CATEGORIES

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
Maro Kiranalu

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం రద్దు అన్ని శాఖల్లో ఉద్యోగులు విధిగా ఆఫీసులకు రావాలని ఆదేశం నేటి నుంచి తాజా ఆదేశాలు అమల్లోకి...

time-read
1 min  |
February 07, 2022
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం
Maro Kiranalu

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం

కంటైనర్ లారీ ఢీకొన్న ఇన్నోవా తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి

time-read
1 min  |
February 07, 2022
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
Maro Kiranalu

నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం

ప్రతిషాత్మక లారెస్ స్పోర్ అవారుకు నామినేట్

time-read
1 min  |
February 03, 2022
రామానుజ జపంతో మార్మోగిన ముచ్చింతల్
Maro Kiranalu

రామానుజ జపంతో మార్మోగిన ముచ్చింతల్

సమతకు చిహ్నమైన దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య.. సహస్రాబ్ది సమారోహానికి శంషాబాద్ లోని ముచ్చింతల్ దివ్యక్షేత్రం వేదికయ్యింది. బుధవారం ఉదయం వేడుకలు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి.

time-read
1 min  |
February 03, 2022
శివయ్య సాక్షిగా శివయ్య నిధులు స్వాహా
Maro Kiranalu

శివయ్య సాక్షిగా శివయ్య నిధులు స్వాహా

అది తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం, అక్కడ శివరాత్రి ఉ త్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది జనాలు తరలి వస్తారు. అందుకు తగినట్లుగానే భక్తుల నుండి భారీ విరాళాలు, ప్రభుత్వ నిధులు సమకూరడం జరుగుతుంది.

time-read
1 min  |
February 03, 2022
ములుగు ఎస్పీ ముందు లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు
Maro Kiranalu

ములుగు ఎస్పీ ముందు లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మ జిల్లా కృష్ణరం మండలం తొండమార్క గ్రామానికి చెందిన హిడమా అనే సీపీఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు 151 సీఆర్పీఎఫ్ (కలివేరు అధికారులు అయిన కమాండెంట్ ప్రద్యుమ్న సింగ్, బిష్ణు చరణ్, మునకియ ద్వారా బుధవారం ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఎదుట స్వచ్ఛందంగా లొంగి పోవడం జరిగింది.

time-read
1 min  |
February 03, 2022
చిన్నారులకు టీకాలో కీలకముందడుగు
Maro Kiranalu

చిన్నారులకు టీకాలో కీలకముందడుగు

అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ఫైజర్

time-read
1 min  |
February 03, 2022
నూతన రహదారులు, బ్రిడ్జిలతో మెరుగైన రవాణా సౌకర్యం
Maro Kiranalu

నూతన రహదారులు, బ్రిడ్జిలతో మెరుగైన రవాణా సౌకర్యం

అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి రెండు కోట్ల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

time-read
1 min  |
February 01, 2022
రాజకీయ పార్టీలకు ఊరట
Maro Kiranalu

రాజకీయ పార్టీలకు ఊరట

వేయిమందితో బహిరంగ సభలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి 500మందితో ఇండోర్ మీటింగ్లకు ఓకే ఫిబ్రవరి 11 వరకు నిషేధాజ్ఞలు పొడిగింపు కరోనా ఉధృతి నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం

time-read
1 min  |
February 01, 2022
సుప్రీంకోర్టుకు దిశ ఎన్‌కౌంటర్ నివేదిక
Maro Kiranalu

సుప్రీంకోర్టుకు దిశ ఎన్‌కౌంటర్ నివేదిక

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌం టర్ పై విచారణ చేపట్టిన సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది.

time-read
1 min  |
February 01, 2022
ఎల్‌హెచ్ పి ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Maro Kiranalu

ఎల్‌హెచ్ పి ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి తుర్కపల్లి తుర్కపల్లి మండల కేంద్రం నుంచి తరలి వెళ్తున్న ఎల్‌హెచ్ పి ఎస్ నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి తుర్కపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.

time-read
1 min  |
February 01, 2022
29 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ కూపర్
Maro Kiranalu

29 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ కూపర్

ఓ స్టార్ క్రికెటర్ 29 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.. అతడే నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్ బెన్ కూపర్..అతను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పేశాడు.

time-read
1 min  |
February 01, 2022
స్థిర చరాస్తుల్లో బీజేపీ టాప్
Maro Kiranalu

స్థిర చరాస్తుల్లో బీజేపీ టాప్

పార్టీ పరంగా బాగా పోగేసుకుంటున్న బీజేపీ ఆస్తుల విలువను బాగా రెట్టింపు చేసుకున్న కమలదళం రూ. 4,847.78 కోట్ల స్థిర చరాస్తులతో బీజేపీ టాప్

time-read
1 min  |
January 29, 2022
మేడారం జాతర, వారాంతపు సంతల్లో జాగ్రత్త
Maro Kiranalu

మేడారం జాతర, వారాంతపు సంతల్లో జాగ్రత్త

నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు పాఠశాలలు తెరిచే అంశంపైనా ఆరా కరోనా జాగ్రత్తలపై హైకోర్టులో విచారణ.. 3కు వాయిదా

time-read
1 min  |
January 29, 2022
మూడేళ్లుగా నోటిఫికేషన్ల జాడేది?
Maro Kiranalu

మూడేళ్లుగా నోటిఫికేషన్ల జాడేది?

తెలంగాణ వచ్చినా నిరుద్యోగుల కష్టాలు తీరలేదు నిరుద్యోగుల ఆత్మహత్యల నివారణలో సీఎం వైఫల్యం ధరణి పూర్తిగా తప్పుల తడక సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

time-read
1 min  |
January 31, 2022
మిక్స్డ్ డబుల్స్ విజేత..డోడిగ్' క్రిస్టినా జంట
Maro Kiranalu

మిక్స్డ్ డబుల్స్ విజేత..డోడిగ్' క్రిస్టినా జంట

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ లో మిక్స్డ్ డబుల్స్ లో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా), క్రిస్టినా మాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది.

time-read
1 min  |
January 30, 2022
మాజీ సీఎం యెడ్యూరప్ప కుటుంబలో విషాదం
Maro Kiranalu

మాజీ సీఎం యెడ్యూరప్ప కుటుంబలో విషాదం

భారతీయ జనతా పార్టీ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ఇంట విషాదం అలముకుంది. ఆయన మనవరాలు సౌందర్య(30) ఆత్మహత్య చేసుకుంది.

time-read
1 min  |
January 29, 2022
బడ్జెట్‌కు ముందు కేంద్రం
Maro Kiranalu

బడ్జెట్‌కు ముందు కేంద్రం

అనూహ్య నిర్ణయం చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్‌గా అనంత నాగేశ్వరన్ నియామకం

time-read
1 min  |
January 29, 2022
ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు
Maro Kiranalu

ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు

రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది వైద్య సేవల్లో తెలంగాణ మూడో స్థానం మంత్రి హరీష్ రావు వెల్లడి

time-read
1 min  |
January 31, 2022
ఫిబ్రవరి 4న కాకతీయ యూనివర్సిటీలో పలు విభాగాల సమావేశం
Maro Kiranalu

ఫిబ్రవరి 4న కాకతీయ యూనివర్సిటీలో పలు విభాగాల సమావేశం

హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ అన్ని విభాగాల ఆధిపతులు జీఓఎన్లు, డీన్లు, పరిపాలన అధికారులు, రిజిస్టర్లు, అసిస్టెంట్ రిజిస్టర్లు, కాలేజీల ప్రిన్సిపాల్ సమావేశం ఫిబ్రవరి 4న ఉదయం 11 గంటలకు కేబినెట్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ రిజిస్టార్ వెంకట్రాంరెడ్డి శనివారం వెల్లడించారు.

time-read
1 min  |
January 30, 2022
తేల్చుకుందాం
Maro Kiranalu

తేల్చుకుందాం

పార్లమెంట్‌లో గట్టిగా పోరాడండి తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు చట్టపరంగా, న్యాయపరంగా రావాల్సినవి కూడా రాలేదు ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

time-read
1 min  |
January 31, 2022
తెలంగాణ జ్వర సర్వేకు కేంద్రం ప్రశంసలు
Maro Kiranalu

తెలంగాణ జ్వర సర్వేకు కేంద్రం ప్రశంసలు

కరోనా నిర్మూలను తోడ్పడుతుందన్న మన్సూక్ దక్షిణాది రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ కరోనా నియంత్రణపై పలు సూచనలు

time-read
1 min  |
January 29, 2022
టీకా తీసుకున్న ప్రతి ఒక్క పౌరులకు అభినందనలు
Maro Kiranalu

టీకా తీసుకున్న ప్రతి ఒక్క పౌరులకు అభినందనలు

దేశంలో 75 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్ పూర్తి శభాస్ ఇండియా అంటూ ప్రధాని ట్వీట్

time-read
1 min  |
January 31, 2022
ఎంపిలతో నేడు సీఎం కేసీఆర్ భేటీ
Maro Kiranalu

ఎంపిలతో నేడు సీఎం కేసీఆర్ భేటీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నాడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

time-read
1 min  |
January 30, 2022
ఉమ్మడి జిల్లాలో 1000 కోట్లతో రెండు మెడికల్ కళాశాలల నిర్మాణం
Maro Kiranalu

ఉమ్మడి జిల్లాలో 1000 కోట్లతో రెండు మెడికల్ కళాశాలల నిర్మాణం

-జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తితోనే సీఎం కేసీఆర్ స్పందన -స్పష్టం చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు -20 పడకల చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రులు

time-read
1 min  |
January 30, 2022
ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..?
Maro Kiranalu

ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..?

నిర్భందం కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదు నాయకులపై దాడులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా ఏడేళ్లుగా తెలంగాణలో కనిపించని ఉద్యోగ నోటిఫికేషన్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి

time-read
1 min  |
January 31, 2022
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
Maro Kiranalu

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

• నిరుద్యోగులను నిరుద్యోగ భృతి అంటూ తెరాస ప్రభుత్వం మోసం చేసింది • రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభం అయింది • కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు బైరు భార్గవ్

time-read
1 min  |
January 30, 2022
సీఎం కేసీఆర్ ఫ్రస్టే షన్లో ఉన్నారు
Maro Kiranalu

సీఎం కేసీఆర్ ఫ్రస్టే షన్లో ఉన్నారు

అందుకే బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు నందిపేటలో అర్విందకు బండి సంజయ్ పరామర్శ కార్యాకర్తల పరామర్శను ఎలా అడ్డుకుంటారన్న బండి గవర్నర్‌ కు ఫిర్యాదు చేసిన ఎంపి ధర్మిపురి అరవింద్

time-read
1 min  |
January 28, 2022
రాష్ట్రంలో కోవిడ్ టెన్షన్..
Maro Kiranalu

రాష్ట్రంలో కోవిడ్ టెన్షన్..

గ్రేటర్‌లో పెరుగుతున్న కేసులు బేగంబజార్లో తగ్గిన వ్యాపార లావాదేవీలు కరోనా అనుమానంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య మంత్రి నిరంజన్ రెడ్డికి మరోమారు కరోనాజు

time-read
1 min  |
January 28, 2022
పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ వ్యూహాలు
Maro Kiranalu

పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ వ్యూహాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలను నిర్ణయించేందుకు కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉ దయం సమావేశం కాబోతున్నారు

time-read
1 min  |
January 28, 2022