CATEGORIES
Categories
ఎలక్టోరల్ బాండ్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ
ఎయిరిండియాలోని పెట్టుబడులను నూటికి నూరు శాతం ఉపసంహరించు కోవడమా? సంస్థను మూసేయడమా? ఈ రెండిటిలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవలసిన పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం చెప్పారు.
పసుపు బోర్డు హామీ ఇచ్చి మోసం చేస్తారా?
బాండ్ పేపర్ రాసిచ్చి దగా చేస్తే ఎలా ఆదిలాబాద్, నిజామాబాద్ అభిమానులతో షర్మిల భేటీ
ఇక ఇంటికే నేరుగా దేవాలయాలు ప్రసాదాలు
• తపాలా శాఖ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు • మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి
రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధి
• గుర్తించిన ప్రాంతాల్లో మౌళిక వసతులు • బోటు షికారుకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు • ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రుల నిర్ణయం
ఉస్మానియాలో అరుదైన ఆపరేషన్
మహిళా రోగికి కొత్త జీవితం ప్రసాదించిన వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి రికార్డు
లా డౌన్లో కరోనా కట్టడి చేయలేం
• ఢిల్లీ ప్రజలకు రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాక్సిన్ • ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ • పలు రాష్ట్రాల్లో హోళీ వేడుకలపై ఆంక్షలు
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొని 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 66 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
అసోం, పశ్చిమబెంగాల్లో భారీగా పోలింగ్
సాయంత్రం వరకు 70శాతం వరకు నమోదు అధికారికంగా వెల్లడించనున్న ఈసీ
నేడు భారత్ బంద్
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలంటూ రైతులు విజ్ఞప్తి
హోలీతో మూతపడనున్న మద్యం దుకాణాలు
హోలీ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని వైన్ షాపులు, బార్లు, కల్లు | దుకాణాలను మూసేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
తమిళనాడుకు పసుపుబోర్డు హామీ
పసుపు బోర్డు ఖాయమంటూ గత పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు తమిళనాట అలాంటి హామీనే ఇచ్చింది.
కర్నూలు కిరీటంలో మరో మణిహారం
• ఓర్వకల్లు ఎయిర్పోర్టు జాతికి అంకితం • కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ తో కలసి ప్రారంభించిన సీఎం జగన్ • ఎయిర్పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ పేరు • 110కోట్లతో అన్ని హంగులతో నిర్మించినట్లు జగన్ ప్రకటన • 28నుంచి ప్రధాన నగరాలకు ఇక విమాన సర్వీసులు
రూ.12కోట్ల విలువ గల బంగారం పట్టివేత
చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ పోలీస్ ప్రత్యేకాధికారులు బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 12కోట్లు విలువ చేసే బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు.
స్టాక్ మార్కెట్లకు సెకండ్ వేవ్ భయాలు
• భారీగా పతనమైన మార్కెట్లు • సెన్సెక్స్ 871 పాయింట్ల పతనం
షర్మిల ఖమ్మం సభపై వీడిన సస్పెన్స్
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ • ఖమ్మం జిల్లా నేతలతో భేటీలో షర్మిల వెల్లడి • షర్మిల సభకు పోలీసుల అనుమతి
సురభి వాణీదేవికి కీలక పదవి?
తెలంగాణలో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లను గెలుచుకోవడంతో టీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇదే ఊపుతో నాగార్జునసాగర్ సీటును కూడా గెలుచుకోవాలని టీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది.
రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్
• కరోనా ముందు నుంచే దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందన్న కాంగ్రెస్ • ఆర్థిక బిల్లులో కేంద్రం కీలక సవరణ • పాన్ కార్డుకు ఆధార్ లింక్ తప్పనిసరి • మార్చి 31లోగా చేయించుకోవాలి
టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన 45 ఏళ్లు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్ కరోనా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం..!
సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
సివిల్స్ మెయిల్స్ ఫలితాలను విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్పీ).. సివిల్ సర్వీసెస్2020కు సంబంధించిన ఫలితాలను తన అధికారిక వెబ్ సైట్ upsc.gov.iఅలో ఉంచినట్టు ప్రకటించింది..
గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ నేతల నిరసన
మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని ఆందోళన ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వడం లేదని ఆరోపణ పీఆర్సీ పై ఉద్యోగుల సంబరాల పై జీవన్ రెడ్డి ఆక్షేపణ
కూడవెల్లి వాగుకు గోదావరి జలాలు
పలు గ్రామాల చెరువులకు జలకళ కాళేశ్వరం ద్వారా విడుదల చేసిన మంత్రి హరీష్ గోదారమ్మకు పూజలు చేసిన ప్రజాప్రతినిధులు
ఎంపి రేవంతు కరోనా పాజిటివ్
తెలంగాణలో మరో 412 కొత్త కేసులు కరోనాతో రాష్ట్రంలో ముగ్గురు మృతి
భార్యాభర్త ఉద్యోగులకు శుభవార్త
ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఇది భార్యాభరత్తుగా ఉన్న వారికి మరింత తీపి వార్తగా చెప్పుకోవాలి.
రాబోయే ఐపీఎల్‌లోనూ ఓపెనింగ్
ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్ లో జరిగిన చివరి టీ20లో ఓపెనర్‌గా వచ్చి మెరుపు ఇన్నింగ్స్, ఆడిన సంగతి తెలుసు కదా.
దేశంలో ఆందోళనకరంగా కరోనా కేసులు
గతేడాది మాదిరిగా పెరుగుతున్న పాజిటివ్ సంఖ్య మహారాష్ట్రలోనే 30వేల పైచిలుకు కేసులు నమోదు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావతకు కరోనా
రెండో డోజు ఆరువారాల తరువాతే
కోవిషీల్డ్ మొదటి డోకు, రెండో డోసు మధ్య ఉన్న గ్యాపన్ను కేంద్రం పెంచింది. మొదటి డోస్ వేసుకున్న రెండో డోసు 6 నుంచి 8 వారాల వ్యవధి ఉండాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఉత్తమ నటిగా మణికర్ణిక కంగనా రనౌత్
జాతీయ ఉత్తమ చిత్రాల ప్రకటన జాతీయ పురస్కారం దక్కించుకున్న సిక్కిం ఉత్తమ నటులుగా తమిళ హీరో ధనుష్, బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ జాతీయ సినీమా అవార్డుల్లో మెరిసిన తెలుగు సినిమా తెలుగు చిత్రసీమకు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు మహర్షి'కి మూడు , నాని సినిమా 'జెర్సీ'కి రెండు అవార్డులు
నల్లగొండలో విషాదం
• తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక యువకుడి సూసైడ్ • ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దన్న తీన్మార్ మల్లన్న