CATEGORIES
Categories
ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవచ్చా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టకరమైన చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య నెలకొన్న స్పర్థలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
క్రిస్ మోరిస్ ని తెచ్చుకున్నా కూడా ఫలితం లేదు
ఈసారి ఐపీఎల్ లో ఎంతో బాగా ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరిలో తడబడడం తో ఫైనల్స్ వెళ్ళలేకపోయింది.
110 డివిజన్లలో టీఆర్ఎన్డే విజయం
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీఆర్ఎస్ భవన్ లో సమావేశం నిర్వహించారు.
సెన్సెక్స్ కొత్త రికార్డ్
తొలిసారిగా 44వేల మార్క్
ఫ్యాషన్..పొల్యూషన్
భూమి మీద అత్యంత కాలుష్య కారకాలు ఏవంటే ముందుగా పరిశ్రమలు, తర్వాత వాహనాలు అంటారు చాలా మంది. కానీ, ఫ్యాషన్ రంగం కూడా కాలుష్యకాసారాన్ని పెంచుతోందని, సీజనల్ ఫ్యాషన్ కారణంగా కాలుష్య స్థాయి వేగంగా పెరుగుతుందంటున్నాయి అధ్యయనాలు. ఏటా 80 బిలియన్ గార్మెంటు అధికారికంగా ఆయా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక్క టీషర్ట్ తయారు చేయడానికి 2700 లీటర్ల నీటిని వినియోగించాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఎన్ని టీఎంసీల నీటిని వస్త్రరంగంలో వినియోగిస్తున్నామో అంచనా వేయ లేం. ఫాస్ట్ ఫ్యాషన్లు, యూజ్ అండ్ త్రో కల్చర్ పెరగడంతో గ్రీన్‌హౌస్ గ్యాస్టూ వాతావరణంలో కలుస్తున్నాయి.
భాజపాలో చేరిన మాజీ మేయర్ బండకారిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూపేంద్ర యాదవ్
మొదటిసారి.. హద్దులు చెరిపేశాను
హీరోయిన్ గా పదేళ్ల పాటు కొనసాగిన సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కోసం విభిన్నమైన పాత్రలో నటించిందట.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్ట చేశారు.
రోహిత్ కెప్టెన్సీకి పనికిరాడు..
బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు
సినిమా హాల్స్ కు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలోని సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సురక్షిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
కమాండ్ కంట్రోల్ లో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణం తెలుసుకునే వీలుంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
104 డివిజన్లు గెలుస్తాం
హైదరాబాద్ లో చేసిన, చేపట్టిన అభివృద్ధి పనులే టిఆర్ఎస్ ను గెలిపిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
కరోనా, క్యాన్సర్లకు మందులేదు..రాదు
నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
దీపం జ్ఞానానికి ప్రతీక
శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. కార్తీక మాసం ఆధ్యాత్మికపరంగా విశిష్టమైన నెల. సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక్కొక్క విశిష్టత ఉంటుంది.
మరో రికార్డ్ క్రియేట్ చేసిన ' రౌడీ బేబీ'..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సాయిపల్లవి జంటగా నటించిన 'మారి 2' సినిమా కమర్షియల్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
కరోనా కు నాజల్ డ్రాప్స్
కరోనా ఎదుర్కొనేందుకు హైదరాబాదు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవార్టిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.
ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళతా
పరిష్కారం కోసం తనవంతుగా పనిచేస్తా. తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిన మాట వాస్తవం ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న వ్యాఖ్య
శబరిమలలో తెరుచుకున్న ఆలయం
నేటి నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి
హత్య కేసును చేధించిన పోలీసులు
వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి
యూత్ ను అట్రాక్ట్ చేస్తున్న డాన్స్ యోగా
నగరానికి వచ్చిన నయా యోగా..డ్యాన్స్ యోగా. డ్యాన్స్ ను ఓ ఫిట్నెస్ మార్గంగా భావించడం మొదలుపెట్టిన తరువాత ఏరోబిక్స్, జుంబా లాంటివి వచ్చినట్లే ఇప్పుడు యోగాతో డ్యాన్ను మిక్స్ చేసి డ్యాన్స్ యోగా అంటున్నారు
రిటైరయ్యేసరికి బూమ్రా సూపర్‌స్టార్ అవుతాడు
ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
హైదరాబాద్, నవంబర్ 15: కరోనా నేపథ్యంలో వెనకంజ వేసిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, ఆర్టీసీ కార్మికులకు యాభై శాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
50 ప్లస్ లో డిగ్రీ పరీక్ష రాసిన నటి
60 ఏళ్లకు పదో తరగతి పరీక్ష రాస్తున్న వృద్ధురాలు..50 ఏళ్ల వయసులో డిగ్రీ పరీక్షకు హాజరైన నడి వయస్కుడు అని వార్తలు చదువుతుంటాం.
'అనగనగా ఓ అతిథి' నుంచి పాయల్ 'మల్లిక' లుక్..!
తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వంద శాతం తెలుగు ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చింది.
దీపాల వెలుగుల పరమార్ధం తెలుసుకోవాలి
దీపావళి అంటే దీపముల వరుస. చీకటి నుంచి వెలుగులోకి రావడం అనేది అంతరార్థం.
క్రాకర్స్ అమ్మకం దారులకు గుడ్ న్యూస్
తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది.
వివాదాస్పద పాత్రకు నయన్ షాకింగ్ పారితోషికం
సౌత్ లో స్టార్ హీరోయిన్స్ రూ. 2 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు అంటే అది చాలా పెద్ద విషయం.
జైసల్మేర్ లో సైనికులతో.. మోదీ దివాళీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దీపావళి వేడుకలను రాజస్థాన్ లో నిర్వహించనున్నారు.
పనిచేసే ప్రభుత్వాన్నే ఆదరించండి
రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మహేష్ కారణం కాదట
ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఈ సంవత్సరంలో సర్కారు వారి పాట సినిమాను మొదలు పెట్టే ఉద్దేశ్యంతో లేడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.