CATEGORIES
Categories
చింతల శిబిరం
• కాంగ్రెస్లో నవ సంకల్ప లొల్లి • అమెరికా నుంచి రేవంత్ ఆరా • కీసర సభపై నిత్యం సమాచారం • వ్యక్తి కోసం పార్టీ ఆగదన్న భట్టి • సభలో అలజడికి మరో వర్గం వ్యూహం • పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ
గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పొడిగింపు
• చివరితేదీ జూన్ 4 • అర్ధరాత్రి ప్రకటించిన టీఎస్పీఎస్సీ పెంపుతో నిరుద్యోగులకు ఊరట • ఇప్పటివరకు 3,35,143 అప్లికేషన్స్ • మంగళవారం గంటకు 4 వేల దరఖాస్తులు
కొత్త జిల్లాలకు డిస్ట్రిక్ కోర్టులు
• రేపటి నుంచే ప్రారంభం • హైకోర్టు జడ్జిలకు ప్రత్యేక బాధ్యతలు • ఆరుగురికి 2 జిల్లాల చొప్పున కేటాయింపు • 21 మందికి ఒక్కో జిల్లా అప్పగింత
రాజ్యసభకు డాక్టర్ కే లక్ష్మణ్
• యూపీ నుంచి అవకాశం • మిథిలేశ్ కుమార్ కూ అక్కడి నుంచే.. • ఎంపీ నుంచి సుమిత్రా వాల్మీకి • కర్ణాటక నుంచి లహర్ సింగ్ సిరోయకు
నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
11వ విడుత విడుదల చేయనున్న ప్రధాని రూ.21వేల కోట్లు జమచేయనున్న మోడీ
ఆయుష్ లో 159 పోస్టులు
కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ దరఖాస్తులకు నేడే ఆఖరు
గ్రూప్-1లో ఏజ్ లొల్లి
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిరుద్యోగులు ఏడాది వయో పరిమితి పెంచాలని పిటిషన్ నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు మధ్యాహ్నం వరకూ హైకోర్టులో విచారణ
అసైన్డ్ అయోమయం!
సీఎం వాగ్దానానికి ఏడాది రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు పెండింగ్ కమిటీ వేస్తామన్న కేసీఆర్ సంవత్సరం గడిచినా ఆ ఊసేలేదు అమలుకు నోచని హైకోర్టు తీర్పు ఏపీలో జీవో 575 ద్వారా హక్కులు
మంకీపాక్స్కు కంట్రోల్ రూం
• కోఠి డీహెచ్ ఆఫీసులో ఏర్పాటు • ఎపిడమాలజిస్ట్లతో సమన్వయం •కొవిడ్ తరహాలోనే104 మానిటరింగ్
పథకాలపై అసంతృప్తి
నగదు బదిలీ స్కీంలు ఓకే దళితబంధు, డబుల్ బెడ్రూం ఎంపికపై నిరసనలు వ్యవసాయ పరికరాల్లో అవకతవకలు రాష్ట్ర సర్కారు సర్వేలో వెల్లడి ప్రత్యేక నిఘా పెట్టిన ప్రభుత్వం స్థానిక నేతల జోక్యంపైనా ఆరా!
సగం మందికి బేసిక్స్ తెలియవు
• విద్యార్థుల్లో అభ్యాసనా • సైన్స్ సబ్జెక్టులో మరీ దారుణం పోలిస్తే • అబ్బాయిలతో అమ్మాయిలే బెటర్ అచీవ్మెంట్ • నేషనల్ సర్వేలో వెల్లడి • 3, 5, 8, 10 క్లాస్ స్టూడెంట్లపై స్పెషల్ రిపోర్ట్
పంజాబ్ సరే..
• తెలంగాణ రైతుల మాటేమిటి? ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టింపులేదు • ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం • ధరణితో ఇబ్బందులు • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
తేలేదెప్పుడు?
• కొన్న వారికి తిప్పలు • మ్యూటేషన్ పరేషాన్ • ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇక్కట్లు • 16 ఏండ్లుగా నరకయాతన • కోల్డ్ స్టోరేజీలో సిట్ నివేదిక • పెండింగ్ లో వేలాది ఎకరాలు
సీక్రెట్.. టెన్షన్!
• సొంతంగా ఎమ్మెల్యేల సర్వే • 70 నియోజక వర్గాల్లో పూర్తి • ఏడాదిన్నర ముందే భయం • గోప్యంగా సర్వే రిపోర్టులు అందుకే 'గులాబీ'టూర్లు
మోడీ X కేసీఆర్ మాటల మంటలు
• ఒకరికొకరు ఎదురుపడలేని స్థితి • పతాక స్థాయికి సెంటర్.. స్టేట్ ఫైట్ కే • సీఆర్పై విరుచుకుపడ్డ ప్రధాని • రాష్ట్రంలో కుటుంబ పాలనపై ఫైర్ • అవినీతిపైనా ప్రధాని ఆగ్రహం • యాక్షన్ ప్రారంభానికి ఇదే సంకేతమా? • రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు
ట్రైబల్ వర్శిటీకి లైన్ క్లియర్
• త్వరలో అనుమతి మంజూరు •'ఉద్యానవన’ వర్శిటీకి తొలగిన అడ్డంకులు • ఎజెండాలోని రెండు అంశాలకు పరిష్కారం • తిరువనంతపురం మీటింగ్లో పురోగతి
మరో పరువు హత్య
ఆదిలాబాద్లో కూతురును చంపిన తల్లిదండ్రులు నిద్రలో ఉండగానే గొంతు కోసిన పేరెంట్స్ వేరే మతస్తుడిని ప్రేమపెళ్లి చేసుకుందనే ఘాతుకం
నేడు ఎన్టీఆర్ ఘాటు సీఎం కేసీఆర్?
• పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం • శత జయంతి వేళ నాయకుల నివాళులు • పార్టీ ప్లీనరీలో మహానేతగా కీర్తించిన కేసీఆర్ • ఒక సామాజికవర్గ ఓట్ల కన్సాలిడేషన్ వ్యూహం • గతంలో మంత్రి పువ్వాడ సైతం వ్యాఖ్యలు
సీరియల్ కిల్లర్కు యావజీవం
శిక్ష ఖరారు చేసిన గద్వాల కోర్టు ఎరుకల శీనుపై 17 కేసులు 15 హత్యలు.. ఆభరణాల దోపిడీ
టార్గెట్ కేంద్రం!
ఆవిర్భావ వేడుకల్లోనూ సీఎం ఫైర్? జూన్ 2 ప్రోగ్రాంకు జోరుగా ఏర్పాట్లు ముఖ్యమంత్రి స్పీచ్.. ముప్పావు గంట గవర్నర్ తమిళిసై సౌందర్జనక్కు లేని ఆహ్వానం! రాష్ట్ర ప్రగతికి అడ్డు సెంట్రల్ అని ఫోకస్ జాతీయ రాజకీయాల పైనా క్లారిటీ
గుమస్తాగా సిద్ధూ
3నెలలు జీతం లేని శిక్షణ అనంతరం రోజుకు రూ.40 నుంచి రూ.90 పాటియాలా జైలు అధికారుల వెల్లడి
గ్రూప్-4 ఖాళీలు 19వేల పైనే..!
తొలి విడతలో 9 వేలు భర్తీ ? ఇరిగేషన్లో 1,583 పోస్టులు వచ్చే నెలలో నోటిఫికేషన్ పలుశాఖల నుంచి రిపోర్ట్
గవర్నర్ స్థానంలో సీఎం
బెంగాల్ ఆధీనంలోని వర్సిటీలకు చాన్స్లర్గా మమత చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
గవర్నర్ స్థానంలో సీఎం
• బెంగాల్ వర్సిటీలకు చాన్స్లర్గా దీదీ • చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం • ప్రకటించిన విద్యాశాఖ మంత్రి బ్రత్యాబసు
కేసీఆర్..లాజిక్ మిస్సయ్యారు!
ఇక్కడే ఉండి మోడీని నిలదీయాల్సింది పీఎం టూరు ఎందుకు హాజరు కాలేదు తమిళనాడు సీఎం స్టాలిన్ దమ్మున్నోడు ప్రజల ముందే ప్రధానిని ప్రశ్నించిండు సీఎంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు
ఎరువుల ఉత్పత్తి నిలిపివేయండి
ఆర్ఎఫ్సీఎల్కు పీసీబీ నోటీసులు నదీ జలాల కలుషితంపై అభ్యంతరం రామగుండం ఎమ్మెల్యే ఫిర్యాదు
ఎన్టీఆర్కు టీఆర్ఎస్ నేతల నివాళి
కేసీఆర్ ఆదేశంతో ఘాటు క్యూ తారకరాముడికి భారతరత్న ఇవ్వాలని కామెంట్స్ పొలిటికల్ మైలేజీ కోసం గులాబీ నేతల ప్లాన్?
ఆధార్ పై వ్యాఖ్యలు విత్ డ్రా!
• మాస్క్డ్ కాపీలే ఇవ్వాలన్న కేంద్రం • గంటల వ్యవధిలోనే ఆ ప్రకటన విత్ డ్రా • ఉడాయ్ అత్యంత పటిష్టమని వెల్లడి • వాడకంలో వివేకం ప్రదర్శించాలని సూచన
అన్ని దవాఖానల్లో ఆయుష్మాన్ భారత్
ప్రతి అడ్మిషనక్కూ వర్తింపు ఆటోమెటిక్గా ఎంప్యానల్కు ప్లాన్ చిన్నపాటి జబ్బులకూ వర్తింపు ప్యాకేజీలు ప్రకటించిన సర్కార్
హైదరాబాద్లో కొత్త వేరియంట్
వృద్దుడికి బీఏ-5గా నిర్ధారణ • దేశంలోనే తొలి కేసు నమోదు • ఐసొలేషన్లో బాధితుడు • ఎలాంటి ప్రమాదం లేదు • డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడి