CATEGORIES
Categories
యుద్ధం అనంతరం సరిహద్దుల్లో భద్రతా చర్యలకు ఇజ్రాయెల్ ప్రతిపాదనలు
భవిష్యత్తులో ఉగ్రవా దుల నుంచి తమ ప్రజలకు ఎలాంటి హాని కలుగ కుండా ఉండాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది.
ఏడు స్థానాలను కైవసం చేసుకున్న ఎంఐఎం
ఆరోసారి శాసనసభ్యుడుగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసి
గాంధీభవన్ వద్ద అంబరాన్నంటిన సంబురాలు
టిపిసిసి చీఫ్ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణుల జోష్ రేవంత్రెడ్డికి స్వీట్లు తినిపించిన డికె శివకుమార్
కోర్టులో లొంగిపోయిన భాస్కర్రెడ్డి
చంచల్గూడ జైలుకు తరలింపు
సిబిఎస్ఇ 10, 12వ తరగతి ఫలితాలో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
0,12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్ తాము కేటాయించమని సెం ట్రల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది
బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదరింపులు
బెంగళూరులో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఆహ్వానం అందకి.. అంగంటివాటు విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు!
జర్మనీకి ఖతార్ నుంచి దౌత్య పరమైన ఎదురు దెబ్బ తగిలింది. అయితే, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదా తెలియాల్సి ఉంది.
అమెరికాలో ఘోరం: భారతీయ విద్యార్థిని బంధించి..పైపులతోకొట్టి హింసించిన దుండగులు
అమెరికాలో కొన్ని నెలల పాటు కొందరు వ్యక్తుల చేతిలో తీవ్ర హింసలకు గురైన భారత విద్యార్థిని పోలీసులు రక్షించారు
ఎక్కువ మంది పిల్లల్ని కనండి..రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
రాబోయే రోజుల్లో రష్యా జనాభా పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజ్ఞప్తి చేశారు.
కైలాస దేశంతో ఒప్పందం..పరాగ్వేలో కీలక అధికారి పదవికి గండం!
వివాదాస్పద స్వా మిజీ నిత్యానంద మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే వ్యవసాయ శాఖమంత్రి పదవికి రాజీనామా చేశారు.
సిఎంతో గవర్నర్ భేటీ కావాలి.. అనిశ్చితి పోవాలి
తమిళనాడు బిల్లుల జాప్యంపై సుప్రీం బెంచ్
అసోం పబ్లిక్ సర్వీస్ కుంభకోణం
కుంభకోణంలో నిందితులుగా తేలిన ఉన్నతాధికా రులను అస్సాం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.మొత్తం 21 మంది ఉన్నతపదవుల్లో ఉన్న ప్రభుత్వ కుంభకోణంలో అధికారులు ఈ పాలుపంచుకున్నట్లు తేలింది
రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇడి అధికారి
దక్షిణ తమిళనాడులోని మదురైలో పనిచేస్తున్న ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ అధికారి రూ.20 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఓటర్లను ప్రలోభపెట్టిన బిఆర్ఎస్, కాంగ్రెస్
బిజెపికి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు
అయోధ్యలో నిర్మిత మవుతున్న నూతన రామాయలం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది.
చిరంజీవి ఆరోగ్యబీమాను దేశవ్యాప్తంగా అమలుచేస్తాం
ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
పోలీస్ స్టేషన్ నుండి విడియోకాల్
రూ.3.7 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
తమిళనాడులో కుండపోత వర్షాలు
తమిళనాడులో చెన్నైతో సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తు న్నాయి.
పన్నూ హత్య కుట్ర కేసు..భారత్ వ్యక్తిపై అమెరికా అభియోగాలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఫ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో కుట్ర జరిగిందంటూ కొద్దిరోజుల క్రితమే తెలిసింది.
భారత్ నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు!
శత్రు జలాంతర్గములను ఎదుర్కొనేందుకు నౌకదళానికి అదనపు శక్తి లభించింది.
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి!
రెండువైపులా బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మారు పొడిగించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న సినీప్రముఖులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
'సాగర్' వద్ద ఉద్రిక్తత
తెలంగాణ, ఎపి పోలీసుల హైడ్రామా ఒకరినొకరు అడ్డుకొనడంతో టెన్షన్,
ఐస్లాండ్లో ఒకేరోజు 700 భూకంపాలు
అగ్నిపర్వత విస్పోటన ముప్పు
యుఎస్ఎ ప్రార్థనా స్థలాల్లో రాజకీయాలొద్దు
ఖలిస్థానీల దుశ్చర్యపై ‘సిఫ్స్ ఆఫ్ అమెరికా' ఖండన
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి
సర్వతోముఖాభివృద్ధి తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే యుపీ తరహా డబుల్ ఇంజన్ సర్కారు రావల్సి ముఖ్యమంత్రి యోగి ఉందని ఉత్తర్ ప్రదేశ్ అన్నారు
పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసన చండీగఢ్లోకి రాకుండా సరిహద్దులు మూసివేత
పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు.
మాపై 250 కేసులు నమోదు
అక్రమంగా సంపాదించిన ఒక్క పైసా కూడా చూపించలేదు: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్
అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా
చైనా-అమెరికా మధ్య శిఖరాగ్ర స్థాయి చర్చలు ముగిసి రెండు వారాలు కూడా కాలేదు.
‘నవంబర్ 26 ఉగ్రదాడి’ భారత్పై జరిగిన అత్యంత హేయమైన చర్య
సరిగ్గా 15 యేళ్ల క్రితం ఇదే రోజున భారత్ అత్యంత హేయమైన ఉగ్ర దాడిని ఎదుర్కొందని ప్రధానిమోడీ గుర్తు చేశారు.