CATEGORIES
Categories
రోడెక్కిన ఆర్టిసీ బస్సులు
భౌతిక దూరం పాటించేలా చర్యలుపలుచోట్ల ఆసక్తి చూపని ప్రజలుక్యాట్లు, ఆటోలతో నగరంలో మళ్లీ కళనగరరోడ్లపై ఆటోల సందడిఆటోలతో రోడ్లపైకి వచ్చిన డ్రైవర్లు
పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ ఉద్యమం
జూన్ 2న నిరసన చేపట్టాలని నిర్ణయం
దేశానికి దిక్సూచి కానున్న తెలంగాణ సాగు
దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంఏ9 లో విప్లవాత్మక మార్పులు రావాలి.
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్టోబర్ లోగా నీరు
రైతులు నియంత్రిత పంటలనే వేయాలిఅధికారులతో సమీక్షలోమంత్రి కేటిఆర్ స్పష్టీకరణ
నేడు తెలంగాణ మంత్రివర్గ భేటీ.. పలు కీలక నిర్ణయాలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం ప్రగతి భవన్‌లో జరగనుంది.
రాష్ట్రాల రుణ పరిమితి 5 శాతానికి పెంపు..
రాష్ట్రాలకు నాలుగున్నర లక్షల కోట్లు..!ప్యాకేజీ వివరాలను వెల్లడించిన ఆర్థికశాఖ మంత్రి
భారత్ లో భారీగా పెరిగిపోతున్న మరణాల సంఖ్య
గత 24 గంటల్లో 4,987 మందికి కొత్తగా కరోనా
కరోనా మారుతుంది
- వ్యాక్సిన్ తయారీ కష్టమేనా?- వ్యాక్సిన్ తయారు చేయడం అంత ఈజీ కాదంటున్న శాస్త్రవేత్తలు- దేశాలను బట్టి వైరస్ ఉత్పరివర్తనం దాదాపు 12 రకాల ఉత్పరివర్తనలు- రోగుల ద్వారా సేకరించిన కరోనా వైరస్ జాతులపై పరిశోధన
చెరువులన్నీ నింపెయండి
'అన్ని ప్రాజెక్టుల దగ్గర రివర్ గేట్లు 15 రోజుల్లో ఏర్పాటు చేయాలి. నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్ టైమ్ డేటా ఆపరేటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందికి రావాలి. ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలి. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ మాన్యువల్ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో 40 మందికి కరోనా నిర్ధారణ
నిత్యావసర చట్టంలో మార్పులు
నిత్యావసర చట్టంలో మార్పులు రైతులు ఎక్కడైనా ఉత్పత్తులు అమ్ముకునే చాన్స్ ఈసీ యాక్ట్ 1955లో సవరణలకు కేంద్రం అనుమతి
ధోని.. మిస్టర్ కూల్ కాదు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి మరో పేరు మిస్టర్ కూల్.
రోజుకు 80 రూపాయల కూలీతో - ఉపాధిహామీ కూలీలు ఎలా బ్రతకాలి?
నిత్యావసరాల ధరలు ఆకాశానికి- పేదవారి బ్రతులకు పాతాళానికిఏమి కొనేటట్లులేదు- ఏమి తినేటట్లు లేదుఈ దేశంలో పుట్టినందుకు ఆకలితో చవటమేనా!?- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండమడుగు నర్సింహ్మ
సినిమా
ఒక్క పుకారుతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన మలయాళ బ్యూటీ
దుపట్టా కనికట్టు!
అనార్కలి, చుడీదార్‌లకు దుపట్టా ఇచ్చే అందం అంతా ఇంతా కాదు. క్రియేటివిటీ ఉండాలేగానీదుపట్టాలకు కొత్త సొబగులు అద్ది మరింత ఆకర్షణీయంగా తయారు చేయడం కష్టమేమీ కాదు. అలా తయారైన రెడీమేడ్ దుపట్టాలే ఇవి!
కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
- క్వారంటైలో ఉన్నవారు వైద్యులకు సహకరించాలి- క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ, కలెక్టర్
'పవర్‌ఫుల్ పంచ్'లతో అదరగొట్టిన మైక్ టైసన్
ఐయామ్ బ్యాక్ అంటున్న బాక్సింగ్ మాజీ ఛాంపియన్
భారత్ లో కరోనా విజృంభణ
- వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 24,323 మందికి కరోనా- ఇప్పటివరకు కరోనా వైర' 2293 మంది మరణం- వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ- భారత్ లో కరోనా మరణాల రేటు అత్యల్పం- కోలుకుంటున్న వారి శాతం 31.7 శాతానికి చేరిక- కేంద్రమంత్రి హర్షవర్ధన్ వెల్లడి
రంజాన్ ప్రత్యేకం షీర్ ఖుర్మా
రంజాన్ నెల అంటే ఉపవాస దీక్షలే కాదు..
ప్రజల బాధలపై ప్రస్తావన ఏదీ?
కరోనా, లాక్ డౌన్లతో దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారో ప్రధాని మోడీ సిఎంలకు వివరించలేక పోయారు.
కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం
కరోనా కట్టడి కోసం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలిధన దాహాంతో ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించిన ప్రభుత్వందాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాలిమున్సిపల్, పోలీసు, ఆరోగ్య శాఖ పనితీరు అభినందనీయం : మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి
వెండి తెర సావిత్రి 'గుడ్ లక్ సఖి'
నేను శైలజ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయిన కీర్తి సురేష్ మహానటి తర్వాత మరింత స్టార్ డంను దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ చిత్రాల్లో కూడా వరుసగా నటిస్తోంది. తెలుగులో ఈమె నటించిన మిస్ ఇండియా విడుదలకు సిద్ధం అయ్యింది. కరోనా లేకుంటే ఈ సమ్మర్ లో కీర్తి సురేష్ మిస్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. లాక్ డౌన్ ఎత్తివేసి సినిమా విడుదలకు అనుమతించిన వెంటనే మిస్ ఇండియా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈమె మరో సినిమాను కూడా చేస్తోంది.
నేటినుంచి పలు పట్టణాలకు ప్రత్యేక రైళ్లు
మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ స్టేషన్లో ప్రయాణికులకు స్క్రీన్ టెస్ట్
ఒక్కసారిగా పెరిగిన పాజిటివ్ కేసులు
ఒక్కరోజే తెలంగాణలో 79..
కరోనా నివారణ చర్యల్లో రాజీలేదు
కరోనా బాధితులకు అత్యుత్తమ సేవలు అందాలి అధికారులతో సిఎం కెసిఆర్
ఆ వివాదంలోకి ధోనిని లాగారు.. కానీ
్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని-మాజీ పేసర్ ఆర్పీ సింగ్లు స్నేహితులన్న సంగతి తెలిసిందే.
నిర్లక్ష్యం వహిస్తే పెనుప్రమాదమే
మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ బడుగుల
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చండి
• పండిన పంటకు మంచి ధర వచ్చేలా చూడండి• రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించండి• వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
ముత్యా లు... రూటు మారాయి!
పాల నురగలాంటి రంగుతో మెరిసిపోయే ముత్యాలకి తరాలు మారినా తరగని ఆదరణ.
గ్రీన్ జోన్లో కరోనా కలకలం
యాదాద్రి జిల్లాలో నలుగురికి పాజిటివ్ ఆత్మకూరుంలో 3, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు