CATEGORIES
Categories
అతిథి అధ్యాపకులను రెన్యువల్ చేయండి దొర
• 1,654 మంది గెస్ట్ లెక్చరర్ల ఆత్మగౌరవాన్ని కాపాడండి • తెలంగాణ ఆత్మగౌరవ వేదిక • పోశాల ఇందిరాశోభన్
స్వదేశంలో పెట్టుబడులు పెట్టండి
• ఎన్ఆర్అలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు • ఆస్ట్రేలియాలో బోనాల ఉత్సవాలకు హాజరు
భూదాన భూమిలో పేదల గుడిసెల తొలగింపు
• హైకోర్టు ఆర్డర్ ధిక్కరణ రోడ్డున పడ్డ 1800 కుటుంబాలు • న్యాయ పోరాటం చేస్తామన్న బాధితులు
సోకాల్డ్ రాకుమారుడు స్పందించరేం?
కోమటిరెడ్డి సవాల్పై కేటీఆర్ సైలెంట్ ట్విట్టర్లో తెలంగాణ కాంగ్రెస్ విమర్శ
తెగిన తలను మళ్లీ అతికించారు
ఇజ్రాయిల్ వైద్యులు అద్భుతం చేశారు.తెగిపోయిన 12 ఏళ్ల బాలుడి తలను మెడకు మళ్లీ అతికిం చారు. సులేమాన్ హసన్ అనే బాలుడు సైకిల్ పై వెళ్తుండగా ఢీ కొని తల తెగిపోయింది.
జూన్ నెల హాటెస్ట్ మంత్
జూన్ నెల హాటెస్ట్ మంత్గా రికార్డు నెలకొల్పింది.
హిమాన్షు అన్న.. మా స్కూల్ను దత్తత తీసుకోండి..!
రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు స్కూ విద్యార్థుల వినూత్న నిరసన
సుప్రీం కోర్టును ముంచెత్తిన వరద
కొన్ని రోజులుగా యమునా నది ఉగ్రరూపంతో దేశ రాజధాని ఢిల్లీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
మీడియాపై మోహన్ బాబు చిందులు
సినీ హీరో మంచు మోహన్ బాబు షాద్ నగర్ లో మీడియా పై చిందులు వేశారు. రిజిస్ట్రేషన్ విష యంలో గురువారం ఆయన షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు.
24 గంటలు కరెంట్ పచ్చి అబద్ధం
11 గంటలు మించి ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా కేటీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి సవాల్
ఒక వ్యక్తిపై కోపంతో పోటీ చేయం
అగ్రకుల ఆధిపత్య పార్టీలే మా శత్రువు ధర్మ సమాజ్ పార్టీ స్టేట్ చీఫ్ విశారదన్
లారీచార్జ్లో బీజేపీ నేత మృత్రి
పట్నాలో ఉద్రిక్తతకు దారితీసిన అసెంబ్లీ మార్చ్ టియర్ గ్యాస్ ప్రయోగం నితీశ్ సర్కార్పై నడ్డా ఫైర్
పచ్చని కాపురంలో టమాటా చిచ్చు
భర్త టమాటాలు వేశాడని ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు కవిత
ఈ నెల 15న బ్రిస్ బేన్, 16న ఆక్లాండ్లో బోనాలు ఎన్ఆరలతో సమ్మేళనాలు
ఎమ్మెల్యే మర్రికి నిరసన సెగ
పరిహారం కోసం పాలమూరు నిర్వాసితుల ఆందోళన గ్రామస్తులకు అనుచరుల బెదిరింపు జర్నలిస్టుల సెల్ఫోన్లు లాక్కొని హల్చల్
ఢిల్లీ జలమయం
దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా యమునా నది మహోగ్రరూపం దాల్చింది.
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు కన్నుమూత
శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు (75) కన్నుమూశారు.
డబుల్ డెక్కర్ రైలులో మంటలు
తమిళనాడులోని గుడియాత్తం రైల్వే స్టేషన్ వద్ద ఘటన లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
మేడిగడ్డ ప్రాజెక్టు 36 గేట్ల ఎత్తివేత
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు 36 క్రస్ట్ గేట్లను ఎత్తారు.
తీర ప్రాంతంలో ‘సాగర కవచం మాక్ డ్రిల్'
సముద్ర తీర ప్రాంతంలో సాగర కవచం మాక్ డ్రిల్ ను నేవీ, పోలీసులు బుధవారం నిర్వహించారు
మంత్రి మల్లారెడ్డికి అవమానం!
ఫ్లెక్సీలో ఫొటో కత్తిరించిన దుండగులు
తెలంగాణకు రూ.188 కోట్లు
ఏపీకి రూ.493 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నిధులు రిలీజ్
ఆర్టిఫిషియల్ లీఫ్
తయారుచేసిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూర్యకాంతిని శక్తిగా మార్చడంలో కీలకం వాహనాలకు స్వచ్ఛమైన ఇంధనాన్ని సృష్టించడం సులభం
దేశంలో భారీగా తగ్గిన పేదలు
15ఏళ్లలో 41.5కోట్ల మంది పేదరికం నుంచి బయటకు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడి
రేప్ బాధితురాలి గర్బాన్ని బలవంతంగా ఉంచరాదు
లైంగికంగా వేధించిన వ్యక్తి బిడ్డకు జన్మనివ్వాలని ఒత్తిడి చేయలేం అలహాబాద్ హైకోర్టు
అనవసరంగా సైరన్ మోగించొద్దు
అంబులెన్స్ డ్రైవర్లకు డీజీపీ వార్నింగ్
బీఆర్ఎస్.. బీజేపీతో కలిస్తే రాజీనామా చేసా
ఎన్నికలప్పుడు సగం టోపీగాళ్లు వస్తారని, ఎన్నిక లయ్యాక జనాలకు టోపీ పెడుతా రని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
క్రాప్లోన్ ఉన్నదని..రైతుబంధు ఇస్తలే..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో రైతుబంధు ఇవ్వడంలో బ్యాంకు అధికా రులు ఇబ్బందులు పెడుతున్నారు.
సీఎం కేసీఆర్ మనవడి ఉదారత
పాఠశాలను దత్తత తీసుకున్న హిమాన్షు
కాంగ్రెస్ నాయకులకు 'షాక్' ఇవ్వాలి!
పార్టీ మారినా మనిషి మారలేదు.. రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రియాక్షన్