CATEGORIES
Categories
మతమార్పిడి చేసుకున్న నేతల వల్లే ఈ పరిస్థితి
తిరుపతి లడ్డూ వ్యవహారంపై మాధవీలత వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని అత్యాచారంతో పోల్చిన మాధవి లత నిజం తెలిసే వరకు పోరాడతానన్న మాధవి
తెలంగాణలో దంచికొడుతున్న వానలు
• హైదరాబాద్‌లో, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
పారదర్శకతను పరిహాసం చేస్తున్న 'సెబీ'
• వారి చర్యలు జవాబుదారీతనానికి చెక్ • ఛైర్పర్సన్ ఆస్తుల వివరాలు వెల్లడించలేమన్న సెబీ • సెబీ ప్రకటనపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
విధుల్లోకి చేరిన డాక్టర్లు
• ఆర్జీకార్ వైద్య కళాశాలలోని ఔషధాల కొనుగోళ్లలో అవకతవకలు గుర్తించిన సీబీఐ
జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదే
రైజింగ్ విత్ కైండెనెస్ జాతీయ సదస్సులో మంత్రి ఉత్తమక్కుమార్రెడ్డి
స్థానిక ఎన్నికలలో ఫలితాలు సాధించాల్సిందే
• డీసీసీలతో మహేశ్ వేర్వేరుగా సమావేశాలు.. క్యాడర్‌కు దిశానిర్దేశం
మా దేశానికి భారత్ రావొద్దు..
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
మరో ఏడాది పాటు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో కొనసాగాలి
ఐపీఎల్ మెగా వేలం సందడి మొదలైంది. మెగా ఆక్షన్‌కు సంబంధించి నిబంధనలు ప్రకటించక ముందే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రిటైన్డ్ ప్లేయర్ల జాబితా గురించి పెద్దఎత్తున చర్చ సాగిస్తున్నారు.
భారత అండర్-19 జట్టులోకి రాహుల్ ద్రవిడ్ కుమారుడు a
టీమిండియా మాజీ కోచ్, కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం తొలిసారి భారత అండ `ర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్
• మైదానంలో ఏ చోటనైనా ఫీల్డింగ్ చేయగల చురుకుదనం • జడ్డూ సొంతమన్న జాంటీ రోడ్స్
మరో సంచలనం
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది.టైటిల్ ఫేవరేట్, డిఫెండింగ్ ఛాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ టోర్నీ మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.
అవని పోరాటం ఎంతో మందికి స్పూర్తి
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ స్వర్ణంతో సహా ఏకంగా నాలుగు పతకాలు సాధించింది.
నేటి భారత షెడ్యూల్ ఇదే.!
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్‌కు పతకాలతో హోరెత్తిం చింది.
విరాట్ కోహ్లి కంటే జో రూట్ అత్యుత్తమం
భారత క్రికెటర్లపై అక్కసు వెల్లగక్కడంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు ఎప్పుడూ ముందుంటారు.
వారానికి నాలుగు రోజులే పని చేయండి
జపాన్ పేరు వినగానే మనకు అక్కడి శ్రామిక శక్తి గుర్తొస్తుంది.
అర్దరాత్రి పబ్బులు, బార్లపై దాడులు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి పబ్బులు, బార్లల్లో పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు.
టూరిజంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
• హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం చుట్టూ స్కైవే నిర్మాణం
వర్షాలపై సిఎస్ సమీక్ష
• లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు తీసుకోవాలి
మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళనకరం
• కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలి • ప్రధాని నరేంద్ర మోడీ
ముంచుకొస్తున్న అస్నా తుఫాను
• తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు
చైనాతో అన్ని దేశాలకు సమస్యే
పొరుగు దేశం చైనాపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'హైడ్రా'ను జిల్లాలకు విస్తరించాలి
• చెరువులు కన్నతల్లులతో సమానం • వాటిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనుగడ
రూ.300లకే ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తెలంగాణ శుభవార్త వినిపించారు.
జర్నలిస్టుల స్థలాలపై సానుకూలంగా స్పందించిన మీడియా అకాడమీ చైర్మన్
హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీల ఐక్యకార్యాచరణ సమితి సమావేశం సోమవారం దేశోద్ధారక భవన్ లో ది జర్నలిస్టు హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ సీనియర్ సభ్యులు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది.
సోషల్ మీడియాలోకి హైడ్రా..ఎక్స్‌రే ఖాతా ప్రారంభం
నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది.
కేంద్ర వక్స్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డు
కేంద్రం తెచ్చిన వక్త్ర చట్టసవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డు వ్యతిరేకించింది.
20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో దీక్ష..?
• సాయంత్రం కీలక నేతలతో హస్తినకు వెళ్తున్న కేటీఆర్ • కవిత బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పు • బెయిల్ రాకపోతే ఢిల్లీలో బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం
సొంత గూటికి బాబూమోహన్
• టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం • చంద్రబాబుతో భేటి వెనుక ప్లాన్ అదేనా
మహబహనాల సింహనాదమే ఉగం-పరం : రమణాచారి
ప్రముఖ రచయిత వురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతంగా రచించిన మహాట్టహాసాలు సింహనాదమే ఉగ్రం-వీరం దివ్య గ్రంథమని తెలంగాణ ప్రభుత్వం పూర్వ ప్రత్యేక సలహాదారు కేవీ రమణాచారి ప్రశంసించారు.
అంతరిక్షంలో సునీతకు ఎనీమియా ముప్పు
• మరో వ్యోమగామి బుక్‌తో కలసి అంతరిక్షంలో ఉన్న సునీత