
బిసీ గురుకుల విద్యార్థులు 2022-23.విద్యా సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి ఫలితాల్లో 95.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. 96 గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి.ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు 86.67% ఉత్తీర్ణత సాధించారు. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము.
- డా. మల్లయ్య బట్టు
కార్యదర్శి,
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే గురుకుల పాఠశాలల లక్ష్యం. ఈ విధానంలో తెలంగాణ ప్రాంతంలో 1971లో మొదటి గురుకుల పాఠశాలను నల్గొండ జిల్లా సర్వేల్ గ్రామంలో ఏర్పాటుచేసారు. 1972లో మరో రెండు గురుకుల పాఠశాలలు ఒకటి అనంతపురం జిల్లాలో కొడిగెనహల్లీలో మరొకటి గుంటూరు జిల్లా తాడికొండలో స్థాపించారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను పర్యవేక్షించడానికి 1972 సంవత్సరంలో APREI సొసైటీని స్థాపించారు. 2012లో బీసీ గురుకుల పాఠశాలలు వేరు చేస్తూ కొత్తగా మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) గా ఏర్పాటు చేయబడింది.
జ్యోతి గురుకుల విద్యాలయాల విస్తరణ....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 19 పాఠశాలలు జ్యోతిబా పూలే గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడేవి.ప్రస్తుతం 327 విద్యాలయాలను నిర్వహిస్తున్నారు.ఇందులో 33 పాఠశాలలు, 261 పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు, 33 డిగ్రీ కాలేజీలు నిర్వహించబడుతున్నాయి. డిగ్రీ కళాశాలల్లో, రెండు వ్యవసాయ కళాశాలలు రెండు న్యాయవిద్య డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
విద్యా సంబంధమైన ప్రణాళిక
విద్యార్థులను శారీరక, మానసికంగా అరోగ్య వంతులను చేస్తూ వారికి పోషకాలతో కూడిన ఆహారం, శుభ్రమైన వసతి సదుపాయాలు ఇస్తూ నాణ్యమైన విద్యను బోధించే లక్ష్యంతో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసారు. ఇందుకు అనుగుణంగా పాఠశాలలు ఉదయం 5.15 నుంచి రాత్రి 9.00 వరకు నిర్వహించేలా దినచర్యను రూపొందించారు.
• ఉదయం 5.15 AM నుంచి 6.00 AM వరకు విద్యార్థులకు శారీరక వ్యాయామం ఉంటుంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

తొలిసారి డి గ్లామరస్ రోల్
2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పెళ్లికి ముందే మాట్లాడండి
పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

'హాట్' బ్యూటీ
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

తింటే యమ రుచిలే...బిర్యానీ
తింటే యమ రుచిలే...బిర్యానీ

స్పైసీ పచ్చళ్లు
స్పైసీ పచ్చళ్లు

ఛలోక్తులు
ఛలోక్తులు

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

గూఢచారి సీక్వెల్
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది