CATEGORIES

రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు సుప్రీంలో కేరళ సర్కార్ పిటిషన్
Suryaa

రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు సుప్రీంలో కేరళ సర్కార్ పిటిషన్

కేరళ సర్కార్ సంచలన నిర్ణయం సభ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్  కారణాలు లేకుండా బిల్లులను రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని ఆరోపణలు

time-read
1 min  |
March 25, 2024
ఈవీలతో సిద్ధమవుతున్న వాహన తయారీ సంస్థలు
Suryaa

ఈవీలతో సిద్ధమవుతున్న వాహన తయారీ సంస్థలు

వాహన తయారీ సంస్థలు వివిధ రకాల విద్యుత్తు వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

time-read
1 min  |
March 25, 2024
సన్ రైజర్స్ ఓటమికి కారణం హర్షిత్
Suryaa

సన్ రైజర్స్ ఓటమికి కారణం హర్షిత్

కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఓటమికి గల కారణాలను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు.

time-read
1 min  |
March 25, 2024
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
Suryaa

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సౄఎష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్లో 50 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్

time-read
1 min  |
March 25, 2024
పసిడి తగ్గినా, వెండి దూకుడు
Suryaa

పసిడి తగ్గినా, వెండి దూకుడు

- తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

time-read
1 min  |
March 25, 2024
ఏప్రిల్ 3న సీజర్పై డిజిపిలతో ఈసీ సమీక్ష
Suryaa

ఏప్రిల్ 3న సీజర్పై డిజిపిలతో ఈసీ సమీక్ష

• ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత పర్చండి  • ఎన్నికల విధులో పాల్గొనే ఉద్యోగుల ఆప్షన్ మేరకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం

time-read
1 min  |
March 23, 2024
పిఠాపురం నుంచే పవన్ ప్రచారం
Suryaa

పిఠాపురం నుంచే పవన్ ప్రచారం

పిఠాపురం అసెంబ్లీ బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్ పిఠాపురం కేంద్రంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సాగించాలని నిర్ణయం  ఇకపై పిఠాపురం నుంచే రాకపోకలు

time-read
1 min  |
March 23, 2024
ఇస్రో మరో ఘనత
Suryaa

ఇస్రో మరో ఘనత

• పునర్వినియోగ రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ • కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం • గాల్లోకి ఎగిరిన అనంతరం సురక్షితంగా రన్ వేపై రాకెట్ ల్యాండింగ్

time-read
1 min  |
March 23, 2024
సీఎస్కే సక్సెస్ సీక్రెట్ అదే
Suryaa

సీఎస్కే సక్సెస్ సీక్రెట్ అదే

ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.

time-read
1 min  |
March 23, 2024
డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువులదే
Suryaa

డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువులదే

విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకౄఎష్ణారెడ్డి మండిపడ్డారు.డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని గన్ అనుమానం వ్యక్తం చేశారు.

time-read
1 min  |
March 23, 2024
జగన్కు ఫ్యామిలీ స్ట్రోక్ తప్పదా?
Suryaa

జగన్కు ఫ్యామిలీ స్ట్రోక్ తప్పదా?

వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగడం దాదాపు ఖరారు కడపలో ఆయన కుటుంబీకులే ప్రత్యర్థులుగా తలపడే పరిస్థితులు

time-read
2 mins  |
March 23, 2024
న్యూజిలాండ్ విద్యకు 59,000 అంతర్జాతీయ విద్యార్థుల నమోదు
Suryaa

న్యూజిలాండ్ విద్యకు 59,000 అంతర్జాతీయ విద్యార్థుల నమోదు

న్యూజిలాండ్ తృతీయ విద్య, నైపుణ్యాల మంత్రి పెనీ సిమండ్స్, 2023 మొదటి ఎనిమిది నెలలక అంతర్జాతీయ విద్యార్థుల నమోదు డేటాను విడుదల చేసారు.

time-read
1 min  |
March 23, 2024
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు షాక్
Suryaa

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు షాక్

చట్టం ముందు అందరూ ఒకటేనంటూ కోర్టు వ్యాఖ్య

time-read
1 min  |
March 23, 2024
పెంచలకోన ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు
Suryaa

పెంచలకోన ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రావూరు మండలం పెంచలకోన వుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.

time-read
1 min  |
March 23, 2024
మార్చి 23న ఎర్త్ అవర్ పాటింపు
Suryaa

మార్చి 23న ఎర్త్ అవర్ పాటింపు

సాయంత్రం 8.30-930 మధ్య మధ్య లైట్లు ఆఫ్ చేయండి

time-read
1 min  |
March 20, 2024
అక్రమంగా ఒక్క రూపాయీ లేదు
Suryaa

అక్రమంగా ఒక్క రూపాయీ లేదు

ఢిల్లీ మద్యం విధానం లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది

time-read
1 min  |
March 20, 2024
రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
Suryaa

రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.

time-read
1 min  |
March 20, 2024
హైదరాబాద్ మారథాన్కు వినూత్న ప్రమోషన్
Suryaa

హైదరాబాద్ మారథాన్కు వినూత్న ప్రమోషన్

ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ రన్నర్స్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది.

time-read
1 min  |
March 20, 2024
భారీ నష్టాల్లో మార్కెట్లు
Suryaa

భారీ నష్టాల్లో మార్కెట్లు

• పతనానికి కారణాలు ఇవే.. • సెన్సెక్స్ 700 పాయింట్లు  • నిఫ్టీ 22వేల స్థాయి నష్టం

time-read
1 min  |
March 20, 2024
ప్రధానమంత్రి సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది?
Suryaa

ప్రధానమంత్రి సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది?

ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సభలో క్రౌడ్ మేనేజ్ మెంట్ బాధ్యత ఎవరిది?

time-read
1 min  |
March 20, 2024
27 నుంచి జగన్ బస్సు యాత్ర
Suryaa

27 నుంచి జగన్ బస్సు యాత్ర

• ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం • తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు

time-read
1 min  |
March 20, 2024
కేంద్రం స్పందించాలి
Suryaa

కేంద్రం స్పందించాలి

• సీఏఏ అమలు వద్దంటూ ఇండియన్ ముస్లింలీగ్ పిటిషన్  • దీనిపై స్పందించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు • మూడు వారాలలోపు సమాధానం చెప్పాలని ఆదేశాలు

time-read
1 min  |
March 20, 2024
ఎన్డీఏ జోరు విపక్షాల బేజారు
Suryaa

ఎన్డీఏ జోరు విపక్షాల బేజారు

• తమిళనాట బీజేపీ విస్తరణకు కేఎన్ లక్ష్మణన్ సేవలు నిరుపమానం  • ప్రధాని మోడీ భావోద్వేగం • పిఎంకెతో పొత్తు ప్రతిపక్ష పార్టీలకు నిద్రలేకుండా చేస్తోంది

time-read
1 min  |
March 20, 2024
ఢిల్లీకి పురందేశ్వరి
Suryaa

ఢిల్లీకి పురందేశ్వరి

• బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు  • 21లోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించే అవకాశం

time-read
1 min  |
March 20, 2024
లోక్సభ ఎన్నికల బరిలో షర్మిల
Suryaa

లోక్సభ ఎన్నికల బరిలో షర్మిల

• త్వరలో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల • లిస్ట్ లో ఫస్ట్ పేరు పీసీసీ చీఫేనట! • మంగళవారం జరిగే పార్టీ మీటింగ్ తర్వాత స్పష్టత

time-read
1 min  |
March 19, 2024
మేమంతా సిద్ధం
Suryaa

మేమంతా సిద్ధం

• బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం  • ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం వరకూ ప్రచారం • దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింపు

time-read
1 min  |
March 19, 2024
భారతీయ ఆర్థిక వ్యవస్థ - స్థూల సమలేఖనం
Suryaa

భారతీయ ఆర్థిక వ్యవస్థ - స్థూల సమలేఖనం

ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ లలో ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా ప్రశంసించబడిన భారతదేశం, ఆర్థిక, కరెంట్ ఖాతా, వృద్ధి, ప్రధాన ద్రవ్యోల్బణంపై కూడా సానుకూలంగా ఆశ్చర్యపడింది.

time-read
1 min  |
March 19, 2024
ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్
Suryaa

ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్

ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్ట రీ సమర్పణలో కను వినీ ఎరుగని రీతిలో ఈ సగర్వంగా ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టి వల్ను నిర్వహి చబోతున్నారు

time-read
1 min  |
March 19, 2024
కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని ప్రధాని మోడీ చెప్పగానే జనం నమ్ముతారా? : సజ్జల
Suryaa

కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని ప్రధాని మోడీ చెప్పగానే జనం నమ్ముతారా? : సజ్జల

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద నిన్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరైన ప్రజాగళం సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకౄఎష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిం చారు.

time-read
1 min  |
March 19, 2024
రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన సుధామూర్తి
Suryaa

రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన సుధామూర్తి

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి, ప్రముఖ వితరణశీలి, రచ సుధామూర్తి (73) గురువారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను ఇటీవల ఉమెన్స్ డే (మార్చి 8) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే.

time-read
1 min  |
March 15, 2024