CATEGORIES
Categories
చరిత్రలో నేడు
మార్చి 01 2024
ఎమ్మార్వో కార్యాలయం అత్తారింటిల మారిన వైనం
డిప్యూటీ ఎమ్మార్వో అనిల్ విధులకు హాజరయ్యేది వారంలో రెండు రోజులే..
ఉపఎన్నిక షెడ్యూల్ ఖరారు
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక మార్చి 11వ తేదీన నామినేషన్లు స్వీకరణ 28న పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు
అరవింద్ కేజ్రవాల్కు ఎనిమిదోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
సినీ సామాజిక వేత్త విజయ్ వర్మకు ఆటా ఆహ్వానం
సిని మా రంగంలో నటునిగా, దర్శక నిర్మాతగా వుంటూ పలు గ్రామీణ ప్రాంతాలలో గ్రామ స్వరాజ్య ఫౌండేషన్ వ్యవస్థా పక అధ్యక్షునిగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న వీస్ విజయ్ వర్మ పాకలపాటిని ప్రతిష్టాత్మిక అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా అమెరికాలో నిర్వహిస్తున్న ఆటా సభలకి విచ్చేయాలని ఆహ్వానించింది.
లోక్పాల్ చైర్మన్ గా జస్టిస్ అజయ్ మాణిక్ రావు
• లోక్పాల్ చైర్మన్, ఇతర సభ్యుల నియామకం.. ఆరుగురు సభ్యులను కూడా నియమించిన రాష్ట్రపతి
ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు
ఓటర్ నమోదుకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తెలంగాణ టైగర్స్ బాధ్యతలు చేపట్టనున్న క్రిస్ గేల్
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ కోసం వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఆదివారం గ్రేటర్ నోయిడా చేరుకున్నాడు.
సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డ్ రూ. 99 కోట్ల వరకు నిధుల సమీకరణను ఆమోదించింది
బ్రాండెడ్ మరియు అన్బ్రాండెడ్ బాస్మతి మరియు నాన్ బాస్మతీ బియ్యం తయారీ, ట్రేడింగ్, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్, రూ. వరకు నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది.
108 మెగా పిక్సెల్స్ కెమెరాతో టెక్నో పొవా 6ప్రో 5జీ ఫోన్..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో సోమవారం బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
హైదరాబాద్ బ్లాక్ క్స్పై ఢిల్లీ తూఫాన్స్ గెలుపు
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ మూడో మ్యాచ్లో పరాజయం పాలైంది.
ఘనంగా ఉత్తరనక్షత్రం పూజలు
పాల్వంచలోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి జన్మ నక్షత్రం ఉత్తరనక్షత్రం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సారూ.. సహకారశాఖ ఉద్యోగులకు బదిలీలు ఉండవా?
• సంవత్సరాలుగా ఓకే చోట పాతుకుపోయిన ఉద్యోగులు • ఇలాగైతే అక్రమాలు జరగవా.?
28 నుంచి ఇంటర్ పరీక్షలు
• పరీక్షలు రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలు.. ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలు.. పూర్తి ఏర్పాట్లు చేశామన్న బోర్డు కార్యదర్శి శృతి ఓజా
ఎవరికోసం..ఎందుకోసం..?
• ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ • జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష • మార్చి 14 సా. 5గం. ల వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు..!
• ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ • జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష • మార్చి 14 సా. 5గం. ల వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
మరో ముగ్గురు ఐపీఎస్ బదిలీ
హైదరాబాద్లో ఏడుగురు ఇన్స్పెక్టర్లకు స్థానచలనం
సింగరేణి కార్మికులకు కోటి బీమా
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసిన కేసీఆర్ అభివృద్ధి పేరుతో అప్పుల ఊబిలోకి రాష్ట్రం కుంగిపోయిన మేడిగడ్డను ఎలా బాగుచేయాలో చెప్పరు
అగ్నిపథ్ పథకంతో యువతకు అన్యాయం
సైనిక దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ పై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు.
జిల్లాకు కేటాయించిన పోలీస్ జాగీలం
జాగీలం దియాను అభినందించిన జిల్లా ఎస్పీ
బీజేపీవి రైతుల అణచివేత విధానాలు
దారుణంగా వ్యవహరిస్తున్నారన్న నారాయణ రైతులకు మద్దతుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
అటవీశాక ఆద్వర్యంలో సేంద్రియ తేనె
ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
బతికున్న రైతన్నను చంపి...కోట్లు కొట్టేసిన ఏఈఓ
• 20మంది రైతులు మరణించినట్లు నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు రూ.2కోట్లు కొట్టేసిన వ్యవసాయాధికారి
అమృత్ భారత్లో భాగంగా షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఎంపిక
-రూ.9.59 కోట్లతో అత్యాధునిక వసతులతో అందుబాటులోకి రానున్న షాద్ నగర్ రైల్వే స్టేషన్ - ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు జరగాలి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
చరిత్రలో నేడు ఫిబ్రవరి 27 2024
చరిత్రలో నేడు ఫిబ్రవరి 27 2024
టిడిపిలోకి లావు శ్రీకృష్ణదేవరాయలు
వై నాట్ 175'లక్ష్యంతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరూ రాజీనామా చేస్తూ పార్టీ లక్ష్యానికి గండి కొడుతున్నారు.
భాగ్యనగరంలో కేరళ రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ బృందం
-జిహెచ్ఎంసిని సందర్శిచిన కేరళ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు..
చెరువును చెరబట్టిన ఎస్.ఆర్. కన్స్ ట్రక్షన్స్ సంజీవరెడ్డి
• ఇరిగేషన్ ఎన్.ఓ.సి లేకుండానే హెచ్.ఎం.డి.ఏ అనుమతులు పొందిన కేటుగాడు • చెరువులో అక్రమ నిర్మాణాలే.. ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదాయ వనరులు ..
రేవంత్ రెడ్డి పాత బుద్దులు మళ్ళీ బయటకి వస్తున్నాయి
• మా పార్టీ కార్యకర్తలపై దాడులుచేస్తే సహించేదిలేదు.. • కాంగ్రెస్ వాళ్లు ఇటుకలతో కొడితే, తాము రాళ్లతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి..
విద్యుత్ ఉత్పత్తిలోనూ సింగరేణి నెంబర్ వన్
• రాష్ట్ర అవసరాలలో భాగస్వామ్యం • 48 ఎకరాల్లో 56 కోట్లతో సోలార్ ప్లాంట్ • 224 మెగావాట్ల ప్లాంట్లను ప్రారంభించాం