CATEGORIES
Categories
యువ రెజ్లర్‌ను చెంపదెబ్బ కొడుతూ కెమెరాకు చిక్కిన ఎంపి
యువ రెజ్లర్‌ను చెప్పదెబ్బలు కొట్టిన బిజెపి ఎంపి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యుపిలో రూ.36,230 కోట్లతో గంగా ఎక్స్ ప్రెస్ -ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ లో 36,230 కోట్ల విలువైన గంగా ఎక్స్ ప్రెస్ ్వ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలోపాల్గొన్న మోడీ ఈసందర్భంగా ఇప్పటివరకూ యుపిలో అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణ అమలయిందని, యుపి అంటేనే యోగి ఆదిత్యనాథ్ గా నడిచిందని, యుపి ప్లస్ యోగి బహుత్ హై ఉపయోగి అని మోడీ వ్యాఖ్యానించారు.
యుకె నుంచి ఓరుగల్లుకు ఒమిక్రాన్
హన్మకొండ జిల్లాలో మొట్టమొదటి ఒమిక్రాన్ నమోదుకావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించండి
ఎరువుల వినియోగంతో సేద్యంచేయడం నుంచి ప్రకృతి వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని, సాంప్రదాయ వ్యవ సాయ పద్ధతులతోనే అధికదిగుబడులకు కృషిచేయా లని ప్రధానిమోడీ పిలుపునిచ్చారు.
పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ కంటే ముందే ఆధార్..
ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్‌ను అందజేసేందుకు ఆధార్ తయారీ సంస్థ యూఐడిఎఐ సన్నాహాలు చేస్తోంది.
పార్లమెంటును కుదిపేసిన లంఖీపూర్‌ఖేరి హింసాకాండ!
పార్లమెంటు ఉభయసభ ల్లోను లఖింపూర్ ఖేరి హింసాకాండ పెద్ద ఎత్తున దుమారం రేపింది. విపక్షాలు ఉభయసభల్లోనూ చర్చజరపాల్సిందేనని పట్టుబట్టారు.
మిమ్మల్ని ఉరితీస్తా.. ఉద్యోగులకు కలెక్టర్ వార్నింగ్
ఓ జిల్లా కలెక్టర్ తన నోటికి పనిచెప్పారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తే ఉరితీస్తానని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. భారత్ లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
నిలకడగా పెట్రోడీజిల్
పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులేదు. కొన్ని నగరాల్లో రూపాయి వరకు పెరగ్గా మరికొన్ని నగరాల్లో రూపాయి వరకు తగ్గింది.
నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల రాకెట్ గుట్టురట్టు
ఇప్పటివరకు భారత్ లోని విద్యా సంస్థలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న నేరగాళ్లు పట్టుబడడం చూ శాం.
గ్యాంగ్ రేప్ నిందితులకు మరణశిక్ష
దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ లో 20 ఏళ్ల కళాశాల విద్యార్థినిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన నలుగురు నిందితులకు పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించింది.
ఆంక్షలు ఎత్తేయడం ఆలస్యం ఆకాశయానానికి సై
మళ్లీ విమాన ప్రయాణా లకు ఎక్కువమంది. ఆసక్తి చూపిస్తున్నారు. నవం బర్ లో 1.05 కోట్ల మంది విమానాల్లో ప్రయాణిం చారు.
ఆధునీకరణ దిశగా వాయుసేన
భారతీయ వాయుసేన పూర్తి స్థాయిలో తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పరివర్తన దిశగా సాగుతోందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ చౌదరి స్పష్టం చేశారు.
'మిరప' రైతు ఊపిరి తీస్తున్న తెగుళ్లు
• దెబ్బతిన్న మిరప చేలు • భారీగా సంభవించిన నష్టం
సెమికండక్టర్ చిప్స్ తయారీకి రూ.76వేలకోటు
సెమీకండక్టర్ చిప్స్ డిజైన్, తయారీ కోసం బడ్జెట్లో 76 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. భారత్ లోనే వీటిని డిజైన్ చేసి ఉత్పత్తిచేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టున్నదని, తాజాగా కేంద్ర కేబినెట్ ఈ నిధులను ఆమోదించినట్లు తెలిపారు.
వ్యవస్థలకు వ్యక్తులు ప్రత్యామ్నాయమా?
ఎవరేమన్నా, అనుకున్నా నిస్సందేహంగా అన్నిటిలోకి అత్యుత్తమమైనది, ఉన్నతమైనది, ప్రజాస్వామిక వ్యవస్థ. అయితే అది నిజమైనది, నికార్సయినది, నిజాయితీతో కూడినది, నిష్పాక్షికమైనది, పారదర్శకమైనది అయి ఉండాలి.
కెప్టెన్లు కలిసి ఆడకపోతే వారికే నష్టం!
టీమిండియా కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కలిసి ఆడేందుకు సుముఖంగా లేరని వస్తున్న వార్తలపై భారత మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్ స్పందించాడు.
కెన్యాలో తీవ్ర దుర్భిక్షం
కెన్యాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక, నీళ్లు, తిండి దొరకక మూగజీవాలు మృత్యువుతో పోరాడుతు న్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు | వైరల్ గా మారాయి.
అగ్నిపర్వతం బద్దలై బూడిదగా మారిన 'నది'
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న మౌంట్ సెమెరు అగ్నిపర్వతం పేలి బూడిద కిలోమీటర్ల మేర ఆకాశాన్ని కప్పేసింది.
సిబిఐ ఏజెంట్లమంటూ ఇంట్లోకి ప్రవేశం..135 తులాల నగలు, నగదుతో పరార్
రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ఇంటిని లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని దుండగులు భారీ దోపిడీకి పథకం వేశారు.
భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి
ఘనంగా లక్ష యువగళ గీతార్చన జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగిన ఎల్బీ స్టేడియం
పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకూ విపక్ష ఎంపిల నిరసన ర్యాలీ
రాజ్యసభలో 12 మంది ఎంపిలపై వేసిన సస్పెన్షన్ వేటును రద్దుచేయాలని కోరుతూ విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలందరూ మంగళవారం పార్లమెంటునుంచి విజయ్ చౌక్ వరకూ ర్యాలీ తీసారు.
21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లను సిద్ధం చేయాలి
ప్రపంచ కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
విజయనగరంలో తొలి ఒమిక్రాన్ కేసు
మొదటివారంలో ఐర్లాండ్ నుంచి ఎస్.కోట వచ్చిన వ్యక్తికి వైరస్ హడలిపోతున్న రెండు జిల్లాల ప్రజలు
మన కరోనా టీకా అద్భుతం
దేశ ప్రజలు తలెత్తుకు తిరిగే విధంగా కేంద్రం ముందుకు వెళ్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడి అన్నారు.
మహిళల స్వేచ్ఛపై సిబిఎస్ఇ టెన్ పేపర్ లో ప్రశ్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర అభ్యంతరం
మహిళలపై నేరాలు పెరిగిపోవడానికి వారికి మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వ డమే కారణమనే వ్యాఖ్యను సిబిఎస్ఇ టెన్ ఇంగ్లిష్ పేపర్ లో ఇవ్వడంపై ఎఐసిసి అధ్యక్షురాలు సోని యాగాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పేదరికంలో 50 కోట్ల మంది : డబ్ల్యుహెచ్
వైద్య సేవల కోసం తమ సొంతంగా ఖర్చు చేయాల్సి రావడంతో దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువ మంది తీవ్ర పేదరికంలోకి నెట్టి వేయబడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
బిసిలకు అంతా అన్యాయమే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన పిసిసి చీఫ్ రేవంత్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బిసి సంఘాల భారీ ధర్నా పాల్గొన్న తెలంగాణ, ఎపి నేతలు
పాలనకు మాతృభాషే భేష్
మన భాష, సంస్కృతుల గొప్పతనాన్ని ఘనంగా చాటుకోవాలి తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధి కోసం తెలంగాణ సిఎం తీసుకుంటున్న చొరవ అభినందనీయం ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
పప్పు ధాన్యాలపై ఏదీ స్పష్టత?
తెలంగాణ లేఖకు స్పందన లేని కేంద్రం సందిగ్ధంగా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ చర్చనీయాంశంగా కొనుగోళ్ల వ్యవహారం
జనవరిలో మళ్లీ శ్రీవారి ఆర్జిత సేవలు
రెండు సంవత్సరాలుపాటు గృహస్థ భక్తులను సేవలకు అనుమతించడంలేదు. పైగా ఈ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే భాగ్యం కల్పిస్తున్నారు.