్యం వేటలో ధీరజ్, అంకిత
మిక్స్డ్ టీమ్ ఆర్చరీ సెమీ ఫైనల్లో బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ జోడీ విఫలమైంది. వరల్డ్ నంబర్ 1 దక్షిణ కొరియా జోడీ చేతిలో ఓటమి పాలైంది.
ఆస్ట్రేలియాపై రికార్డు విజయం..
క్వార్టర్ ఫైనల్లో టీమిండియా
కొనసాగుతున్న సహాయక చర్యలు
వయనాడ్ మృతుల సంఖ్య 300 దాటినట్లు గుర్తింపు.. డ్రోన్ ద్వారా గల్లంతయినవారి కోసం గాలింపు
ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించాలి
ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించాలని మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి అన్నారు.