CATEGORIES
Categories
3వ జగనన్న విద్యా కానుక
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు నాడు-నేడు పనుల ప్రగతిపై మంత్రి సురేష్ సమీక్ష
'తీరం ఉద్రిక్తం
మరోసారి మత్స్యకారుల మధ్య రాజుకున్న రింగ్ వలల వివాదం బోట్లకు నిప్పు పెట్టిన వైనం...పలువురికి గాయాలు పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు
ఐసొలేషన్‌లో ప్రియాంక గాంధీ
తమ కుటుంబంలోని ఒక వ్యక్తికి స్వల్ప లక్షణాలు బయటపడటంతో ప్రియాంక గాంధీ వాద్రా వెనువెంటనే ఐసొలేషన్‌లోకి వెళ్లారు.తమ కుటుంబసభ్యులతో పాటు తమ సిబ్బందిలో కూడా ఒకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని వెనువెంటనే నిర్వహించుకున్న పరీక్షల్లో నెగిట్ వచ్చిందని, అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు.
'తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్'కు బ్రేక్!
ఆరోగ్య యాణం కేంద్రము బాలింతలకు ఆగిపోయిన సేవలు డిసెంబరుతో ముగిసిన ' జివికె' గడువు
ఆ సలాలు టిటిడివే!
తిరుమల శ్రీవేం కటేశ్వరస్వామికి తిరుమల, తిరుపతిలోనేగాక దేశవ్యాప్తంగా విలువైన స్థలాలు, ఆస్తులు ఉన్నాయి.
ప్రముఖ సినీ దర్శకుడు పిసి రెడ్డి కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ పీసీరెడ్డి సోమవారం కన్ను మూశారు.
సినిమా టిక్కెట్లపై హైకోర్టులో పిటిషన్
రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరల నియంత్రణ, తగ్గింపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
అన్ని అప్పులు, ఖర్చులకు లెక్కలున్నాయి
రాష్ట్ర రెవిన్యూలోటు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తగ్గిందని కాగ్ నివేదిక చెప్పినా, రెవిన్యూ లోటు ఆర్థిక లోటును అధిగమించిందని ప్రతిపక్ష నాయ కులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నారు
అర్హులకు ప్రతినెలా రూ. 2500 పింఛన్
151 లక్షల మందికి లబ్ధి లంచాలు, వివక్ష లేకుండా ప్రజలకు సేవ: సిఎం జగన్
ఏడుకొండలకు మోనోరైలు హుళక్కి?
రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగ్గట్లు కలియుగవైకుంఠం ఏడుకొండలపైకి ఉన్న రెండు ఛోడ్లు వర్షాభావ పరిస్థితులు, విపత్తులను తట్టుకునేలా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంపై తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు దృష్టి సారిస్తున్నారు.
జీతాలకు 'కటకట'!
ప్రభుత్వోద్యోగులకు మొదలైన ఖజానా కష్టాలు! ఒకటో తేదిన అకౌంట్లకు చేరని డబ్బు
డ్రిప్-2లోకి శ్రీశైలం, కాటన్ బ్యారేజి
3,4 తేదీల్లో డ్యామ్ భద్రతా కమిటీ సందర్శన నిధులు విడుదలకు కమిటీ నివేదికే కీలకం
ద.మ రైల్వే జిఎంగా సంజీవ్ కిశోర్
దక్షిణ మధ్య రైల్వే ఇన్ చార్జ్ జనరల్ మేనేజర్ గా నైరుతి రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ శనివారం అదనపు బాధ్యతలు చేపట్టారు.
రైతులకోసమే 'ఇ-క్రాపింగ్'
సాగురంగంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం వినియోగం చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో చురుగ్గా బోర్లు ఏర్పాటు చిన్న, మధ్య తరహా రైతులకు 1.5లక్షల పంప్ సెట్లు గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థలో జల్ జీవన్ మిషన్ ద్వారా చర్యలు రైతులకు అందుబాటులోకి అగ్రిల్యాబ్‌లు : సిఎం జగన్
వంగవీటి నివాసానికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధాపై రిక్కీ జరిగినట్లుగా ఆయన స్వయంగా చేసిన ప్రకటన పూర్తి స్థాయిలో రాజకీయరంగు పులుముకుంటుంది.
ప్లాస్టిక్ బేబీ
ఓ తల్లి ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్ లోని సోమ్లాకు చెందిన ఓ మహిళ ఓ ఆసుపత్రిలో ఈ శిశువుకు జన్మనిచ్చింది.
సిని'మా' టిక్కెట్ల ధరల వివాదంలో టాలీవుడ్ చివరి అస్త్రం
రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ మధ్య నెలకొన్న వివాదం ఇంకా సద్దుమణ గేట్లు లేదు.సంక్రాంతి సీజన్ ప్రారంభమైనందున కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
శ్రీశైలం ప్రాజెక్టు సందర్శించిన కే కేంద్ర బృందం
చెంచులు పెంచిన తోటలు పరిశీలించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా
రెండేళ్లలో రాజకీయాలకు గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన స్వీయ రాజకీయ భవిష్యత్తుపై సం చలన ప్రకటన చేశారు.
రాష్ట్రాన్ని వైకల్య రహితం చేద్దాం
పిల్లల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి వినికిడి సమస్యలున్న వారందరికి ఉచితంగానే కాక్లియర్ ఇంప్లాంటు ఆపరేషన్లు: సిఎం జగన్
బయటకు రావద్దు
కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండండి నేటి రాత్రి కేకలు వేస్తూ వాహనాలపై తిరిగితే చర్యలు: విజయవాడ సిపి క్రాంతిరాణా టాటా
జిఎస్ టీ పరిహారం మరో ఐదేళ్లు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరిన వివిధ రాష్ట్రాలు కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా తగ్గించాలి నక్స ల్స్ ఏరివేత నిధులు వెంటనే చెల్లించండి సాగు, తాగునీటి పథకాలన్నీ కేంద్ర ప్రాజెక్టుల్లోనే ఉండాలి
గదుల కోసం సామాన్య భక్తుల తంటాలు! శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు నిరాశే
కొన్ని గంటల్లో మొదలుకానున్న నూతన ఆంగ్ల సంవత్సరం 2022 ఘడియలుక ముందే తిరుమలలో గదుల కోసం సామాన్యభక్తులు తంటాలుపడ్డారు.
కొత్త బిల్లు ఉందా! లేదా? ! ?
మూడు రాజధానుల బిల్లుపై కొనసాగుతున్న ఉత్కంఠ హైకోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉన్న కేసు బడ్జెట్ సమావేశాల్లో కొత్త బిల్లు అనుమానమే!
కరోనా ఎఫెక్ట్' గణనీయంగా తగ్గిన భక్తులు హుండీ ఆదాయం రూ.833.41కోట్లు
ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతుడైన భగవంతుడు.... కలియుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి కరోనా వైరస్ ప్రభావం తప్పలేదు. ఏటా దాదాపు 4కోట్ల మందివరకు భక్తులు తిరుమలకు చేరుకుని ఏడుకొండల వెంకన్నను దర్శించుకునేవారు.
ఒమిక్రాన్ నీడలో న్యూఇయర్ సంబరాలు
ఆంక్షలు ఎన్ని ఉన్నా, అవధుల్లేని ఆనందోత్సావాలు ప్రపంచంలో ముందుగా కొత్త సంవత్సరంలో అడుగిడిన ఆకాండ్
ఆరోగ్యసమాజం నిర్మిస్తాం
ఎంత వ్యయం భరించడానికైనా సిద్ధం గుంటూరులో వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే కర్మాగారం దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్లు 10,645 గ్రామ పంచాయతీల్లో వర్మీకంపోస్టు నిర్వహణ: సిఎం జగన్
పూర్తి పారదర్శకం
• గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష • నిర్దేశిత బాధ్యతలను విస్మరించిన సిబ్బందిపై కఠిన చర్యలు • ఇళ్ల స్థలాలకోసం దాఖలైన అర్జీలు మూడు నెలల్లో పరిష్కరించాలి: ముఖ్యమంత్రి
తిరుమలలో మళ్లీ ఆంక్షలు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కంటే తీవ్రమైన ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో, కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆన్లైన్లో టిక్కెట్లు పొందిన భక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి పేర్కొంది.
జనవరి 11 నుంచి 14వరకు తిరుమలలో గదుల ముందస్తు రిజర్వేషన్ రద్దు
రానున్న నూతన ఆంగ్ల సంవత్సరం 2022 జనవరి నెలలో 13న వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాల రోజుల్లో తిరుమలలో గదుల ముందస్తు రిజర్వేషన్ టిటిడి రద్దుచేసింది.