CATEGORIES
Categories
జెటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఎఫ్.వై 24 ఆదాయాలు నివేదించింది
జెటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న డైనమిక్ స్టీల్ ట్యూబ్ తయారీ సంస్థ, ఇది బ్లాక్ స్టీల్ పైపులు, ప్రీ-గాల్వనైజ్డ్ మరియు గాల్వనైజ్డ్ స్టీల్ పైప్స్, పెద్ద వ్యాసం కలిగిన స్టీల్ ట్యూబ్లు మరియు పైపులు మరియు బోలు నిర్మాణాలను ఉత్పత్తి చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది.
చరిత్రలో నేడు
మే 16 2024
ఎల్ అండ్ టికి 2 ప్లేట్ సపోర్టు నౌకల నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం రక్షణరంగానికి అవసరమైన 5 ప్లీట్ సపోర్టు నౌకలను సుమారు రూ.20 వేల కోట్లతో నిర్మించడానికి విశాఖలో హిందూస్థాన్ షిప్యార్డుకు ఆర్డరు ఇచ్చింది.
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం
'ట్రావెల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. - ఐదుగురు సజీవ దహనం..
నేటి నుండి ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్2024 (ఈఏపీసెట్) పరీక్షలు నేటినుండి ప్రారంభం కాను న్నాయి.
వీసీల నియామకానికి ఈసీ అనుమతి
తెలంగాణలోని 10 విశ్వవిద్యా లయాలకు ఉపకులప తుల నియామకానికి ఈసీ అనుమతి ఇచ్చినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
• వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం • కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఎన్నికలు ముగిశాక ఎంఐఎం రిగ్గింగ్
150కి పైగా దొంగ ఓట్లు వేయించారు.. రియాసత్ నగర్ బూత్ 40లో ఈ ఘటన
దోస్త్ షెడ్యూల్లో స్వల్పమార్పు..
• మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం.. జూన్ 3న మొదటి విడత సీట్లను కేటాయింపు.. రాష్ట్రంలోని 1066 కాలేజీల్లో మొత్తం 4,49,449 సీట్లు
తెలంగాణ కాంగ్రెస్కు ఆగస్టు సంక్షోభం
• రుణమాఫీ చేయకపోతే సంక్షోభంలోకి.. • కాళేశ్వరంపై విచారణ ముందకెళ్తలేదు.. • కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
ఢిల్లీలో కుస్తీ..గల్లీలో దోస్తీ..
దేశంలో ప్రాంతీయ పార్టీలదే ఇక హవా బీఆర్ఎస్, వైకాపాలు కీలక భూమిక పోషిస్తాయి కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు తిరస్కరించారు
వారణాసిలో మోడీ నామినేషన్
• రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత • ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి
తూకంలో మోసం..
40 కిలోల బ్యాగుకు రెండు నుంచి మూడు కిలోలు అదనంగా తూకం
స్టిల్ కంటిన్యూ..
• కవితకు మరోమారు నిరాశ • 20వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు..
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
ఆదాయపు పన్ను కార్యాలయంలో మంటలు 21 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి..
13సీట్లు పక్కా..!
అన్నిచోట్ల కాంగ్రెస్కు అనుకూలంగా పోలింగ్ కంటోన్మెంట్లో 20 వేల మెజార్టీ సాధిస్తున్నాం బీజేపీకి 210 సీట్లు కూడా దాటబోవు
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ఎంపిక
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రాబోయే ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ 2024 కోసం తమ జట్టును ప్రకటించింది.
ప్రసంగాలతో జాగ్రత్త..
- అగ్రనేతలకు ఇసి హెచ్చరిక
సొంత ఇల్లు..కారు కూడా లేని మోడీ
రూ.3.02 కోట్ల విలువైన ఆస్తులు అఫిడవిట్లో ప్రకటించిన ప్రధాని నేను రాజ్యాంగ పరిరక్షకుడను
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
-స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచిన అధికారులు - పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ - సీ.సీ కెమెరాల ద్వారా అనుక్షణం పర్యవేక్షణ - సాయుధ బలగాల పహారా, 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలు
చరిత్రలో నేడు
మే ,15 2024
శృతిమించిన ఆగడాలు..
మరోమారు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. భోపాల్, పాట్నా తదితర విమనాశ్రయాలకు కూడా.. వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేసిన పోలీసులు.. ఉత్తదేనని తేల్చిన సీఐఎస్ఎఫ్
మేకప్లపైన ఆంక్షలు
• రెడ్ లిపెక్పై నార్త్ కొరియాలో నిషేధం.. మరింత ఆకర్షణీయంగా లిప్స్టిక్ వేసుకొనే మహిళలు..
5గంటల వరకు 61.16% పోలింగ్
• తెలంగాణలో ముగిసిన లోక్సభ ఎన్నికలు.. • కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 47.88 శాతం పోలింగ్
దాయాదికి గాజులు వేస్తాం
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మోదీ రియాక్షన్ పాకిస్థాన్ కరెంటు లేదు, పిండి లేదు ఆఖరికి గాజులు కూడా లేవా అని వ్యాఖ్య పరోక్షంగా ఆర్థిక దుస్థితిపై విమర్శలు
జూన్ 5న జైలు నుంచి బయటకు వస్తా..!
• ఇండియా కూటమి విజయం సాధిస్తే.. మేలే • కూటమి ప్రధాని అభ్యర్థిగా అరవింద్ కేజ్రివాల్..
వందరోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం
• కూటమి విజయం సాధిస్తోంది • దేశంలో మోడీకి వ్యతిరేక పవనాలు
నా తల్లిపై అత్యాచారం
• తన తల్లిపై లైంగికదాడికి పాల్పడ్డారన్న బాధిత మహిళ.. సహకరించకుంటే తండ్రిని ఉద్యోగం నుంచి తీసేస్తాని బెదిరింపు..
ముంబైలో ఈదురుగాలులతో భారీ వర్షం
• మెరుపులు, ఉరుములతో భారీ వర్షం • ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం