CATEGORIES
Categories
వైసీపీ నేతల దాడులను ప్రతిఘటిస్తూ..కవ్వింపు చర్యలను ఎదుర్కొంటూ..
దిగ్విజయంగా కొనసాగుతున్న యువగళం జన నిరాజనాల మధ్య 194వ రోజు లోకేష్ పాదయాత్ర
పరిశ్రమలలో నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలు : జిల్లా కలెక్టర్
పి.ఎం.ఈ.జి.పి రుణాలను 2023-24 లక్ష్యాల మేరకు సకాలంలో మంజూరు, గ్రౌన్డింగ్ చేయాలని, పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు నిబంధనల మేరకు అమలు చేయాలని, తదనుగుణంగా సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు.
టీటీడీ పాలక మండలి సభ్యులుగా 24 మందికి అవకాశం
ఆధ్యాత్మిక, పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు చోటు
తిరుపతి ఆధ్యాత్మిక నగర ముఖద్వారంలో..“ఆవు దూడ” ప్రతిమను ఏర్పాటు చేయండి
టీటీడీ చైర్మన్, ఉన్నతాధికారులకు నవీన్ కుమార్రెడ్డి విజ్ఞప్తి!
చంద్రయాన్ కేక్కు ఫస్ట్ ఫైజ్
జంక్ ఫుడ్స్ కన్నా మిల్లెట్స్ ఫుడ్ మిన్న అనే సందేశంతో మెప్మా సంస్థ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా మహిళలకు బేకరీ ఫుడ్స్ తయారీపై శిక్షణ ఇచ్చారు.
పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి ..రాజకీయ పార్టీలు సహకరించాలి
తిరుపతి ఓటర్ల నమోదు అధికారి, కమిషనర్ హరిత విజ్ఞప్తి
జయహెూ భారత్ అని మార్మొగిన రామసముద్రం
జయహెూ భారత్ అని నినదించిన రామసముద్రం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యా యులు చంద్రయాన్ 3 దక్షిణ ద్రవంపై సాఫ్ట్ లాండింగ్ కావడంతో రామసముద్రం హైస్కూల్ విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులతో సహా ఉపాధ్యాయ బృందం ఎంతో ఆనందంతో పురవీధుల్లో భారత్ మాతాకీ జై అంటూ నినదించారు.
నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. డిప్యూటీ సీఎం
ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీసీఎం నారాయణస్వామి అన్నారు.
ఘనంగా తెలుగు వారోత్సవాలు
వెదురుకుప్పం మండలంలోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాష వారోత్సవాలు డిపార్ట్మెంట్ తెలుగు లెక్చరర్ ఎ. చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.
సుందరీకరణ పనులు పరిశీలించిన కమిషనర్ హరిత
నగరపాలక సంస్థ పరిధిలోని ముత్యాలరెడ్డి పల్లి కూడలి వద్ద ఏర్పాటు చేసిన దండి మార్చ్ విగ్రహాల వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను బుధవారం సాయంత్రం కమిషనర్ హరిత పరిశీలించారు.
నటుడు సుమనకు స్వాగతం
సినీ నటుడు సుమన్ రాక సందర్భంగా అభిమానులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
రేణిగుంటలో అట్టహాసంగా గంగ తల్లి ఊరేగింపు
రేణిగుంట నడివీధి గంగ జాతర సందర్భంగా పట్టణ పురవీధుల్లో గంగమ్మ తల్లిని మంగళవారం రాత్రి బ్యాండ్ వాయిద్యాలతో ఊరేగించారు.
ప్రారంభోత్సవానికి సిద్ధమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శనివారం ప్రారంభానికి సిద్ధమైంది.
గ్రామాల్లో కుక్కల సైర్వ విహారం
నాగలాపురం మండల పరిధిలోని పలు గ్రామాలలో వీధి కుక్కలు సైర్వ విహారం చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
విశ్వం స్కూల్ లో అలరించిన అన్నమయ్య సంకీర్తనా వైభవం
స్థానిక జీవకోన విశ్వం హైస్కూల్లో బ్రహ్మమొక్కటే! పరబ్రహ్మంమొక్కటే!
25న ఘనంగా వరలక్ష్మీ వ్రతం
తిరుపతి కొత్త వీధిలో వెలసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈనెల 25వ తేదీ శుక్రవారం మహిళల కోసం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ సెక్రటరీ దిండుకుర్తి నరసింహులు పిలుపునిచ్చారు
జిల్లాలో 23 కాంట్రాక్ట్ లెక్చర్ల పునరుద్ధరణ: డిఆర్డీఓ
జిల్లాలో ఎనిమిది డిగ్రీ కళాశాలలో 23 మంది లెక్చర్ల ను 2023-24 విద్యాసంవత్సరంకు పునరుద్ధరణకు నేషనల్ రిసోర్స్ కమిటీ సమావేశంలో ఆమోదం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి కోదండ రామిరెడ్డి అన్నారు.
మా భూములు మాకు ఇవ్వండి స్వామి
రైతుల ఆవేదన న్యాయం చేస్తామని తాసిల్దార్ మురళి హామీ
హైకోర్టు ఆదేశాలు బే ఖాతార్
అడ్డు అదుపు లేని నకిలీ పట్టాలతో అక్రమ కట్టడాలు అక్రమ పట్టాల స్థలం పై తాసిల్దారు మురళి పరిశీలన
పారదర్శక ఓటర్ల జాబితా తయారే లక్ష్యం : జిల్లా కలెక్టర్
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ -2024 ఇంటింటి సర్వే కార్యక్రమంలో ఇప్పటివరకు 99.15 శాతం పూర్తిచేసామని, ఈనెల 25 నాటికి మిగిలినవి కూడా పూర్తిచేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి తెలిపారు.
పుంగనూరు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
పి కే యం చైర్మన్ వెంకట రెడ్డి యాదవ్
ప్రపంచ దోమల దినోత్సవ బ్యానర్ను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి
దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలే రియా, డెంగ్యూ తదితర జ్వరాలు దోమల నుండి వ్యాపిస్తాయని, వాటిపై అవగాహన కలిగి ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందాలని, నివారణే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి కే నారా యణ స్వామి అన్నారు.
దాతృత్వాన్ని చాటుకున్న పారిశ్రామికవేత్త జయచంద్రా రెడ్డి
-ప్రమాద బాధితుని వైద్య ఖర్చులకు రూ.10వేలు ఆర్థికసాయం
ప్రపంచ దోమల దినోత్సవ బ్యానర్ను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి
దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలే రియా, డెంగ్యూ తదితర జ్వరాలు దోమల నుండి వ్యాపిస్తాయని, వాటిపై అవగాహన కలిగి ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందాలని, నివారణే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి కే నారా యణ స్వామి అన్నారు.
అభివృద్ధి పనులను వేగవతం చేయండి - కమిషనర్ హరిత
తిరుపతి నగరంలో జరుగుతున్న పనులను వేగ వంతం చేసి పనులను పూర్తి చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు.
పారిశ్రామిక వేత్తకు ఎంపీడీవో సుధాకర్ రావు సన్మానం
వెదురుకుప్పం మండలంలోని జక్కదన పంచాయతీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బండి హేమ సుందర్ రెడ్డికి ఎంపీడీఓ సుధాకర్రావు ఘనంగా సన్మానించారు.
రేపు మల్లయ్యకొండలో సహస్ర ఘటాభిషేకం
తంబళ్లపల్లికి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో రేపు సోమవారం వైభవంగా సహస్రఘటాభిషేకం నిర్వహించనున్నట్టు ఈఓ రమణ, ఆలయ చైర్మన్ కేఆర్ మల్రెడ్డి లు తెలిపారు
కర్రల వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే...!
తిరుమల నడక దారిలో చిరుతల దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కాళ్లు పట్టుకున్నా ప్రజలు తిరస్కరించారు - ఎమ్మెల్సీ భరత్
రాత్రి పగలు తెలుగుదేశం పార్టీ నేతలు కాళ్లు పట్టుకున్నా ప్రజలు తిరస్కరించారని చిత్తూరు ఎమ్మెల్సీ భారత్ పేర్కొన్నారు.
ఆధార్ తప్పుల వలన పెన్షన్కు నోచుకోని వృద్ధులు
బంగారుపాళ్యం మండలం తుంబకుప్పం గ్రామానికి చెందిన రాజయ్య (65) ఇతను పక్షవాతంతో కొన్ని సంవత్స రాలుగా బాధపడు తున్నాడు.