మరవలేని రుచులతో స్వీట్ సాల్టీ స్నాక్స్
Grihshobha - Telugu|July 2023
మరవలేని రుచులతో స్వీట్ సాల్టీ స్నాక్స్
మరవలేని రుచులతో స్వీట్ సాల్టీ స్నాక్స్

ఫ్రైడ్ కార్న్

కావలసిన పదార్థాలు : • లేత మొక్కజొన్న గింజలు - 200 గ్రాములు • కార్న్ ఫ్లోర్ - -/3 కప్పు • మిరియాల పొడి - 1/2 చిన్న చెంచా బియ్యప్పిండి - 2 పెద్ద చెంచాలు • నూనె వేయించేందుకు • ఉప్పు, కారం - తగినంత.

తయారుచేసే పద్ధతి : మొక్కజొన్న గింజల్ని నీళ్లలో 2 నిమిషాలు ఉడికించి, కిచెన్ టవల్ మీద పరచండి. ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్తోపాటు అన్ని పొడి మసాలాలు, బియ్యప్పిండి కలపండి. ఈ మిశ్రమాన్ని మొక్కజొన్న గింజలపై చల్లండి. గింజలకి మిశ్రమంతో కోటింగ్ వేయండి. కడాయిలో నూనె వేడి చేసి కొన్ని కొన్ని గింజల్ని డీప్ ఫ్రై చేసి వడ్డించండి.

ఫూటీ ఐస్ క్రీమ్

కావలసిన పదార్థాలు : • మామిడిపండు - 1 . కివీ - 2 .దానిమ్మ గింజలు - 4 పెద్ద చెంచాలు యాపిల్ - 1 0 అరటి - 1 • వెనీలా ఐస్ క్రీమ్ - 150 గ్రాములు • కొన్ని సన్నటి బాదం పలుకులు.

తయారుచేసే పద్ధతి : అన్ని పండ్లను సన్నగా కట్ చేయండి. ఒక బౌల్లో వెనీలా ఐస్క్రీమ్న బాగా గిలకొట్టి అందులో పండ్ల ముక్కలు వేయండి. సర్వింగ్ బౌల్లో ఈ ఫ్రూటీ ఐస్క్రీమ్ వేసి, బాదంతో గార్నిష్ చేసి వడ్డించండి.

నువ్వుల పన్నీర్ క్యూబ్స్

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView all
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024