CATEGORIES
Categories
భూ ఆక్రమణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా
రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బస్సుకు మంటలు
మర్కూక్ లో బైకు ఢీకొన్న బస్సు ఒకరు మృతి
ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్ టెండూల్కర్
ఓటింగ్పై అవగాహనకు ప్రచారం
బ్లేడుతో గొంతుకోసి కూతుర్ని హత్యచేసిన కసాయి
భార్య ఆనందాన్ని దూరం చేయాలని కుమార్తెనుచంపిన తండ్రి
దేశంలో వరదలకు 2038 మంది మృతి
2038 died due to floods
నేడు సూర్యాపేటకు సిఎం కెసిఆర్
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కొత్త అన్వేషణలకు భారత్ ఓ ల్యాబ్
త్వరలోనే కృత్రిమమేధ తర్జుమా ప్లాట్ఫామ్ భాషిణి జి20 డిజిటల్ ఎకానమి సదస్సులో ప్రధాని మోడీ
26న చేవెళ్ల 'ప్రజాగర్జన'
హాజరుకానున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రేపటి నుంచి 25 వరకు నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలు మైనార్టీ డిక్లరేషన్ 29న వరంగల్ విడుదల: పిసిసి చీఫ్ రేవంత్
విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఎఫెక్ట్ కోటాలో కొత్త రకం ఫ్యాన్లు!
వివిధ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటా' విద్యార్థుల వరుసప ఆత్మ హత్యలు కలవ రపెడు తున్నాయి.
కాంగ్రెస్ ‘అభియోగపత్రం' విడుదల
మధ్యప్రదేశ్లో బిజెపి 18 యేళ్ల పాలనంతా కుంభకోణాలమయం
బీహార్లో హిందీ పత్రిక జర్నలిస్టు కాల్చివేత
ఒక హిందీ దినపత్రిక పాత్రికేయుడు విమల్కుమార్యాదవు నలుగురు గుర్తుతెలీనిసాయుధ నేరగాళ్లు కాల్పులు జరిపి హత్యచేసారు.
రాజ్యసభ ఎంపీల్లో బిలియనీర్లు మనోళ్లే ఎక్కువ!
రాజ్యసభ సభ్యుల్లో 12 శాతం మంది బిలియనీర్లే ఉన్నారు. వారిలో 75 మందిపై క్రిమినల్కేసులు కూడా ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక ఎడిఆర్ ప్రకటించింది.
బ్రిక్స్ సదస్సుకు మోడీ, జిన్ పింగ్!
భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మరోసారి భేటీ కానున్నారు.
నిర్మల్ జిల్లాలో చిరుతల సంచారం
భయాందోళనలో ప్రజలు
మానవ శరీరంలో పదిరోజులు పనిచేసిన పంది కిడ్నీ!
న్యూయార్క్ వైద్యుల అద్భుత పరిశోధనలు
మణిపూర్ మండుతుంటే బిజెపి ఎన్నికల ప్రచారమా?
మహిళా కాంగ్రెస్ సమావేశంలో మల్లికార్జున ఖర్గే ధ్వజం
హైదరాబాద్లో హానర్ సిగ్నాటిస్
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హానర్ హోమ్స్ వారు ప్రతిష్టాత్మకంగా తమ నాల్గవ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు హానర్ సిగ్నాటీసు ఆవిష్కరించారు.
ఎన్నికల ముందే నూతన పథకాలు
గృహలక్ష్మి లబ్ధిదారులుగా ఎంపిక చేసే పేదలకు రూ.5 లక్షలు ఇవ్వాలి: పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
నీట్ రద్దుచేయాలని అన్ని జిల్లా కేంద్రాల్లో డిఎంకె రిలే దీక్షలు
అధికారంలోని తమిళనాడు డివెంకి పార్టీ నీట్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రిలే పిలుపునిచ్చింది.
స్వామినారాయణ్ ట్రస్టు సభ్యులు ఎపి సిఎం జగన్ భేటీ
బుధవారం ముఖ్యమంత్రి జగన్ ను సన్మానిస్తున్న స్వామినారాయణ్ ట్రస్టు సభ్యులు
వరలక్ష్మీవ్రతం పూజకు స్వయంగా, వర్చువల్లో రేపు ఆన్లైన్ టికెట్లు
25న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకలు
మంత్రిపై ఆరోపణలు చేసిన మహిళాకోచ్ సస్పెన్షన్
హర్యానా మంత్రి సందీప్సింగ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు చేసిన మహిళా కోచ్ను విధులనుంచి సస్పెండ్చేసారు.
ట్రిపోలి ఘర్షణల్లో 27 మంది మృతి 106 మందికి తీవ్ర గాయాలు
రాజధాని నగరం ట్రిపోలిలో రెండు సాయుధ గ్రూపులమధ్య తలెత్తిన ఘర్షణల్లో 27 మంది చనిపోగా సుమారు వందమందికి పైగా గాయాలపాలయ్యారు.
చైనా చేతికి అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి రహస్యాలు!
తన ఇ-మెయిల్స్ను చైనా గూఢచారులు హ్యాక్ చేశారని ఎఫ్ బిఐ వెల్లడించినట్లు అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు డాన్ బేకన్ వెల్లడించారు.
కోర్టుల్లో లింగ వివక్షకు తావు లేకుండా
సుప్రీంకోర్టు 'హ్యాండ్ బుక్'
నుహ్ మత ఘర్షణల నిందితుడు, గో రక్షకుడు బిట్టూ అరెస్ట్
గురుగ్రామ్లోని నుహ్లో గత నెలలో రేకెత్తిన మత ఘర్షణల కేసులో బజరంగ్ళ్కు చెందిన గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు అరెస్టు చేశారు.
నెహ్రూ మ్యూజియం పేరుమార్పుపై కాంగ్రెస్ ధ్వజం
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ పేరును ప్రధానమంత్రుల మ్యూజిం లైబ్రరీ సొసైటీగా పేరు మార్చడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసారు.
అమెరికా సైనికుడే మా శరణుకోరివచ్చాడు: ఉత్తరకొరియా
ఉభయ కొరియాల మధ్య ఉన్న సంయుక్త గస్తీ నిర్వహణ ప్రాంతం నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించిన అమెరికా సైనికుడు ట్రావిస్ టి. కింగ్పై ఉత్తరకొరియా ఆసక్తికర ప్రకటన చేసింది.
కనీస నిల్వల ఛార్జీలు రూ.21వేల కోట్లు
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచని వినియోగదారులపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి.
టీమ్ ప్రక్షాళనకు వెటోరీ కసరత్తులు
ఐపిఎల్ 2023 సీజన్లో దారుణంగా విఫలం అయిన సన్ రైజర్స్ టీమ్ మొత్తం ప్రక్షాళన చేస్తోంది.