CATEGORIES
Categories
సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణించడం తగదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
ఎర్రావారిపాలెం మండలంలో గ్రామ సచివాలయ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.
'రాస్' ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం
రాష్ట్రీయ సేవా సమితి ( రాస్), టాటా ట్రస్ట్ వారిచే, ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నేడు కొండమిట్టలో నిర్వహించడం ఈ శిబిరానికి స్పందన రావడం జరిగింది.
వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు: జనసేన
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని నకిలీ మందులు, కల్తీ మందుల విక్రయాలు అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సీరం అమ్మకాలతో, మనుషుల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటమాడుతోందని, ఇలాంటి ముఠాలను అరికట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పి. కీర్తన డిమాండ్ చేశారు.
ఇదీ గాంధీపురం పంచాయితీ దీన గాధ..!
- ఏళ్ల తరబడి శుభ్రం చేయని కాలువలు - గంజాయి, రౌడీయిజంతో నిత్యం ఘర్షణలు
పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు
వరదయ్యపాలెం లోని గోవర్ధనపురంలో లోక ఫౌండేషన్, త్రే సోల్ ఆధ్వర్యంలో చైల్డ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ టెస్ట్లు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వచించారు.
మే 7న తిరుపతి గంగమాంబ జాతర చాటింపు
శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయ జాతర మే 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు దేవాదాయ శాఖ ఆలయ కార్యదర్శి చలపతి వెల్లడించారు.
జగన్ పై పోటి చేస్తున్న బీటెక్ రవికి తక్షణమే భద్రత పెంచాలి
- పులివెందులలో జగన్ పై పోటీ చేస్తున్న టీడీపీ నేత బీటెక్ రవి - రవికి ప్రాణహాని ఉందంటూ ఈసీకి కనకమేడల లేఖ - సీఐ అశోక్ రెడ్డిని బదిలీ చేయాలని విన్నపం
23 వేల టీచర్ పోస్టులేవీ?
- సిఎం జగన్కు ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల ప్రశ్న
పోలీసు స్టేషన్పై దాడి ఘటనలో ముగ్గురు వైసీపీ నేతలపై కేసు
కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్పై దాడి ఘటనలో అధికార వైసిపికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతోపాటు అర్బన్ బ్యాంకు డైరెక్టర్పై చిలకలపూడి స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది.
సిఇసి దృష్టికి తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం : భాను ప్రకాష్ రెడ్డి
తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి పేర్కొన్నారు.
శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి సేవలో సుప్రీంకోర్టు జడ్జ్ సంజయ్ కరోల్
నాగలాపురం మండల పరిధిలోని సురటపల్లి గ్రామంలో వెలసియుండు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంను సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కరోల్ దర్శించుకున్నారు.
ఎన్నికల నియమావళి అమలుపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని సత్యవేడు నియోజకవర్గ ఎన్నికల అధికారి నరసింహులు స్పష్టం చేశారు.
టీటీడీ జేఈఓకి శుభాకాంక్షలు
- టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
మధ్యతరగతి ప్రజల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పై చేస్తామని, దాంతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని, అందుకే పొత్తు పెట్టుకున్నామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
ఓటు హక్కుపై అవగాహన
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా
నేటి నుండి 'నిజం గెలవాలి'
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల బాధిత కుటుంబాల పరామర్శతో ముగియనున్న కార్యక్రమం - చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం
- ప్రజలు కన్నెర్ర చేస్తే ఏపీ నుండి జగన్ లండన్ పారిపోతారు - తణుకులో ప్రజాగళం సభ - హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ - ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న చంద్రబాబు - మరోసారి ముగ్గురం కలిశామని, ఎదురులేదని ధీమా తణుకు
గ్రూప్-2 స్క్రీనింగ్ లో 92,950 మంది అర్హత
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి.
వాలంటీర్ల రాజీనామా
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం దిగువపోకలవారిపల్లి గ్రామ సచివాలయం
సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం
ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయని, గానకోకిల, పద్మభూషణ్ డాక్టర్ పి.సుశీలకు విజయనగరానికి చెందిన శ్రీ గురు నారాయణ కళా పీఠం ఆధ్వర్యాన పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
పింఛన్ల పంపిణీపై త్వరలో కొత్త మార్గదర్శకాలు
- కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్న సిఎస్ జవహర్
ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు
పోస్టల్ బ్యాలెట్, ఇంటి నుంచి ఓటు హక్కుకు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వహించాల్సిన విధుల గురించి జిల్లాల ఎన్నికల అధికారులకు సిఇఒ ముఖేష్ కుమార్ మీనా వివరించారు
ఏపీ పీజీ సెట్- 2024 నోటిఫికేషన్ విడుదల
- అలమే 4 వరకూ దరఖాస్తుల స్వీకరణ - జూన్ 10 నుంచి పరీక్షలు
58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
- మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి - ఇవి ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు
రాజధాని లేకుండా చేసిన జగన్
- కర్నూలు న్యాయరాజధాని ఏమైంది? -పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం - 'ప్రజాగళం' సభల్లో చంద్రబాబు నెల్లూరు
చదువు ఒకచోట.పరీక్షలు మరోచోట
- ఇది కార్పొరేట్ మాయాజాలం.... - అనుమతులు లేకుండానే పదవ తరగతి నడిపిన కార్పొరేట్... -విద్యార్థులను తల్లిదండ్రులను నిలువునా మోసం చేస్తున్న తీరు..
నేటి నుంచి పవన్ తొలి విడత ప్రచారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఆయన శనివారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్
- ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం -నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన యువ హీరో - నిఖిల్ కు పసుపు కండువా కప్పిన లోకేశ్
ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ వితరణ
శ్రీ సిటీలోని క్యాడ్ బరీ డైరీ మిల్క్ ఓరియో, బోరి విటా వంటి దిగ్గజ బ్రాండ్ ల తయారీ పరిశ్రమ మోండెలెజ్ ఇండియా, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా శుక్రవారం సూళూరుపేట కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రికి రూ.30 లక్షల విలువైన అధునాతన వసతులు కలిగిన నూతన అంబులెన్స్ను వితరణగా ఇచ్చారు