వెంట్రుకలు రాలిపోయే సమస్య మిమ్మల్నివేధిస్తోందా? అయితే దీనికి మూల కారణాలు తెలుసుకుంటేనే సరైన పరిష్కారం పొందగల్గుతారు... అదేమిటంటే..
ఒ క అడల్ట్ వ్యక్తికి తల మీద సగటున లక్షన్నర వరకు కేశాలు ఉంటాయి.‘అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ' ప్రకారం రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవటం సాధారణమే.ఇంతకంటే ఎక్కువ రాలినా లేదా గుచ్ఛాలుగా ఊడినా హెయిర్ ఫాల్ సమస్య ఉందని భావించాలి. సమయానికి ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోతే బట్టతలగా మారే ప్రమాదముంది.
సాధారణంగా మహిళల్లో బట్టతల తక్కువే కనిపిస్తుంది. కానీ అధిక కాలం వరకు కురులు రాలే సమస్య ఉన్నట్లయితే జుట్టు అందంగా తగ్గి పోతుంది. అందుకే లక్షణాలు కనపడగానే జాగ్రత్త వహించాలి. అధికంగా రాలుతున్నప్పుడు కారణాలను తెలుసుకోవాలి. నిజానికి ఈ సమస్య హెయిర్ కేర్ రొటీన్ సరిగ్గా లేకపోవటం, రాంగ్ డైట్, స్కాల్ప్ సంబంధమైన రోగాల వల్ల ఉత్పన్న మవుతుంది. మనసులో ఎలాంటి ఒత్తిడి ఉన్నా జుట్టు రాలిపోతుంది.
కేశాలు రాలే ప్రక్రియ
తల మీద వెంట్రుకలు నిదానంగా తగ్గటం: అతి సాధారణంగా కనపడే లక్షణం ఇదే. వయసు పెరుగుతున్న కొద్ది ఇది అధికమవుతుంది. పురుషుల్లో సాధారణంగా నుదుటిపై నుంచి కేశాలు రాలటం మొదలవుతుంది. కానీ మహిళల్లో తల నలువైపులా కేశాలు తగ్గుతుంటాయి.
గుండ్రటి మచ్చ మధ్య రాలటం కొందరిలో మచ్చ లాంటి ప్రదేశం నుంచి కేశాలు రాలి పోతాయి. అంటే తల మీద ఒక ప్రాంతంలో నాణెం పరిమాణంలో మచ్చగా ఏర్పడి, అక్కడ వెంట్రుకలన్నీ తొలగిపోతుంటాయి.
టచ్ చేసినా గుచ్ఛాలుగా ఊడటం : కొంత మందికి జుట్టుని పట్టుకోగానే కొన్ని వెంట్రుకలు గుచ్ఛాలుగా ఊడిపోతాయి. వీరికి బట్టతల వేగంగా వస్తుంది. కాకపోతే కొందరిలో త్వరగా ఇది నయం కూడా అవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా సీరియస్, లాంగ్ టైమ్ శారీరక సమస్యల్ని కలిగి ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు