CATEGORIES
Categories
అమ్మో...యమభటులు!
• మహిళ ప్రాణం తీసిన డాక్టర్ల నిర్లక్ష్యం • సర్జరీ సమయంలో కడుపులో దూదితోనే కుట్లు • కడుపులో దూదితో ఏడాదిగా కడుపునొప్పితో మహిళ మృతి • ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన బంధువులు
ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఆందోళన
అతివృష్టి, అనావృష్టితో రైతాంగం దెబ్బతింటున్నా సకాలంలో వారిని ఆదుకునేలా ప్రణాళికులు లేకుండా పోయాయి. అఐతే అతివృష్టి, లేకుంటే అనావృష్టి రైతులను కృంగ దీస్తోంది.
మందకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై బాబు ఆరా
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. మందకృష్ణ నివాసానికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు.
ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం
ఆర్టీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి కవిత, మంత్రి వేముల అభినందనలు
అకున్ సబర్వాలు తప్పించారెందుకు?
డ్రగ్స్ పై విచారణ కోరితే కేటిఆర్ ఎందుకు శాంపిల్స్ ఇస్తామన్నారు నగరం డ్రగ్స్ కు అడ్డగా మారుతుంటే మంత్రిగా కేటిఆర్ ఏం చేస్తున్నారు? రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డమైన విమర్శలు చేస్తుంటే సహించేది లేదు పీసీసీ చీఫ్ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
27న భారత బంద్
ఈ నెల 27న భారత్ బంద్ విజయవంతం కావడానికి దేశవ్యా ప్తంగా సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా రైతులు మొక్కవోని దీక్షతో ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
బాబు ఇంటిపై దాడి అమానుషం
ఉండవల్లిలో తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వారి అనుచరులతో కలసి దాడి చేయడం చాలా దుర్మార్గం అని పార్లమెంట్ కార్య నిర్వాహక కార్యదర్శి జడ రాములు యాదవ్, పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జానిమియా కలిసి మండలంలోని తోపుచర్ల గ్రామంలో విలేఖర్లతో మాట్లాడుతూ ఇటువంటి దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రోజు రోజుకి వైసీపీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతుందని టిడిపి నాయకులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిందిపోయి ఇలా దౌర్జన్యంగా దాడులు చేయటం మంచి పద్దతి కాదన్నారు. ఏంచేసిన అడిగేవారు లేరన్న ఉద్దేశ్యంతో వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారన్నారు.
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
నిఘా నీడలో పట్నం
హైదరాబాద్ నగరంలో ఆదివారం జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ముదిరిపాకాన పడ్డ కాంగ్రెస్ రాజకీయాలు
పంజాబ్ రాజకీయాలు ముదరి పాకాన పడ్డాయి. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన తరుణంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కాయి.
సాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 51280 క్యూసెక్కుల అవు--లో కొనసాగుతుండగా, 34680 క్యూసె క్కుల ఇన్ఎ--లో ఉంది.
నిండుగా జలాశయాలు
కృష్ణా ఎగువన వర్షాలతో కృష్ణాలో మరోమారు వరద ప్రవహి స్తోంది. దీంతో జూరాల, శ్రీశైలం, సాగర్లోకి నీరు వచ్చి చేరు తోంది.
రాజు ఆత్మహత్యపై అనుమానాలొద్దు
సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిపై హత్యాచార ఘటన కేసులో నిందితుడు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలకు తావు లేదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
జ్వరాల గుప్పిట్లో జనం విలవిల
దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదంతో అప్రమత్తం అయిన ప్రజలు మాస్కు దరించడం, శానిటైజ్ చేసుకోవడం అలవాటు చేసుకు న్నారు. అయితే డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు మునుపటి కన్నా వేగంగా విస్తరించి ఇప్పుడు ప్రజలను ఉక్కిరిబిక్కి చేస్తున్నాయి.
19న నిమజ్జనం
భారీగా ఏర్పాట్లు ట్యాక్బండ్లో నిమజ్జనంపై అధికారుల సమీక్ష ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి తలసాని
గణపతి ఉత్సవాలు... ప్రత్యేక పూజలు
మియాపూర్ విలేజ్ లోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద పురప్రముఖుల అధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో పూజలందుకున్న అనంతరం స్వామి మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
రాజు సచ్చిండు
కోణార్క్ ఎక్స్ ప్రెసు ఎదురుగా వెళ్లి బలవన్మరణం చేతిపై పచ్చబొట్టు ఆధారంగా గుర్తించిన పోలీసులు ధృవీకరించిన డిజిపి మహేందర్ రెడ్డి
ఫ్లోటింగ్ ట్రాష్ యంత్రంతో నీటి కొలనుల శుభ్రం
చీఫ్ విప్, మేయర్, డిప్యూటీ మేయర్... రూ.1.90 కోట్ల వ్యయంతో యంత్రం కొనుగోలు
నిర్వహణకు నోచుకోని విమోచనోత్సవం
ఏటా సాదాసీదాగా పార్టీ కార్యక్రమాలకే పరిమితం నాడు డిమాండ్ చేసిన కేసిఆర్..నేడు మౌనంగా దూరం
కేసి ఆర్ ను తిట్టడమే ఎజెండాగా బిజెపి కార్యాచరణ
కేంద్రంలో అధికారంలో ఉన్నా ఒనగూరే ప్రయోజనం సున్నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పథకాలు తెచ్చుకోవడంలో విఫలం చేవ చచ్చిన బిజెపి నాయకత్వంతో జారుకుంటున్న నేతలు
23న ద్వైపాక్షిక చర్చలు
క్వాడ్ సదస్సుకు ముందు అగ్రనేతలతో మోడీ చర్చలు ద్వైపాక్షిక చర్చలకు ప్రభుత్వం రంగం సిద్ధం
పట్టిస్తే... రివార్డు
సమాజంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న మహేశ్ బాబు పట్టించిన వారికి 50వేల రివార్డు ప్రకటించిన ఆర్పి పట్నాయక్
వ్యాక్సినేషన్లో తెలంగాణ టాప్
రెండు కోట్ల మందికి డోసుల పంపిణీ సచివాలయంలో కేక్ కట్ చేసి అభినందించిన సీఎస్
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
ప్రతి జిల్లాలో ఫోటో వీడియో లైబ్రరీలు ఐఅండ్ పిఆర్ కమీషనర్ అర్విందకుమార్
ఢిల్లీలో దీపావళి బాణాసంచా నిషేధం
దీపావళి సంబరాల్లో బాణసంచా ఉపయోగించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ కీలక ప్రకటన చేశారు. అన్ని రకాల బాణసంచా నిల్వ, అమ్మకాలు, వాడకంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్ గవర్నర్గా మాజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ప్రమాణం
ఉత్తరాఖండ్ గవర్నర్గా మాజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని డెహ్రడూన్ లో ఉన్న రాజ్ భవన్ లో గుర్మీత్ సింగ్ చేత ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
బుల్లెట్ బండి ఎక్కి వచ్చేతప్పా!
తెలుగు రాష్ట్రాలలో బుల్లెట్ బండి ట్రెండ్ నడుస్తుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలో బుల్లెట్ బండి స్వ యంగా నడుపుతూ పలు డివిజన్లు తిరిగి కల్యాణలక్ష్మీ షాదిముభారక్ చెక్కు లను అందించి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
కరోనా ముప్పు తొలగలేదు
దేశాన్ని కరోనా వదిలిపెట్టలేదని, థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం తగదని నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్ డాక్టర్ పాల్ అన్నారు.
భారీ ఉగ్ర కుట్ర భగ్నం..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. చాకచక్యంగా వ్యవహరించి మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
ఎపి జెన్కో మనకే రూ. 4,457 కోట్లు బకాయి
అది మరచి హైకోర్టులో కేసు బకాయిలపై కోర్టులో వివరిస్తాం: ప్రభాకర్ రావు