CATEGORIES
Categories
లైఫ్ ని హ్యాపీగా మార్చుకోవటం ఎలా?
సంతోషం మనతో దాగుడు మూతలు ఆడుతుంది. రండి దాన్ని వెతికే దారులు తెలుసుకుందాం.
సమాచార దర్శనం
'గర్ల్స్ పవర్' కెనెడాలోని టోరంటోలో ఒక సమూహం. ఈ గ్రూపు కరోనా రాక ముందు మానసిక అనా రోగ్యంతో బాధ పడుతున్న పిల్లల కోసం నృత్యం చేసి డబ్బులు సేకరించేది.
ఉదయ సందేశం తీసుకుని వస్తుంది.
వర్షాకాలం సంతోషంగా గడిపే కాలం. కానీ ఈ సీజన్లో మీరు ఏమాత్రం అశ్రద్ధ వహించినా వ్యాధుల బారిన పడతారు. అది ఎలాగో తెలుసుకోండి.
పంతోషం సక్సెతో ప్రచ్చేది కాదు - కియారా అద్వానీ
ముఖం నిండా అందాన్ని, అమాయకత్వాన్ని నింపుకొని అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు హీరోయిన్ కియారా అద్వానీ.
బాలీవుడ్ లో
రకూల్ సామాజిక దూకుడు
చిత్ర శోభ
కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్
ఎమోషన్స్ లేని భాగస్వామితో సంసారం సాగేదెలా?
జీవిత భాగస్వామికి మీ భావాలు, సమస్యలపై ఎలాంటి పట్టింపు లేకపోతే, ఇలాంటి బంధాన్ని సరిచేసుకునేదెలా?
జంతువులను వెంటాడుతున మనిషి క్రూరత్వం
మనిషి స్వభావాన్ని గుర్తించడానికి ఇంతకంటే మంచి మార్గం ఏదీ లేదు
వీకెండ్ వంటల అద్భుత రుచులు
మునగ ఆకుల ఫ్రీటర్స్
ఆన్లైన్ మోసాల నుంచి కాపాడుకునేదెలా?
ఈ తరం స్మార్ట్ మోసగాళ్ల నుంచి బయట పడాలనుకుంటే ఇవి తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం.
మహిళా ఉద్యోగులకు మంచి రోజులు
జనాభాలో సగభాగమైన మహిళల స్థితిగతుల్లో ఈ మార్పు మంచి పరిణామమే. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.
కుటుంబ ఆరోగ్యానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆరోగ్యంపై ప్రభావం చూపించే ఈ విషయాలపై మీరెప్పుడైనా సీరియస్ గా ఆలోచించారా...
స్మార్ట్ వైఫ్ ఏటీఎంతో సమానం
విద్యావంతురాలైన ఆధునిక ఆలోచనలున్న భార్య కుటుంబంపై కష్టాల నీడ పడకుండా ఎలా కాపాడుతుందో తెలుసుకోవాలని ఉందా?...
తల్లిదండ్రుల వివాదాలతో చిన్నారులపై ప్రభావం
పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తే తల్లిదండ్రులు ఈ విషయాలపై తప్పక దృష్టి పెట్టాలి
కాలుష్యం నుంచి వంట గదికి రక్షణ
వంటగదిలో ఎక్కువ సేపు గడిపే గృహిణులు ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వివాహమే చివరి అధ్యాయం కాదు
ఒక మంచి గృహిణిగా ఉంటే చాలని సంతృప్తి చెందు తున్నారా? అయితే ఈ విషయాలు మీకు మీ గురించి మళ్లీ ఆలోచించేందుకు ప్రేరణ కలిగిస్తాయి
జీవిత భాగస్వామిపై ఇదేం బాధ్యత
నవ్వుతూ సంతోషంగా కనిపిస్తూ తన భర్త, కుటుంబం కోసం బలిదానం ఇచ్చే భార్యపై ఇలాంటి వైఖరి చూపించడం సరైనదేనా...
ఇమ్యూనిటీ పవర్ ని పెంచే 7 ఆహార పదార్థాలు
వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచటంలోఈ పవర్ ఫుడ్స్ మీకు తప్పక సహాయపడతాయి.
సంతోషకరమైన దాంపత్యం కోసం పాత అలవాట్లు మార్చుకోండి
మ్యారీడ్ లైఫ్లో కొత్తదనం తీసుకురావడానికి మీరు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం తప్పనిసరి. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
భర్త మాత్రమేప్రేమను వ్యక్తం చేయాలా?
బలహీనమైన బంధాల్లో పరిస్థితి విషమించక ముందే వెచ్చదనాన్ని తీసుకురావాలను కుంటే ఈ చిన్న చిన్న విషయాలను తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి 28
కుర్రాళ్లిలో అమ్మాయిలకు నచ్చేది ఏమిటి?
అబ్బాయిల్లోని ఎలాంటి అలవాట్లు అమ్మాయిలకు నచ్చేలా చేస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
చర్మ సంరక్షణకు 20 ఇంటి చిట్కాలు
స్కిన్ కేర్ సంబంధించిన ఈ ఇంటి చిట్కాలు మీ చర్మాన్ని ప్రతిక్షణం మెరిపిస్తాయి. తళుకుమనిపిస్తాయి.
ఆరోగ్యానికి అవసరమైన 20 అలవాట్లు
జీవనశైలి, అలవాట్లకు సంబంధించిన ఈ విషయాలు.
జుట్టుని అందంగా తయారుచేసే 20 ఉపాయాలు
సినిమా తారలలాగా అందంగా, స్టయిలిషన్గా జుట్టు కావాలనుకుంటే మీరు ఈ టిప్స్ సొంతం చేసుకోండి.
సమాచార దర్శనం
అమెరికాలో ఇప్పుడు కోవిడ్ కంటే ఎక్కువగా నల్ల జాతీయుల అత్యాచారం కేసు తీవ్రమైన విషయంగా మారింది.
వర్క్ ఫ్రమ్ హెూమ్ టెన్షన్ తొలగించుకోండి ఇలా
ఇంట్లో అనేక పరిస్థితుల మధ్య కొన్ని విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే లా డౌన్లో వర్క్ ఫ్రమ్ హెూమ్ చేస్తూనే మీరు రోజంతా తాజగా, స్మార్ట్ గా ఉండగలరు. ఆ ఉపాయాలేంటో ఇక్కడ చూద్దాం...
ఫేస్ మిస్ట్ తో 10లాభాలు
ఎక్కువ మేకప్ వేసుకునే వారికి మిస్ట్ కి సంబంధించిన ఈ విషయాలు తప్పక తెలియాలి.
ఈ బ్లూ లైట్ ప్రభావం ప్రమాదకరం
మీ చర్మానికి యూవీ కిరణాల కంటే ఎక్కువ దుష్ప్రభావం చూపే ఈ బ్లూ లైట్ గురించి కూడా తెలుసుకోండి
చిత్రశోభ
దర్శకుడు త్రివిక్రమ్ సినిమా అంటే స్టోరీ, పంతో పాటు పైసా వసూల్ మినిమమ్ గ్యారంటీ అంటుంటారు.
రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇష్టం -అనన్యా పాండే
చిత్ర రంగంలో అడుగు పెట్టగానే సంచలన తారగా దేశ వ్యాప్తంగా భారీ కుర్రకారు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది అనన్యా పాండే. సినీ నేపథ్యం గల కుటుంబం నుంచే వచ్చినా పూర్తిగా తన సొంత స్టయిల్, ఫ్యాషన్, హార్డ్ వర్క్ తో మిలియన్ల కొద్ది అభిమానులను కూడగట్టుకుంది. సినిమాల్లో అడుగుపెట్టిన రెండేళ్లకే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన పేరు మార్మోగేలా చేసుకుంది. కెరీర్లో రెండో చిత్రానికే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సాధించి రికార్డుల కెక్కిన ఈ ముంబై భామ దక్షిణాదిలో కూడా గ్రాండ్ గా కెరీర్‌కు ప్లాన్ చేసుకుంటోంది. అద్భుతమైన నటనతోపాటు సామాజిక స్పృహతో సోషల్ మీడియాలో వివిధ రకాల విషయాలపై గళమెత్తుతుండే ఈ యంగ్ హీరోయిన్ చెప్పే ముచ్చట్లు ఇవిగో...