చాటున జరుగుతున్న దారుణాలు
సమాజంలో వైవాహిక భద్రత పుట్టుకొచ్చిన వరకట్న చట్టం సరైన రీతిలో ఉపయోగపడుతోందా, రండి ఓసారి వాస్తవాలను తెలుసుకుందాం.
వైశాలి రోహిత్ వివాహం 3 ఏళ్ల క్రితం జరిగింది. వైశాలి తండ్రి రిటైరయ్యాడు. ఆమె పెళ్లయ్యాక కూడా ఉద్యోగం చేస్తోంది. తన సంపాదనంతా పుట్టింటికి ఇస్తే అక్కడి ఖర్చులన్నీ నడిచి పోతాయని వైశాలి ఆశించేది. భర్త, అత్తారింటి సభ్యులు ఆమె తన పుట్టింటికి ఆర్థిక సహాయం చేస్తే అభ్యంతరం లేదు అన్నారు. కానీ అత్తారింటి ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగా ఏమి లేదు.అందుకే సగం జీతం పుట్టింటికి ఇవ్వమన్నారు.
వైశాలి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు.జీతం మొత్తం పుట్టింటికి పంపేది. ఈ విషయంలో భర్తకు, ఆమెకు మధ్య తరచుగా పోట్లాట కూడా జరిగేది. విషయం పెద్దదయ్యాక ఆమె భర్త, అత్తారింటి సభ్యులపై వరకట్నం వేధింపుల పేరిట తప్పు' కేసులో ఇరికిస్తానంది.దీంతో నిస్సహాయంగా వాళ్లంతా మౌనం వహించారు.
రోహిత్ తండ్రి అంటే వైశాలి మామ కూడా ఇదే కాలంలో అనారోగ్యం పాలయ్యారు. ఆయన ఖర్చు కోసం చాలా డబ్బు కావాలి. అందుకే భర్త కఠినంగా హెచ్చరిస్తూ జీతాన్ని పుట్టింటికి అస్సలు పంపొద్దన్నాడు. దీంతో ఆవేశానికి గురై ఆమె పోలీస్ స్టేషన్లో భర్త, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు ఫైల్ చేయించింది. పోలీసులు వారిని పట్టుకొని వెళ్లారు. చాలా కష్టంగా బెయిల్ దొరికింది.
నాణేనికి మరోవైపు
తనూకి మనోజ్‌తో వివాహమైంది. పెళ్లప్పుడు వరుడి కుటుంబం ఎలాంటి డిమాండ్స్ చేయలేదు.వధువు కుటుంబం తమ శక్తి మేరకు తోచింది ఇచ్చారు. పెళ్లి తర్వాత తెలిసిందేమిటంటే అమ్మాయికి ముందే ఒక వ్యక్తితో ప్రేమ సంబంధం ఉంది. ఇప్పటికీ అతన్ని చాటుగా కలుస్తూ ఉంటుంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.