టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu|November 2024
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.
- పుష్పా భాటియా
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి రాత్రి మేమంతా బయట లాన్ లో టపాసుల సందడి చూడాలని కూర్చున్నాము. ఇరుగు పొరుగున, చిన్నా పెద్దా అందరూ టపాసులు పేల్చటంలో మునిగిపోయారు. సరదాలు జోకులు, టపాసులు శబ్దం మధ్య హఠాత్తుగా కేకలు వినిపించాయి.

"అమ్మా... అమ్మా...”.

అటు తిరిగి చూడగా, మా తమ్ముడు అక్కడ లేడు. తెలియకుండానే వెళ్లి టపాసులు పేల్చే గుంపులో చేరిపోయాడు. నిజానికి అతడు సొంతంగా టపాసులు పేల్చటం లేదు. కానీ మండుతున్న అనార్రి ఒక నిప్పు రవ్వ వచ్చి వాడి ప్యాంటు జేబుకి తాకింది. వెంటనే మంట చెలరేగింది. దాంతో జేబులో ఉన్న చిన్న బాంబు పేలి కాలిపోయింది. చిన్న పిల్లాడు కాళ్లు ఎగరేస్తూ అల్లాడుతున్నాడు. దగ్గర్లో దుప్పటి లేదా నీళ్ల బక్కెట్టు ఏమీ లేవు. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి వాడి శరీరం 10% తీవ్రంగా కాలిపోయింది.

వెలుగుల పండుగ దీపావళి అందరి జీవితాల్లో సుఖ శాంతులు నింపే వేడుక. ఆమధ్య సుప్రీం కోర్టు కాలుష్యాన్ని అరికట్టడం కోసం టపాసుల పేలుళ్లను నియంత్రించాలని చెప్పింది.ఎంతోమంది పర్యావరణ వేత్తలు టపాసులు పేల్చ వద్దని విజ్ఞప్తి చేస్తుంటారు. అయినప్పటికీ టపాసులు, మిఠాయిలు లేకుండా దీపావళి ఉల్లాసం ఏముంటుంది అనుకునే వాళ్లే ఎక్కువ కనిపిస్తుంటారు.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView all
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024